Kirraaku kirraaku

Song Name : Kirraaku Kirraaku Banner : Sri Venkateswara Cine Chitra India Pvt. Ltd. Producer : B.V.S.N.Prasad Director : Trivikram Star Cast : Pawan Kalyan, Samantha, Pranitha Music : Devi Sri Prasad Lyrics Writer: Ramajogayya Shastry Singer : David Simon , Narendra

Kirraaku kirraaku Song Info

Detailed information regaring song Kirraaku kirraaku.

Caption Detail
Song Name Kirraaku Kirraaku
Banner Sri Venkateswara Cine Chitra India Pvt. Ltd.
Producer B.V.S.N.Prasad
Director Trivikram
Star Cast Pawan Kalyan, Samantha, Pranitha
Music Devi Sri Prasad
Lyrics Writer Ramajogayya Shastry
Singer David Simon , Narendra

Song Video

Song Lyrics

ఓసోసి పిల్లపోరి ఓ చిన్న మాటజారి
ఏం దెబ్బ తీసినావే
రాకాసి రాకుమారి కోపంగ పళ్ళునూరి
ఐ లవ్వు చెప్పినావే
అందంగ పెట్టినావె స్పాటు గుండెతాకిందె
ప్రేమ గన్ను షాటు
ఏది లెప్టు ఏది నాకు రైటు
మందు కొట్టకుండనే నేను టైటు
క్యాట్ బాలు లాగిపెట్టి మల్లెపూలు చల్లినట్టు
షర్టు జేబు కింద చిట్టి బాంబ్
బ్లాస్టు జరిగినట్టు పిచ్చి పిచ్చిగుందే
కిర్రాకు కిర్రాకు కిర్రాకు ర్రాకు ర్రాకు పుట్టించావే
కిర్రాకు కిర్రాకు కిర్రాకు ర్రాకు కేక పెట్టించావే

పెదవి స్ట్రాబెరీ పలుకు క్యాడ్బరీ
సొగసుతీగలో కదిలింది పూల నర్సరీ
కళ్ళలో కలల గ్యాలరీ చిలిపి చూపులో
కొలువుంది దాక్ష మాధూరి
అత్తరేదొ చల్లినావె అత్తగారి పిల్లా
సిత్తరాల నవ్వుపైన రత్తనాల జల్లా
కొత్తప్రేమ మత్తు నన్ను హత్తుకుంటే
ఇల్లా పిచ్చి పిచ్చిగుందే
కిర్రాకు కిర్రాకు కిర్రాకు ర్రాకు ర్రాకు పుట్టించావే
కిర్రాకు కిర్రాకు కిర్రాకు ర్రాకు కేక పెట్టించావే

మాంకాళి జాతర్లో మైకు సెట్టు మోగినట్లు
మైండంత గోలగుందే
బెంగాలి స్వీటులోన భంగేదో కలిపి తిన్న
ఫీలింగు కుమ్ముతోందే
కౌబాయి డ్రెస్సు వేసినట్టూ
కృష్ణరాయలోరి గుర్రమెక్కినట్టు
భూమ్మీద ఉన్న చోటే ఉంటూ
ఆ మూన్ మీద కాలు పెట్టినట్టు
సిమ్ములేని సెల్లులోకి
ఇన్ కమింగు వచ్చినట్టు
సింగరేణి బొగ్గుతీసి
ఫేసు పౌడరద్దినట్టు
పిచ్చి పిచ్చిగుందే
కిర్రాకు కిర్రాకు కిర్రాకు ర్రాకు ర్రాకు పుట్టించావే
కిర్రాకు కిర్రాకు కిర్రాకు ర్రాకు కేక పెట్టించావే

Song Name : Kirraaku Kirraaku Banner : Sri Venkateswara Cine Chitra India Pvt. Ltd. Producer : B.V.S.N.Prasad Director : Trivikram Star Cast : Pawan Kalyan, Samantha, Pranitha Music : Devi Sri Prasad Lyrics Writer : Ramajogayya Shastry Singer : David Simon , Narendra

Write a comment