NINUPOLINA VAREVARU

NINUPOLINA VAREVARU ( నినుపోలిన వారెవరు )

NINUPOLINA VAREVARU Song Info

Detailed information regaring song NINUPOLINA VAREVARU.

Caption Detail
Lyrics, Tune & Sung Ps. BENNY JOSHUA
Music arranged & Produced ISAAC.D @ Room19 Studios
Electric Guitars KEBA JEREMIAH
Bass Guitar JOHN PRAVEEN
Drums JARED SANDHY
Mixed Prem Joseph @ 7th sound Productions, UK
Mastered Richard Kimmings @ Lark Studios UK
Vocals recorded Samson Ramphony @ Seventh Sound Studios
Cuts & DI Groove Media

Song Video

Song Lyrics

నిను పోలిన వారెవరూ మేలు చేయు దేవుడవు
నిన్నే నే నమ్మితిన్ నా దేవా 2
నిన్నే నా జీవితమునకు ఆధారము చేసికొంటిని
నీవు లేని జీవితమంతా వ్యర్ధముగా పోవునయ్య 2
Elshaddai ఆరాధన – Elohim ఆరాధన
Adonai ఆరాధ – Yeshua ఆరాధన
క్రుంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్య
కంటి పాప వలే కాచి కరుణతో నడిపితివయ్య 2 || Elshaddai ఆరాధన||
మరణపు మార్గమందు నడిచిన వేళయందు
వైద్యునిగా వచ్చి నాకు… మరో జన్మ నిచ్చితివయ్యా 2 || Elshaddai ఆరాధన||

Lyrics, Tune & Sung : Ps. BENNY JOSHUA Music arranged & Produced : ISAAC.D @ Room19 Studios Electric Guitars : KEBA JEREMIAH Bass Guitar : JOHN PRAVEEN Drums : JARED SANDHY Mixed : Prem Joseph @ 7th sound Productions, UK Mastered : Richard Kimmings @ Lark Studios UK Vocals recorded : Samson Ramphony @ Seventh Sound Studios Cuts & DI : Groove Media

Write a comment