Latest Telugu Christmas song || Divi Nundi Bhuviki || Sharon Sisters || JK Christopher || 2021

Divi nundi Bhuviki - #Latest Telugu Christmas Song

Latest Telugu Christmas song || Divi Nundi Bhuviki || Sharon Sisters || JK Christopher || 2021 Song Info

Detailed information regaring song Latest Telugu Christmas song || Divi Nundi Bhuviki || Sharon Sisters || JK Christopher || 2021.

Caption Detail
Lyrics Rev.M.Yesu Paul
Tune Ps.M.Jyothi Raju
Music #Jkchristopher
Vocals #Sharonphilip,#Lillianchristopher,#Hanajoyce
Mix & Master J Vinay Kumar
Video Shoot Philip Gariki & Lillian
Video Edit Lillian christopher

Song Video

Song Lyrics

దివి నుండి భువికి రారాజుగా బెత్లెహేము పురముకు ఏతెంచేను."2" గ్రామమంతా చిరునవ్వులులోలికే పట్టణమంతా పండుగ చేసే"2" సర్వలోకము సంబరమాయే."2" . ఆశ్చర్యకరుడు -హల్లెలూయ ఆలోచనకర్త -హల్లెలూయ బలమైనదేవుడు -హల్లెలూయ నిత్యుడగు తండ్రి - హల్లెలూయ సమాధానకర్త- హల్లెలూయ..... 1* గొల్లలు జ్ఞానులు పరవశులై బంగారం సాంబ్రాణి భోళమును"2" సాష్టాంగ పడి తమ హృదయములన్ ప్రభువుకు కానుకలర్పించిరి. మనము కూడా అర్పించెదమ్ ప్రభూ నాముము ఘనపరిచెదమ్. మనము కూడా సాష్టాంగ పడుచు పర్వశించుచూ పాడెడము. ఆశ్చర్యకరుడు -హల్లెలూయ ఆలోచనకర్త -హల్లెలూయ బలమైనదేవుడు -హల్లెలూయ నిత్యుడగు తండ్రి - హల్లెలూయ సమాధానకర్త- హల్లెలూయ..... 2* పాపము శాపము బాపగను వేదన శోధన తీర్చగను"2" పరిశుద్ధుడు జన్మించేనని ఇహమున పరమున కొనియాడేదమ్ మనము కూడా కొనియాడేదం. ప్రభూ నామాము ఘనపరెచెదం మనము కూడా హోసన్నయనుచూ కరములేత్తి పాడేదము. ఆశ్చర్యకరుడు -హల్లెలూయ ఆలోచనకర్త -హల్లెలూయ బలమైనదేవుడు -హల్లెలూయ నిత్యుడగు తండ్రి - హల్లెలూయ సమాధానకర్త- హల్లెలూయ.....

Download This Lyrics Now

Download Lyrics

Lyrics : Rev.M.Yesu Paul Tune : Ps.M.Jyothi Raju Music : #Jkchristopher Vocals : #Sharonphilip,#Lillianchristopher,#Hanajoyce Mix & Master : J Vinay Kumar Video Shoot : Philip Gariki & Lillian Video Edit : Lillian christopher

Related posts

Write a comment