నా బలమంతా నీవే న్నయ్య

నా బలమంతా నీవే న్నయ్య

నా బలమంతా నీవే న్నయ్య Song Info

Detailed information regaring song నా బలమంతా నీవే న్నయ్య.

Caption Detail

Song Video

Song Lyrics

నా బలమంతా నీవేనయా నా బలమంతా నీవేనయా అలలు లేచినను తుఫాను ఎగసినను కాపాడే దేవుడవయ్యా నీవు ఎన్నడు మారవయ్యా సోలిన వేలలలో బలము లేనపుడు ఆదరించి నడిపావయ్యా యెహోవా షాబోత్ నీవే నన్ను ఆదరించి నడిపావయ్యా యెహోవా షాబోత్ నీవే జీవం నీవేనయ్యా స్నేహం నీవేనయ్యా ప్రియుడవు నీవేనయ్యా సర్వస్వం నీవేనయ్యా

Download This Lyrics Now

Download Lyrics

Write a comment