Na Ooru Peddapuram Song lyrics
Movie : Jagannatakam Song : Na Ooru Peddapuram Singer : Geetha Madhuri Music : V Kiran Kumara Lyrics : Shekar K Director : Raj Althada
Na Ooru Peddapuram Song lyrics Song Info
Detailed information regaring song Na Ooru Peddapuram Song lyrics.
Caption
Detail
Movie
Jagannatakam
Song
Na Ooru Peddapuram
Singer
Geetha Madhuri
Music
V Kiran Kumara
Lyrics
Shekar K
Director
Raj Althada
Song Video
Song Lyrics
Female: ఈ.. గోదావరి జిల్లాల్లో.. ఏడ జాతర జరిగినా.. మీ కుర్రాళ్లని కిర్రెక్కించే కిలాడిని నేనేగా... Male: సర్లేగాని నీ ఊరేంది... నీ పేరేంది.. అసలు నీ కదేందే... Female: #Pallavi# నా ఊరు పెద్దాపురం..నాకెవ్వరు లేరు ఆధారం.. నా ఒంటికుందోసారం...నేనెవ్వరికందని దూరం.. పట్టి మంచము వేసుంచా...పాలు పళ్ళు పెట్టున్చ.....(2) నా యవ్వారాలు ఎరువిస్తాను రారా.... నువ్వొక్కసారి... నువ్వొక్కసారి.. నువ్వొక్కసారి వచ్చి వదిలించుకోరా పిచ్చి (2) (నా ఊరు) #Charanam 1# నా కన్నవారు ఎపుడో ముసలాడికి కట్టేశారు... నను కట్టుకున్నవాడు అందరిలో వదిలేసాడు... పాలకొల్లులో పక్కేసా పర్మనెంటుగా వచ్చేసా.... (2) నా పరువాలన్ని పంచిస్తాను రారా.... నువ్వొక్కసారి... నువ్వొక్కసారి.. నువ్వొక్కసారి వచ్చి వదిలించుకోరా పిచ్చి (2) (నా ఊరు) #Charanam 2# పుట్టుకతోనే నేను గోదారికి ముద్దయ్యాను... మా గల్లీ కుర్రవాళ్ళు నన్ను లిల్లీపువ్వు అంటారు... ఆ చాటుకొస్తే నా చోటు నీ మాటమీదే నా రేటు... (2) ఆ స్వర్గాలన్నీ చూపిస్తాను రారా... నువ్వొక్కసారి...నువ్వొక్కసారి.. నువ్వొక్కసారి వచ్చి వదిలించరా నా పిచ్చి (2) నువ్వొక్కసారి... వచ్చి వదిలించుకోరా పిచ్చి (2) Male: పెద్దాపురంపాప నీకెందుకంత కాక నేపెట్టిస్తా కేక... అంతా అయినాక నువ్వనకే ఛీ పోక... ఆ ఆ ఆ .... హే రాయే ఇక.....Download This Lyrics Now
Download LyricsMovie : Jagannatakam Song : Na Ooru Peddapuram Singer : Geetha Madhuri Music : V Kiran Kumara Lyrics : Shekar K Director : Raj Althada
Write a comment