నీ కళ్లే దీపావళి లిరికల్ వీడియో | గాలోడు | భీమ్స్ సిసిరోలియో | సుధీర్

టైమ్స్ మ్యూజిక్ సౌత్ షాహిద్ మాల్యా పాడిన గాలోడు చిత్రం నుండి "నీ కళ్లే దీపావళి" అనే కొత్త తెలుగు సినిమా లిరికల్ వీడియోను అందించింది మరియు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు, Nee Kalle Diwali Lyrical Video | Galodu | Bheem's Cicerolio | Sudhir

నీ కళ్లే దీపావళి లిరికల్ వీడియో | గాలోడు | భీమ్స్ సిసిరోలియో | సుధీర్ Song Info

Detailed information regaring song నీ కళ్లే దీపావళి లిరికల్ వీడియో | గాలోడు | భీమ్స్ సిసిరోలియో | సుధీర్.

Caption Detail
పాట పేరు నీ కల్లె దీపావళి
సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో
గాయకుడు షాహిద్ మాల్యా
సాహిత్యం శ్రీనివాస తేజ

Song Video

Song Lyrics

నీ కళ్లే దీపావళి
నీ నవ్వే రంగేలి
నీ మాటే జోలాలి

అవి నావై పోవాలి, ఈ ఈ ఈఈ
నువ్వు నేనై పోవాలి, ఈ ఈఈ
అవి నావై పోవాలి, ఈ ఈ ఈఈ
నువ్వు నేనై పోవాలి, ఈ ఈఈ

నీ అందం జాబిల్లి
నీ స్నేహం సిరిమల్లి
నీ ప్రేమే విరజల్లి

అవి నావై పోవాలి, ఈ ఈ ఈఈ
నువ్వు నేనై పోవాలి, ఈ ఈఈ
అవి నావై పోవాలి, ఈ ఈ ఈఈ
నువ్వు నేనై పోవాలి, ఈ ఈఈ

ఆ, రంగుల్లో ముంచావు
నా రోజులే, రాకుమారి
జన్మంతా చేస్తాను
నీ పూజలే, నా దేవేరి

నీ మాయలో మాయం అయి
నీ రాకతో దొరికానని
నీ ఊహలో ఉన్నాననీ
నా ఊపిరే ఊయలూగిందని
ఆకాశమే నాతో ఇలా
తన అందం మించిన అందం
నాకు సొంతం అంటూ నిన్ను చూపిందే

కల్లోకొచ్చేసింది, ఈ ఈ ఈఈ
దిల్లోకొచ్చేసింది, ఈ ఈ ఈఈ
కల్లోకొచ్చేసింది, ఈ ఈ ఈఈ
దిల్లోకొచ్చేసింది, ఈ ఈఈ ఈ

హో, కాసేపే ఉంటాయి ఆ మెరుపులే
ఓ చిన్నారి..!
వందేళ్లు నాతోనే ఉంటాయిలే
నీలా మారి..!

నా కళ్ళలో… నీ కలలకి
నీ నవ్వుతో రెక్కలిచ్చావని
కాలాలని వారాలని
నీ పేరుతో పిలుచుకుంటానని

సంతోషమే మన సొంతమై
దేశాలే తిరగాలా
భూలోకమంత ప్రేమలోనే
కొలువుందే

ఏం మాయో చేసింది, ఈ ఈ ఈఈ
ఏం మంత్రం వేసింది, ఈ ఈ ఈఈ
ఏం మాయో చేసింది, ఈ ఈ ఈఈ
ఏం మంత్రం వేసింది, ఈ ఈ ఈఈ

పాట పేరు : నీ కల్లె దీపావళి సంగీత దర్శకుడు : భీమ్స్ సిసిరోలియో గాయకుడు : షాహిద్ మాల్యా సాహిత్యం : శ్రీనివాస తేజ

Related posts

Write a comment