Karuna Sampannuda Song Lyrics in Telugu and English – Hosanna Ministries Song
Karuna Sampannuda Song Lyrics penned by John Wesley, and also sung/tune the song by Pastor John Wesley.
Karuna Sampannuda Song Lyrics in Telugu and English – Hosanna Ministries Song Song Info
Detailed information regaring song Karuna Sampannuda Song Lyrics in Telugu and English – Hosanna Ministries Song.
Caption
Detail
Category
Christian Song Lyrics
Singer
Pastor John Wesley
Song Label
HOSANNA MINISTRIES OFFICIAL
Song Video
Song Lyrics
Karuna Sampannuda Song Lyrics in English Karuna Sampannuda Dheeruda Sukumaruda Nee Prabhava Mahimalane Nirantharam Nenu Prakaticheda ||2|| Naapaina Prema Choopinchi Naakoraku Thyaagamaithive Naa Yesayya Saatwikuda Nee Kosame Naa Jeevitham Neekosame Na Jeevitham Karuna Sampannuda Dheeruda Sukumaruda Nee Prabhava Mahimalane Nirantharam Nenu Prakaticheda Enaadu Nanu Veedani Nee Prema Sandeshamu Naa Hrudhayaseemalone Sandadini Chesenu ||2|| Anuvanuvu Balapariche Nee Jeevapu Vaakyame Prathi Kshanamu Daricheri Nanne Thaakenu ||2|| Aa Vaakyame Aarogyamai Jeevimpajesi Nanne Nadipinchenu ||Karuna Sampannuda|| Ee Vintha Lokamlo Nee Chentha Chrithini Enaleni Premalone Aadaram Pondhithini ||2|| Nee Krupalo Nilipinadhi Nee Prema Bandhame Anudhinamu Makarandame Nee Snehabandhamu ||2|| Aa Premalone Kada Varaku Nannu Nadipinchumu Sthiraparachuma Karuna Sampannuda Dheeruda Sukumaruda Nee Prabhava Mahimalane Nirantharam Nenu Prakaticheda Ne Vechiyunnaanu Nee Mahima Prathyakshathakai Naakunna Ee Nireekshane Sannidhilo Nilipinadhi ||2|| Naakosam Nirminche Soundarya Nagaramulo Pranamilli Chesedhanu Nee Paadabhivandanam ||2|| Tejomayi Nee Shobhitham Ne Pondhedha Kondiyaadedha Karuna Sampannuda Dheeruda Sukumaruda Nee Prabhava Mahimalane Nirantharam Nenu Prakaticheda Karuna Sampannuda Song Lyrics in Telugu కరుణా సంపన్నుడా ధీరుడా సుకుమారుడా నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెదా కరుణా సంపన్నుడా ధీరుడా సుకుమారుడా నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెదా నాపైన ప్రేమ చూపించి నా కొరకు త్యాగమైతివే నా యేసయ్యా సాత్వీకుడా నీకోసమే నా జీవితం నీకోసమే నా జీవితం కరుణా సంపన్నుడా ధీరుడా సుకుమారుడా నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెదా ఏనాడు నను వీడని నీ ప్రేమ సందేశము నా హృదయసీమలోనే సందడిని చేసెను ||2|| అణువణువును బలపరిచే నీ జీవపు వాక్యమే కరుణా సంపన్నుడా ధీరుడా సుకుమారుడా నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెదా ప్రతిక్షణము దరిచేరి నన్నే తాకెను ||2|| ఆ వాక్యమే ఆరోగ్యమై జీవింపజేసి నన్నే నడిపించెను కరుణా సంపన్నుడా ధీరుడా సుకుమారుడా నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెదా ఈ వింత లోకంలో నీ చెంత చేరితిని ఎనలేని ప్రేమలోనే ఆదరణ పొందితిని ||2|| నీ కృపలో నిలిపినది నీ ప్రేమబందమే అనుదినము మకరందమే నీ స్నేహబంధము ||2|| కరుణా సంపన్నుడా ధీరుడా సుకుమారుడా నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెదా ఆ ప్రేమలోనే కడవరకు నన్ను నడిపించుమా, స్థిరపరచుమా కరుణా సంపన్నుడా ధీరుడా సుకుమారుడా నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెదా నే వేచియున్నాను నీ మహిమ ప్రత్యక్షతకై నాకున్న ఈ నిరీక్షణనే సన్నిధిలో నిలిపినది ||2|| నా కోసం నిర్మించే సౌందర్య నగరములో ప్రణమిల్లి చేసెదను నీ పాదాభివందనం ||2|| తేజోమయా నీ శోభితం నే పొందెద కొనియాడెద కరుణా సంపన్నుడా ధీరుడా సుకుమారుడా నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెదాDownload This Lyrics Now
Download LyricsCategory : Christian Song Lyrics Singer : Pastor John Wesley Song Label : HOSANNA MINISTRIES OFFICIAL
Write a comment