Mondi Mogudu Penki Pellam Songs - Naatakala Jagathilo Song - Suman, Vijayashanti
Natakala jagathilo ....song telugu
Mondi Mogudu Penki Pellam Songs - Naatakala Jagathilo Song - Suman, Vijayashanti Song Info
Detailed information regaring song Mondi Mogudu Penki Pellam Songs - Naatakala Jagathilo Song - Suman, Vijayashanti.
Caption
Detail
Song Video
Song Lyrics
నాటకాల జగతిలో జాతకాల జావళి,
కాలుతున్న కట్టేరా చచ్చేనాడు నీ చెలి,
నీటిలో తారా ఉండదు, నింగిలో చేప ఉండదు,
నీటికి నీరే పుట్టదు, నీకు ఈ బాదే తప్పదు,
పరువాల పాప, చెరువుల్లో చేప, నీరంతా కడిగేస్తున్నా,
అది చూసి లోకం, విసిరేస్తే గాలం, గాలైన కాపాడేనా,
విలువ బలైనా జన్మకు శిలువ పడేనా,
విధికి గులామై ధర్మం తలవంచేనా,
చేలైనా మేసేటి కంచిలివేలే,
F: నాటకాల జగతిలో జాతకాల జావళి
కాలుతున్న కట్టేరా చచ్చేనాడు నీ చెలి,
నీటిలో తారా ఉండదు, నింగిలో చేపా ఉండదు,
నీటికి నీరే పుట్టదు, నీకు ఈ బాదే తప్పదు
అందాల చెల్లి, తన చంటి తల్లి, మానాలు మసిబారేనా,
ఓనికి రాణి, ఓ ఆడ ప్రాణి, సింగాల కసి చూసేనా,
నరకమనేది ఇంటికి ముందు వసారా,
శునకమనెది భర్తకు మిగిలిన పేరా,
దెయ్యాలు వేదాలు, పాడిన వేళ
నాటకాల జగతిలో జాతకాల జావళి,
కాలుతున్న కట్టేరా చచ్చేనాడు నీ చెలి,
నీటిలో తారా ఉండదు, నింగిలో చేపా ఉండదు,
నీటికి నీరే పుట్టదు, నీకు ఈ బాదే తప్పదు…
Write a comment