#NeeChitramChoosi Full Video Song|Love Story Songs|Naga Chaitanya,Sai Pallavi|SekharKammula|Pawan Ch
#NeeChitramChoosi Full Video Song|Love Story Songs|Naga Chaitanya,Sai Pallavi|SekharKammula|Pawan Ch
#NeeChitramChoosi Full Video Song|Love Story Songs|Naga Chaitanya,Sai Pallavi|SekharKammula|Pawan Ch Song Info
Detailed information regaring song #NeeChitramChoosi Full Video Song|Love Story Songs|Naga Chaitanya,Sai Pallavi|SekharKammula|Pawan Ch.
Caption
Detail
Song
Nee Chitram Choosi
Movie
Love Story
Singer
Anurag Kulkarni
Lyrics
Mittapalli Surender
Music
Pawan Ch
Song Video
Song Lyrics
Lyrics: నీ చిత్రం చూసి… నా చిత్తం చెదిరి నే చిత్తరువైతిరయ్యో… ఓ ఓ ఓఓ ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు నిన్నే ఎంచుకుందిరయ్యో… ఓ ఓ ఓఓ నీ చిత్రం చూసి… నా చిత్తం చెదిరి నే చిత్తరువైతిరయ్యో… ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు నిన్నే ఎంచుకుందిరయ్యో… నా ఇంటి ముందు… రోజు వేసే ముగ్గు నీ గుండె మీదనే వేసుకుందు నూరేళ్లు ఆ చోటు నాకే ఇవ్వురయ్యో ఈ దారిలోని గందరగోళాలే… మంగళ వాయిద్యాలుగా చుట్టూ వినిపిస్తున్న ఈ అల్లరులేవో… మన పెళ్ళీ మంత్రాలుగా అటు వైపు నీవు… నీ వైపు నేను వేసేటి అడుగులే ఏడు అడుగులని ఏడు జన్మలకి ఏకమై పోదామా… ఆ ఆఆ ఎంత చిత్రం ప్రేమ… వింత వీలునామ రాసింది మనకు ప్రేమా నిన్ను నాలో దాచి… నన్ను నీలో విడిచి వెళ్లి పొమ్మంటుంది ప్రేమా ఆఆ ఆ ఆఆ… ఆ ఆఆ ఆఆ ర రా ఆఆ ఆఆ ఈ కాలం కన్న… ఒక క్షణం ముందే నే గెలిచి వస్తానని నీలి మేఘాన్ని పల్లకీగా మలిచి… నిను ఊరేగిస్తానని ఆకాశమంత మన ప్రేమలోన… ఏ చీకటైన క్షణకాలమంటు నీ నుదుట తిలకమై… నిలిచిపోవాలని ఎంత చిత్రం ప్రేమ… వింత వీలునామ రాసింది మనకు ప్రేమా… ఆ ఆ ఆఆDownload This Lyrics Now
Download LyricsSong : Nee Chitram Choosi Movie : Love Story Singer : Anurag Kulkarni Lyrics : Mittapalli Surender Music : Pawan Ch
Write a comment