Made in andhra student
Movie : Tammudu Song: Edola Vundi Cast: Pawan Kalyan, Preeti Jhangiani, Aditi Gowitrikar, Achyuth Lyrics: Chandra BOse Singers: Ramana Gogula Director: PA Arun Prasad Producer: Burugupalli Sivaramakrishna Music: Ramana Gogula
Made in andhra student Song Info
Detailed information regaring song Made in andhra student.
Caption
Detail
Movie
Tammudu
Song
Edola Vundi
Cast
Pawan Kalyan
, Preeti Jhangiani
, Aditi Gowitrikar
, Achyuth
Lyrics
Chandra BOse
Singers
Ramana Gogula
Director
PA Arun Prasad
Producer
Burugupalli Sivaramakrishna
Music
Ramana Gogula
Song Video
Song Lyrics
పల్లవి:
తేరారర తారారే రారర తారారేరా
తేరారర తారారే రారర తారారేరా
తేరారర తారారే రారర తారారేరా
తేరారర తారారే రారర తారారేరా
దిగిదిగితకతక దిగిదిగి తకతక దిగిదిగి తకతకతా
హోయ్ మేడిన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా
నలిగిన డ్రెస్సు కొంత చెదిరిన క్రాపు కొంత
ఎవరూ అనుకోనంత వింతగా ఉంటే చల్తా
హే దిగిదిగితకతక దిగిదిగి తకతక దిగిదిగి తకతకతా
హోయ్ మేడిన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా
నలిగిన డ్రెస్సు కొంత చెదిరిన క్రాపు కొంత
ఎవరూ అనుకోనంత వింతగా ఉంటే చల్తా
చరణం 1:
లవ్లీ గర్ల్సే మా టార్గెట్ రిస్కెంతున్నా We Dont Care
Speed And Fast అను సూత్రంతోనే సెన్సేషనే సృష్టిస్తాం
మా స్టూడెంట్ లైఫే గ్రేటంటూ
మా సాటెవరూ మరి లేరంటూ
తను తలచిన పనిని తప్పక చేసే
ఆంధ్ర స్టూడెంట్స్ కింగంటారో
హే... దిగిదిగితకతక దిగిదిగి తకతక దిగిదిగి తకతకతా
హోయ్ మేడిన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా
నలిగిన డ్రెస్సు కొంత చెదిరిన క్రాపు కొంత
ఎవరూ అనుకోనంత వింతగా ఉంటే చల్తా
హే దిగిదిగితకతక దిగిదిగి తకతక దిగిదిగి తకతకతా
హోయ్ మేడిన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా
నలిగిన డ్రెస్సు కొంత చెదిరిన క్రాపు కొంత
ఎవరూ అనుకోనంత వింతగా ఉంటే చల్తా
చరణం 2:
Rough And Tough ఏ మా నైజం రఫ్ఫాడైడం Mannerism
Fshion World Guys మేమని మురిసే మీతో ఛాలెంజ్ చేస్తాం
హైటు వెయిటూ వేస్టంటూ మా మా హార్టులో గట్సే బెస్టంటూ
ఈ కాలం హీరో ఆజాను బాహుడు అవనక్కర్లేదనిపిస్తారో
Hey... Come And Get
Hey... Come And Get
Hey...
దిగితకతక దిగిదిగి తకతక దిగిదిగి తకతకతా
హోయ్ మేడిన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా
నలిగిన డ్రెస్సు కొంత చెదిరిన క్రాపు కొంత
ఎవరూ అనుకోనంత వింతగా ఉంటే చల్తా
హే దిగిదిగితకతక దిగిదిగి తకతక దిగిదిగి తకతకతా
హోయ్ మేడిన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా
నలిగిన డ్రెస్సు కొంత చెదిరిన క్రాపు కొంత
ఎవరూ అనుకోనంత వింతగా ఉంటే చల్తా
డిస్కోటెక్?లో Rap And Pop Every Sweepలో లాలిపాప్
Shock And Spark అనే సీక్రెట్?తో మీ చిలకల మనసులు దోచేస్తాం
మా Daring Dashing చూపించి Dearest Darling అనిపించి
తన దిల్లుకు నచ్చిన లవరొకురుంటే రాకెట్ స్పీడ్?తో పోతుంటారో
Hey...
Movie : Tammudu Song : Edola Vundi Cast : Pawan Kalyan , Preeti Jhangiani , Aditi Gowitrikar , Achyuth Lyrics : Chandra BOse Singers : Ramana Gogula Director : PA Arun Prasad Producer : Burugupalli Sivaramakrishna Music : Ramana Gogula
Write a comment