Mirchi Songs | Idedo Bagundi Video

Movie: Mirchi (2013) Song: Idedo Bagunde Cheli Lyricist: Ramajogayya Sasthry Music: Devi Sri Prasad Singers: Vijay Prakash, Anitha Cast: Prabhas, Anushka, Director: Koratala Siva Producers: V.Vamsi Krishna Reddy, Pramod Uppalapati

Mirchi Songs | Idedo Bagundi Video Song Info

Detailed information regaring song Mirchi Songs | Idedo Bagundi Video.

Caption Detail
Movie Mirchi (2013)
Song Idedo Bagunde Cheli
Lyricist Ramajogayya Sasthry
Music Devi Sri Prasad
Singers Vijay Prakash, Anitha
Cast Prabhas, Anushka,
Director Koratala Siva
Producers V.Vamsi Krishna Reddy, Pramod Uppalapati

Song Video

Song Lyrics

కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే చాటుగా నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే ఘాటుగా పెదవులు చూస్తే పోతుందే మతి పోతుందే రాటుగా సొగసులు చూస్తే పోతుందే మతి పోతుందే లేటుగా ఇంతందాన్ని చూశానా అనిపిస్తోందే నా మనసే నీ వైపు వస్తుందే ఇదేదో బాగుందే చెలి ఇదేనా ప్రేమంటే మరి ఇదేదో బాగుందే చెలి ఇదేనా ప్రేమంటే మరి నీ మతి పోగోడుతుంటే నాకెంతో సరదాగుందే ఆశను రేపెడుతుంటే నాకెంతో సరదాగుందే నిన్నిల్లా అల్లాడిస్తే నాకెంతో సరదాగుందే అందంగా నోరూరిస్తే నాకెంతో సరదాగుందే నీ కష్టం చూస్తూ అందం అయ్యయ్యో అనుకుంటూనే ఇలాగే ఇంకాసేపంటూందే ఇదేదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి ఇదేదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి తెలుసుకుంటావా...తెలుపమంటావా... మనసు అంచుల్లో నించున్న నా కలని ఎదురు చూస్తున్నా ఎదుట నే ఉన్నా బదులు దొరికేట్టు పలికించు నీ స్వరాన్ని వేల గొంతుల్లోన మోగిందే మౌనం నువ్వున్న చోటే నేనని చూసి చూడగానే చెప్పిందే ప్రాణం నేన్నీదాన్నయి పోయానని ఇదేదో బాగుందే చెలి ఇదేనా ప్రేమంటే మరి ఇదేదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి తరచి చూస్తూనే తరగదంటున్నా తలకు వర్ణాల నీ మేను పూర్వగనే నలిగిపోతూనే వెలిగిపోతున్నా తనివి తీరేట్టు సంధించు చూపులన్ని కంటి రెప్పలు రెండు పెదవుల్లా మారి నిన్నే తినేస్తామన్నాయే నేడో రెపో అని తప్పదుగా మరి నీకోసం ఏదైనా సరే ఇదేదో బాగుందే చెలి ఇదేనా ప్రేమంటే మరి ఇదేదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి Kaatuka kallanu chuste potunde mathi potunde Chaatuga nadumunu chuste potunde mati potunde Ghaatuga pedavulu chuste potunde mati potunde Raatuga sogasulu chuste potunde mati potunde Lateu ga inthandanni chusana anipistunde Naa manase nivaipostunde… (Idedo bagunde cheli, idena premante mari) * 2 Nee mathi pogoduthunte nakentho saradagunde Aasanu repeduthunte nakentho saradagunde Ninnila alladisthe nakentho saradagunde Andamga norooristhe nakentho saradagunde Nee kashtam chustu andam ayyayyo anukuntune Ilage inkasepantunte… (Idedo bagunde mari, ide premanukunte sari) * 2 Thelusukuntava, thelupamantava Manasu anchullo ninchunna naa kalani Eduru chusthunna, eduta ne unna Badulu dorikettu palikinchu nee swaranni Vela gonthullona moginde mounam Nuvvunna chote nenani Choosi chudangane cheppinde pranam Ne needannaipoyanani… Idedo bagunde cheli, idena premante mari Idedo bagunde mari, ide premanukunte sari… Tharachi chusthune, tharagadantunna Thaluku varnala nee menu poolagani Naligipotune, veligipothunna Thanivi theerettu sandhinchu choopulanni Kanti repalu rendu pedavulla maari Ninne thinesthamannaye Nedo repo adi thappadu ga mari Nekosam yedaina sare… Idedo bagunde cheli, idena premante mari Idedo bagunde mari, ide premanukunte sari. 😉 ♥

Download This Lyrics Now

Download Lyrics

Movie : Mirchi (2013) Song : Idedo Bagunde Cheli Lyricist : Ramajogayya Sasthry Music : Devi Sri Prasad Singers : Vijay Prakash, Anitha Cast : Prabhas, Anushka, Director : Koratala Siva Producers : V.Vamsi Krishna Reddy, Pramod Uppalapati

Write a comment