Krishna And Sathyabhama Song Lyrics – Sammathame

తాజా తెలుగు సినిమా సమ్మతమే పాట కృష్ణ & సత్యభామ లిరిక్స్ తెలుగు మరియు ఆంగ్లంలో. ఈ పాట సాహిత్యాన్ని కృష్ణకాంత్ రాశారు. శేఖర్ చంద్ర సంగీతం అందించిన ఈ పాటను గాయకులు యాజిన్ నిజార్, శిరీషా భాగవతుల పాడారు. ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సమ్మతమే చిత్రానికి గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహించారు.

Krishna And Sathyabhama Song Lyrics – Sammathame Song Info

Detailed information regaring song Krishna And Sathyabhama Song Lyrics – Sammathame.

Caption Detail
Movie Sammathame
Song KrihsnaSathyabhama
Lyrics Krishna Kanth
Music Shekar Chandra
Singers Yazin Nizar, Sireesha Bhagavatula
Music Label Aditya Music

Song Video

Song Lyrics

Krishna & Sathyabhama Song Lyrics In Telugu నేను ఊహించలే నేను అనుకున్న అమ్మాయి నువ్వేనని అస్సలూహించలె నేను ఊహించలే ఇంత ఈజీగా నేన్ నీకు పడతానని అస్సలూహించలె ఏంటో ప్రతి పాటలా చెప్పే పదమే కదా అయినా ప్రతిసారి సరికొత్త వెలుగే ఇదా వేరే పని లేదుగా ప్రేమే సరిపోదుగా ఇక చాలు చాలు అని కొంతసేపు మరి కొంతసేపు పోనీదు అంత త్వరగా కృష్ణ అండ్ సత్యభామ ప్రేమా స్లో స్లోగా స్టార్ట్ అయ్యెను లేమా కృష్ణ అండ్ సత్యభామ ప్రేమా ఇంప్రెస్సే చేసే వీళ్ల డ్రామా అందం తప్పెలే కంట్రోలే తప్పిస్తుందే అరె చెయ్యేమో నా మాట వినబోదులే ఈ మాటలే తగ్గించరా నీ చెంప పై తగిలిస్తది నిను నా కోపాలు డుపేలే నీకైనా ఓకేలే ముద్దంటే పైపైకే తిడతావు లే కృష్ణ అండ్ సత్యభామ ప్రేమా స్లో స్లోగా స్టార్ట్ అయ్యెను లేమా కృష్ణ అండ్ సత్యభామ ప్రేమా ఇంప్రెస్సే చేసే వీళ్ల డ్రామా డ్రెస్ బాగుందే మంటలనే పుట్టిస్తుందే పరికినిలో నీ బ్యూటీ ఓ రేంజ్ లే నా ఇష్టమే నాకుండదా నీ టేస్ట్ లే రుద్దేస్తే తగునా డ్యూయెట్ సెంటర్లో ఈ ఫైటు ఆపమ్మా వద్దంటే కామెంటే చేయబోనులే కృష్ణ అండ్ సత్యభామ ప్రేమా స్లో స్లోగా స్టార్ట్ అయ్యెను లేమా కృష్ణ అండ్ సత్యభామ ప్రేమా ఇంప్రెస్సే చేసే వీళ్ల డ్రామా Krishna & Sathyabhama Song Lyrics In English Nenu oohinchale Nenu anukunna ammayi nuvvenani Assaloohinchale Nenu oohinchale intha easyga nen neeku padathanani Assaloohinchale Ento prathi paatala Cheppe padhame kada Ayina pratisari sarikottha veluge idha Vere pani ledhuga Preme saripodhuga Ika chalu chalu ani konthasepu mari Konthasepu poneedhu antha twaraga Krishna and sathyabhama prema Slow slowga start ayyenu lema Krishna and sathyabhama prema Impressey chese veella drama Andham thappele Controle tappisthunde Are cheyyemo naa maata vinabodhule Ee maatale tagginchara Nee chempa pai tagilisthadi ninnu naa Kopalu dupey le neekaina okayle Muddhante paipaike thidathavu le Krishna and sathyabhama prema Slow slowga start ayyenu lema Krishna and sathyabhama prema Impressey chese veella drama Dress bagundhe Mantalne puttisthundhe Parikinilo nee beauty o range le Naa istame naakundadha Nee taste le ruddeste taguba Duet centerlo ee fightu aapamma Vaddhante commentey cheyyabonule Krishna and sathyabhama prema Slow slowga start ayyenu lema Krishna and sathyabhama prema Impressey chese veella drama

Download This Lyrics Now

Download Lyrics

Movie : Sammathame Song : KrihsnaSathyabhama Lyrics : Krishna Kanth Music : Shekar Chandra Singers : Yazin Nizar, Sireesha Bhagavatula Music Label : Aditya Music

Related posts

Write a comment