My heart is beating
Movie : Jalsa Director : Trivikram Srinivas Producer : Allu Aravind Cast : Pawan Kalyan, Ileana Music : Devi Sri Prasad Song name: My Heart Is Beating Lyricist: Sirivennela Singer(s) : K K
My heart is beating Song Info
Detailed information regaring song My heart is beating.
Caption
Detail
Movie
Jalsa
Director
Trivikram Srinivas
Producer
Allu Aravind
Cast
Pawan Kalyan, Ileana
Music
Devi Sri Prasad
Song name
My Heart Is Beating
Lyricist
Sirivennela
Singer(s)
K K
Song Video
Song Lyrics
మై హార్ట్ ఇజ్ బీటింగ్ అదోలా
తెలుసుకోవా.. అదీ
ఎన్నాళ్ళీ వేయిటింగ్ అనేలా
తరుముతోందీ.. మదీ
పెదవిపై పలకవే
మనసులో ఉన్న సంగతీ
కనులలో వెతికితే దొరుకుతుందీ
టీ స్పూన్ టన్ను బరువౌతుంటే
ఫుల్ మూన్ నన్ను ఉడికిస్తుందే
క్లౌడ్ నైన్ కాళ్ళకిందకొచ్చిందే
ల్యాండ్‌మైన్ గుండెలో పేలిందే
మై హార్ట్ ఇజ్ బీటింగ్ అదోలా
తెలుసుకోవా.. అదీ
ఎన్నాళ్ళీ వేయిటింగ్ అనేలా
తరుముతోందీ.. మదీ
పెనుతుఫాను ఏదైనా మెరుపుదాడి చేసిందా
మునుపులేని మైకానా
మదిని ముంచి పోయిందా
ఊరికినే పెరగదుగా
ఊపిరి సలపని భారమిలా
నీ ఉనికే ఉన్నదిగా నాలో నిలువెల్లా
తలపులలో చొరబడుతూ గజిబిజిగా చెలరేగాలా
తలడగతో తలబడుతూ
తెల్లార్లూ ఒంటరిగా వేగాలా
సెల్‌ఫోన్ నీ కబురు తెస్తుంటే
స్టెన్‌గన్ మోగినట్టు ఉంటుందే
క్రామ్టాన్ ఫ్యాన్ గాలి వీస్తుంటే
సైక్లోన్ తాకినట్టు ఉంటుందే
మై హార్ట్ ఇజ్ బీటింగ్ అదోలా
తెలుసుకోవా.. అదీ
ఎన్నాళ్ళీ వేయిటింగ్ అనేలా
తరుముతోందీ.. మదీ
ఎపుడెలా తెగిస్తానో
నా మీదే నాకు అనుమానం
మాటల్లో పైకనేస్తానో
నీ మీద ఉన్న అభిమానం
త్వరత్వరగా తరిమినదే
పద పద పద మని పడుచు రథం
ఎదలయలో ముదిరినదే
మధనుడి చిలిపి రథం
గుసగుసగా పిలిచినదే
మనసున విరిసిన కలలవనం
తహతహగా తడిమినదే
దమ్మరథం అంటూ తూలే ఆనందం
ఫ్రీడమ్ దొరికినట్టు గాలుల్లో
వెల్‌కమ్ పిలుపు వినిపిస్తుందే
బాణం వేసినట్టు ఎదుల్లో
ప్రాణం దూసుకెళ్ళి పోతుందే
మై హార్ట్ ఇజ్ బీటింగ్ అదోలా
తెలుసుకోవా.. అదీ
ఎన్నాళ్ళీ వేయిటింగ్ అనేలా
తరుముతోందీ.. మదీ
Movie : Jalsa Director : Trivikram Srinivas Producer : Allu Aravind Cast : Pawan Kalyan, Ileana Music : Devi Sri Prasad Song name : My Heart Is Beating Lyricist : Sirivennela Singer(s) : K K
Write a comment