NEELO SAMASTHAMU SAADYAME
NEELO SAMASTHAMU SAADYAME
NEELO SAMASTHAMU SAADYAME Song Info
Detailed information regaring song NEELO SAMASTHAMU SAADYAME.
Caption
Detail
Song Video
Song Lyrics
నీలో సమస్తము సాధ్యమే (2) మహొన్నతుడా యేసయ్యా బలవంతుడా యేసయ్యా (2) ఆరాధింతును – నిన్నే స్తుతియింతున్ (4) ||నీలో|| అలసియున్న నా ప్రాణమును సేదదీర్చువాడవు జీవజలపు ఊటనిచ్చి తృప్తిపరచువాడవు (2) ప్రార్థనలన్ని ఆలకించువాడవు నీవు అడిగినవన్ని ఇచ్చేవాడవు నీవు (2) ||మహొన్నతుడా|| శోధన వేదనలలో జయమిచ్చువాడవు బుద్దియు జ్ఞానమిచ్చి నడిపించువాడవు (2) నిత్యజీవం ఇచ్చేవాడవు నీవు మాతో ఉన్న ఇమ్మానుయేలువు నీవు (2) ||మహొన్నతుడా||Download This Lyrics Now
Download Lyrics
Write a comment