Laalijo Laalijo
మనం పుట్టినప్పటి నుండి తన భుజాలపై జీవితాంతం మోసేవాడే నాన్న. మనకు ఏ కష్టం రాకుండా.. మనం ఎప్పటికీ హాయిగా, ఆనందంగా జీవించాలని కోరుకునే వాడు నాన్న.. మనం ఏడిస్తే తన కంట్లో నీళ్లు వస్తుంటాయి. కానీ అవి మనకు కనబడవు.
Laalijo Laalijo Song Info
Detailed information regaring song Laalijo Laalijo.
Caption
Detail
Movie
Nanna
Actor
Vikram
Actress
Sara Arjun
Music
G. V. Prakash Kumar
Male Singer
Haricharan
Lyricist
Ananta Sriram
Director
A. L. Vijay
Song Video
Song Lyrics
లాలిజో హా లాలిజో నీ తండ్రీ లాలి ఇదీ
భూమిలా ఒక వింతగా నీ గొంతే వింటుంది
హోం తండ్రైన తల్లిగ మారే నీ కావ్యం
హోం ఈ చిలిపి నవ్వుల గమనం సుధా ప్రావ్యం
ఇరువురి రెండు గుండెలేకమయ్యెను సూటిగా
కవచము లేని వాణ్ని కానీ కాచుట తోడుగా
ఒకే ఒక అశ్రువు చాలూ తోడై కోరగా
లాలిజో హా లాలిజో నీ తండ్రీ లాలి ఇదీ
భూమిలా ఒక వింతగా నీ గొంతే వింటుంది
మన్నుకిలా సొంతం కావా వర్షం జల్లులే
జల్లే ఆగే అయితే ఏంటి కొమ్మే చల్లులే
ఎదిగి ఎదిగి పిల్లాడయ్యెనే
పిళ్ళైనా ఇవ్వాలె తానే అమ్మలే
ఇది చాలనందం వేరెమిటె
ఇరువురి రెండుగుండేలింకా మౌనమై సాగేనే
ఒక క్షణమైనా చాలు మాట రింగునా మొగెనె
ఒకే ఒక అశ్రువు చాలూ తోడై కోరగా
లాలిజో హా లాలిజో నీ తండ్రీ లాలి ఇదీ
భూమిలా ఒక వింతగా నీ గొంతే వింటుంది
కన్నాడుగా బింబాన్నిలా తన గొంతులో
విన్నాడుగా బాణీలనే తన పాటలో
అరెరే దేవుడీదా వరమయ్యెనే
అప్పుడే ఇంట్లో నడ యాడెనే
ప్రేమ బీజమే కరువాయెనే
ఇదివరలోన చూసి ఎరుగను దేవుడి రూపమే
తాను కనుపాప లోన చూడగా లోకం వోడెనే
ఒకే ఒక అశ్రువు చాలూ తోడై కోరగా
లాలిజో హా లాలిజో నీ తండ్రీ లాలి ఇదీ
భూమిలా ఒక వింతగా నీ గొంతే వింటుంది
ENGLISH LYRICS:-
Lalijo haa Lalijo nee thandri lali idi
Bhhomila oka vinthaga nee gonthe vintundi
ohh thandrina thalliga maare nee kaavyam
ho ee chilipi navvula gamanam sudha pravyam
Iruvuri rendugundelekamayyenu sootiga
Kavachamu leni vanni kane kachuthaa thoduga
Oke oka ashruvu chalu thodai paaraga
Lalijo haa Lalijo nee thandri lali idi
Bhhomila oka vinthaga nee gonthe vintundi
Mannukila sontham kaava varsham jallule
Jalle aage ithe enti komme chaallule
Yedigi yedigi pilladayyene..yee...
Pillaina ivvale thane ammale
Idi chaalanandam veremite..ye...
Iruvuri rendugundelinka mounamai saagene
Oka kshanamaina chaalu maata ringula mogene
Oke oka ashruvu chalu thodai paarada
Lalijo haa Lalijo nee thandri lali idi
Bhhomila oka vinthaga nee gonthe vintundi
Kannaduga bimbannila thana gonthulo
Vinnaduga baaneelane thana paatalo
Arere devudeeda varamayyene
Appude intlo nada yaadene
Prema beejame karuvaayene
Idivaralona chusi eruganu devuni rupame
Thanu kanupapa lona chudaga lokam vodene
Oke oka ashruvu chalu thodai paarada
Lalijo haa Lalijo nee thandri lali idi
Bhhomila oka vinthaga nee gonthe vintundi
Movie : Nanna Actor : Vikram Actress : Sara Arjun Music : G. V. Prakash Kumar Male Singer : Haricharan Lyricist : Ananta Sriram Director : A. L. Vijay
Write a comment