LoveGante Lyrical | Shekar Songs | Dr.Rajashekar | Jeevitaa Rajashekar | Anup Rubens

Love Gante Song Lyrics penned by Chandra Bose, music composed by Anup Rubens, and sung by Anup Rubens, Vijay Prakash & Revanth from Telugu cinema 'SHEKAR'.

LoveGante Lyrical | Shekar Songs | Dr.Rajashekar | Jeevitaa Rajashekar | Anup Rubens Song Info

Detailed information regaring song LoveGante Lyrical | Shekar Songs | Dr.Rajashekar | Jeevitaa Rajashekar | Anup Rubens.

Caption Detail
Song Name Love Gante
Singers Vijay Prakash ,  Anup Rubens ,  Revanth
Lyrics Chandra Bose
Music Anup Rubens

Song Video

Song Lyrics

టంగు టకుం టంగు టకుం టంగు టకుం టం టంగు టకుం టంగు టకుం టంగు టకుం టం ఆ, బొట్టు పెట్టి కాటుకెట్టి వచ్చిందమ్మా సిన్నది బుగ్గా మీద సుక్కే పెట్టి సిగ్గే పడుతు ఉన్నదీ టంగు టకుం టంగు టకుం టంగు టకుం టం అరె, నెత్తి మీద బుట్టే పెట్టి వచ్చిందమ్మా సిన్నదీ బుట్టలోన నన్నే పెట్టే వన్నె సిన్నెలున్నదీ కోలా కళ్ళతో నను చూస్తున్నది కొంటె నవ్వుతో నమిలేస్తున్నది ఆ నవ్వే చూసి నా ప్రాణం జివ్వు జివ్వు మన్నది హే, డండ డండ డండ లవ్ గంటె మోగిందంట డండ డండ డండ తొలిప్రేమే పుట్టిందంట డండ డండ డండ లవ్ గంటే మోగిందంట టంగు టకుం టంగు టకుం టంగు టకుం టం ఓకే, మరి నీ కదేంట్రా..? చూడిదారు చుట్టుకోని వచ్చిందమ్మా సిన్నదీ చున్నీ లాగా చందమామను కప్పుకొని ఉన్నదీ టంగు టకుం టంగు టకుం టంగు టకుం టం అరె , చూడిదారు చుట్టుకోని వచ్చిందమ్మా సిన్నదీ చున్నీ లాగా చందమామను కప్పుకొని ఉన్నదీ మెల్లమెల్లగా అడుగేస్తున్నది నేల వెన్నెల మడుగౌతున్నది తన నడకే చూసి నా గుండె ధడకు ధడకుమన్నది హే, డండ డండ డండ లవ్ గంటె మోగిందంట డండ డండ డండ తొలిప్రేమే పుట్టిందంట డండ డండ డండ లవ్ గంటే మోగిందంట ఆహ, ఏంట్రా..! నీ కథేంటి? చింతా పూలా, ఓ ఓ ఓ హో చింతపూలా చీరె కట్టి వచ్చిందమ్మ సిన్నది సంతోషాల నగలే పెట్టి గంతులేస్తు ఉన్నది టంగు టకుం టంగు టకుం టంగు టకుం టం ఆ, రాణి లాగ రైకే చుట్టి వచ్చిందమ్మా సిన్నది రాను రాను అంటూనే రయ్యున వచ్చేస్తున్నది తీగ మల్లికి చెల్లెలు అన్నది తేనె చుక్కకి అక్కను అన్నది తన మాటే వింటూ నా మనసే తన మాటే వింటూ నా మనసే నా మాటే విననన్నది, ఆయ్ డండ డండ డండ లవ్ గంటె మోగిందంట డండ డండ డండ తొలిప్రేమే పుట్టిందంట

Download This Lyrics Now

Download Lyrics

Song Name : Love Gante Singers : Vijay Prakash ,  Anup Rubens ,  Revanth Lyrics : Ch ,  ra Bose Music : Anup Rubens

Related posts

Write a comment