Na Priya Yesu Raa - Pranith Paul- The Bride's Maranatha Cry
Na Priya Yesu Raa - Pranith Paul- The Bride's Maranatha Cry
Na Priya Yesu Raa - Pranith Paul- The Bride's Maranatha Cry Song Info
Detailed information regaring song Na Priya Yesu Raa - Pranith Paul- The Bride's Maranatha Cry.
Caption
Detail
Vocals, Lyrics, Composed and arranged and Music Directed
Pranith Paul
DOP
Vijay Pavithran (VPP)
Helicam
Arun Ashok
Woodwinds
Yugandhar
Acoustic, Electric, Bass Guitar
Daniel Prem Kumar
Recorded at
Enoch Jagan Studios, Ahuvi Studios
Backing Vocals
Brighte silvanus, Andrew Avinash
Song Video
Song Lyrics
ఎత్తుకే ఎదిగిన
నామమే పొందినా {2}
నాకు మాత్రము నీవే చాలయ్య
నీ జాడలో నేనడుస్తానయ్య
నీ కౌగిలిలో నే ఉంటా
రా నా ప్రియా యేసు రా ఓ ..
రా నా ప్రియా యేసు రా {2}
1. ఆశీర్వాదములు కావయ్యా
అభిషేకము కొరకు కాదయ్యా {2}
నీవే నా ఆశీర్వదమయ్య
నీవు లేని అభిషేకం నాకెందుకయ్యా {2}
నిన్ను తాకనా నా ప్రాణం నీవయ్య
నీ జాడలో నే నడుస్తానయ్య
నీ కౌగిలిలో నే ఉంటా ఓ ..
రా నా ప్రియా యేసు రా
రా నా ప్రియా యేసు రా {2}
నీకై నేను నాకై నీవు
ఉంటే చాలయ్య అదియే నా ఆశ దేవా
నాలో ఉన్నవాడా నాతో ఉన్నవాడా
నీవుంటే చాలయ్య రావా నాకై
నా ప్రాణం నీవయ్య
నా ప్రేమా నీకేయ్య
నీవే నా ఊపిరి యేసయ్య
నీ పాదాలపై అత్తరునై నేనుంటా
నా ప్రాణ ప్రియుడా యేసయ్య
2. పరలోకమూ కొరకు కాదయ్యా
వరములా కొరకు కాదయ్యా
ప్రవచనములా కొరకు కాదయ్యా
నీవుంటే నాకు చాలయ్య
నీ శ్వాసే పరలోకం దేవా
నిన్ను పోలిన వరములు ఏవి లేవయ్య
ఏనెని వరములు నాకున్న
నీవు లేని జీవితమే వ్యర్ధముగా
నీ కోసమే బ్రతికెదను యేసయ్య
నీ కోసమే చావైనా మేలేగా
నీకై ఎవరు రాకున్నా ఓ ..
నీ సువార్తను ప్రకటిస్తా ఓ ..
నీ హతసాక్షిగా నే చస్తా
రా నా ప్రియా యేసు రా
నీ చేయ్యి తాకగానే కన్నీరు పొంగి పొర్లే
నా కన్నిటిని చూసి నీ కన్నిరే నన్ను చేరే
కన్నీరు కలిసినటు కలవాలనుంది యేసు
నీకై నే వేచి ఉన్న రావా నాకై
నా గుండె చప్పుడే పిలిచే నిన్ను రమ్మని
నీవే నా ఊపిరి యేసయ్య
నీ గుండె లోతున ఆలోచన నేనేగా
నా ప్రాణ ప్రియుడా యేసయ్య ఓ ..
నాకు మాత్రము నీవే చాలయ్య {4}
వీడని ప్రియుడవు రావా నాకై
నిన్ను పోలి ఉంటానే రావా నాకై
వేచియున్న నీ కోసం రావా నాకై
ప్రేమిస్తున్న నిన్నే నే రావా నాకై
రావా దేవా.. రావా దేవా ..
నాకు మాత్రమూ నీవే చాలయ్య
నా కోసము రావా యేసయ్య త్వరగా
Vocals, Lyrics, Composed and arranged and Music Directed : Pranith Paul DOP : Vijay Pavithran (VPP) Helicam : Arun Ashok Woodwinds : Yugandhar Acoustic, Electric, Bass Guitar : Daniel Prem Kumar Recorded at : Enoch Jagan Studios, Ahuvi Studios Backing Vocals : Brighte silvanus, Andrew Avinash
Write a comment