Maa Voori Devudu

Maa Voori Devudu Song Lyrics అందించిన వారు వేటూరి గారు, కోటి గారు సంగీతాన్ని సమకూర్చగా బాలసుబ్రహ్మణ్యం గారు ఈ పాటను ఆలపించారు.

Maa Voori Devudu Song Info

Detailed information regaring song Maa Voori Devudu.

Caption Detail
Alluda Majaka Movie Released Date 25 February 1995
Director EVV Satyanarayana
Producer Devi Vara Prasad
Singer S P Balasubramanyam
Music Koti
Lyrics Veturi Sundararama Murthy
Star Cast Chiranjeevi, Ramya Krishna, Ramba

Song Video

Song Lyrics

Maa Voori Devudu Song Lyrics in English Maa Voori Devudu Andala Ramudu Maa Thalli Seethammaku Sriramudu Devudu Maa Oori Devudu Andala Ramudu Maa Thalli Seethammaku Sriramudu Devudu O Raama Raghurama (Jagamele Jayarama) Kadhili Ravayya Kalyanarama Manuvu Korindi Seethamma Bhalira Bhalira Bhaliraa Maa Oori Devudu, Aa… Andala Ramudu Maa Thalli Seethammaku Sriramudu Devudu Chukkaa Chukkala Lady Ram Bhajana Soodhi Kannula Lady Ram Bhajana (Chukka Chukkala Lady Ram Bhajana, Ounu Soodhi Kannula Lady Ram Bhajana) Ramayya Nalupanta… Seethamma Telupanta Paruvaala Ee Panta Prajala Kannula Panta Sriramudi Kalyaname, Aahaa Seethammake Vaibhogamu, Arerere Maa Palleke Perantamu, Aha Aha Lokaalake Aanandamu Oyy, Chaitra Maasa Kokilamma Poolamelamettenanta Ningi Vangi Nela Pongi Janta Thaalamesenanta, Oo Chelliponi Mamamthalaki Chellelu Seethammara Thaalikattu Baavayye Taraka Ramayyara, Oho Ho Thullipadda Kannelaki Pelleedu Paapalaki Valachina Varudante Ramachandrude, Oho Ho Raathinaina Naathiga Chesi Kothinana Dhoothaga Pampe Mahime Nee Katha Raama O Maata O Seetha O Baanamannaavu Dharmaanike Neevu Daivaanivainaavu Annante Neevantu Aadarshamainaavu Kannollake Neevu Kanneellu Thudichaavu Aakaasha Pandillu Bhooloka Sandhallu O Raama Nee Pellike, Ye YeYe Ye Bhalira Bhalira Bhaliraa Maa Oori Devudu Andala Ramudu Maa Thalli Seethammaku Sriramudu Devudu Bindhe Paanakam Birabira Thippu Raamacharitha Harikathaga Cheppu (Bindhe Paanakam Birabira Thippu Raamacharitha Harikathaga Cheppu) Devudi Gudilo Harathi Thippu Thippu Thippu Thippu Devudi Gudilo Harathi Thippu Dhorukunu Dosedu Vadapappu (Bindhe Paanakam Birabira Thippu Raamacharitha Harikathaga Cheppu Bindhe Paanakam Birabira Thippu Raamacharitha Harikathaga Cheppu) Edhira Lakshmana? Seetha Parnashaalalo Ledhendhuku Chetha Vinnaanu Mareecha Kootha Vaadu Lankeshudi Maaya Dhootha Ledalle Vachhaadu Ghaatha Vaanni Baanaanikesthaanu Metha Edhira Lakshmana? Seetha Parnashaalalo Ledhendhuku Chetha Edhira Lakshmana? Seetha Parnashaalalo Ledhendhuku Chetha Ne Naadathaa… Ne Paadathaa Ne Naadathaa… Ne Paadathaa Vaadi Anthuchoosi Ne Naadathaa Vaadi Gonthupisiki Ne Paadatha Ne Naadathaa… Ne Paadathaa Ne Naadathaa… Ne Paadathaa Rakkasi Baadhaleni Palletoollu Maavoolluraa Mandhara Maatavine Kaika Ledhura, Oho Ho Seetha Siri Pandinche Mallu Unna Maagaaniraa Kalimiki Chotu Idhe Karuvu Ledhura, Oho Ho Bujjagimpu Udathakichhi Punyamemo Kappakichhe Ghanathe Nee Katha Raamaa Kancharla Gopanna Bandhaalu Tenchaavu Sabari Engili Pallu Nuvvaaraginchaavu Thyagayya Gaanaala Thaanaalu Cheshaavu Baapuji Praanaala Kadamaatavainaavu Seethamma Ramayya Pellaadukuntunte Bhooloka Kalyaname, Ye Ye YeYe Bhalira Bhalira Bhaliraa Maa Voori Devudu Andala Ramudu Maa Thalli Seethammaku Sriramudu Devudu Maa Oori Devudu Andala Ramudu Maa Thalli Seethammaku Sriramudu Devudu O Raama Raghurama (Jagamele Jayarama) Kadhili Ravayya Kalyanarama Manuvu Korindi Seethamma Bhalira Bhalira Bhaliraa Maa Voori Devudu Andala Ramudu Maa Thalli Seethammaku Sriramudu Devudu (Maa Oori Devudu Andala Ramudu Maa Thalli Seethammaku Sriramudu Devudu) Maa Voori Devudu Song Lyrics in Telugu ఓహో ఓహో ఓహో ఓహో ఓ ఓ ఓ ఓహో ఓహో ఓహో ఓహో ఓ ఓ ఓ మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు ఓ రామా రఘురామా (జగమేలే జయరామా) కదిలి రావయ్యా కళ్యాణరామా మనువు కోరింది సీతమ్మ భళిరా భళిరా భళిరా మా ఊరి దేవుడు, ఆ… అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు చుక్కా చుక్కల లేడి రాంభజన సూది కన్నుల లేడి రాంభజన (చుక్కా చుక్కల లేడి రాంభజన, ఔను సూది కన్నుల లేడి రాంభజన) రామయ్య నలుపంట సీతమ్మ తెలుపంట పరువాల ఈ పంట ప్రజల కన్నుల పంట శ్రీరాముడి కళ్యాణమే, ఆహా సీతమ్మకే వైభోగము, అరెరెరె మాపల్లెకే పేరంటము, అహ అహ లోకాలకే ఆనందము ఒయ్ చైత్రమాస కోకిలమ్మ పూలమేళమెట్టెనంట నింగి వంగి నేల పొంగి జంట తాళమేసెనంట, ఓ చెల్లిపోని మమతలకి చెల్లెలు సీతమ్మరా తాళికట్టు బావయ్యే తారక రామయ్యరా, ఓహో హో తుళ్లిపడ్డ కన్నెలకి పెళ్లీడు పాపలకి వలచిన వరుడంటే రామచంద్రుడే, ఓహో హో రాతినైన నాతిగ చేసి కోతినైన దూతగ పంపే మహిమే నీ కథ రామా ఓ మాట ఓ సీత ఓ బాణమన్నావు ధర్మానికే నీవు దైవానివైనావు అన్నంటే నీవంటు ఆదర్శమైనావు కన్నోళ్లకే నీవు కన్నీళ్లు తుడిచావు ఆకాశ పందిళ్లు భూలోక సందళ్లు ఓ రామ నీ పెళ్లికే, ఏ ఏ ఏఏ భళిరా భళిరా భళిరా మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు (బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు) దేవుడి గుడిలో హారతి తిప్పు తిప్పు తిప్పు తిప్పు దేవుడి గుడిలో హారతి తిప్పు దొరుకును దోసెడు వడపప్పు (బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు) ఏదిరా లక్ష్మణ.? సీతా పర్ణశాలలో లేదెందు చేతా విన్నాను మారీచ కూతా వాడు లంకేశుడి మాయదూత లేడల్లె వచ్చాడు ఘాత వాణ్ణి బాణానికేస్తాను మేతా ఏదిరా లక్ష్మణ.? సీతా పర్ణశాలలో లేదెందు చేతా ఏదిరా లక్ష్మణ.? సీతా పర్ణశాలలో లేదెందు చేతా నే నాడతా… నే పాడతా నే నాడతా… నే పాడతా వాడి అంతుచూసి నే నాడతా వాడి గొంతుపిసికి నే పాడతా నే నాడతా… నే పాడతా నే నాడతా… నే పాడతా రక్కసి బాధలేని పల్లెటూళ్లు మావూళ్లురా మంధర మాటవినే కైక లేదురా, ఓహో హో సీత సిరి పండించే మళ్లు ఉన్న మాగాణిరా కలిమికి చోటు ఇదే కరువులేదురా, ఓహో హో బుజ్జగింపు ఉడతకిచ్చి పుణ్యమేమొ కప్పకిచ్చే ఘనతే నీ కథ రామా కంచర్ల గోపన్న బంధాలు తెంచావు శబరి ఎంగిలి పళ్లు నువ్వారగించావు త్యాగయ్య గానాల తానాలు చేశావు బాపూజీ ప్రాణాల కడమాటవైనావు సీతమ్మ రామయ్య పెళ్లాడుకుంటుంటే భూలోక కళ్యాణమే, ఏ ఏ ఏఏ భళిరా భళిరా భళిరా మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు ఓ రామా రఘురామా (జగమేలే జయరామా) కదిలి రావయ్యా కళ్యాణరామా మనువు కోరింది సీతమ్మ భళిరా భళిరా భళిరా మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు (మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు)

Download This Lyrics Now

Download Lyrics

Director : EVV Satyanarayana Producer : Devi Vara Prasad Singer : S P Balasubramanyam Music : Koti Lyrics : Veturi Sundararama Murthy Star Cast : Chiranjeevi, Ramya Krishna, Ramba

Related posts

Write a comment