Kanulanu Thaake

Song Name : Kanulanu Thaake Movie Name : Manam Produced By : Akkineni Kutumbham Directed : Vikram K.Kumar Lyrics : Chandra Bose

Kanulanu Thaake Song Info

Detailed information regaring song Kanulanu Thaake.

Caption Detail

Song Video

Song Lyrics

హో.. చిన్ని చిన్ని చిన్ని చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే చిరు చిరు చిరు చిరు చిరు చిందులు మనసే వేసెనే చిట్టి చిట్టి చిట్టి చిట్టి చిట్టి ఊహలు ఎదలో ఊగెనే ఏం చేయనూ.. ఏం చేయనూ.. ఏం చేయనూ.. తొలి చూపు నీ పైనే తొలి పలుకు నీతోనే తొలి అడుగు నీకై సాగెనే.. హో..హో..హో.. తొలి ప్రేమ నువ్వేలే తుది వరకు నీతోనే ఈ మాట నాలో దాగెనే.. హే.. హే.. చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే.. ఓ యాయాయా.. ఓ యాయాయా.. యాయాయా.. యాయా యాయాయా.. ఓ ఐ లవ్ యూ.. ఆ.. ఐ లవ్ యూ.. ఆ.. ఐ లవ్ యూ.. అంటే.. ఇలా ఇవ్వు.. ఇలా ఇవ్వు.. హో.. ప్రేమతో వచ్చానే స్నేహమే గెలిచానే స్నేహము ప్రేమ రెండు నావే.. ఓహో.. వెలుగుతో వచ్చానే నీడలా మారానే వెలుగు నీడల్లో తోడు నీవే.. గుండెలో నీవల్లే సవ్వడే పెరిగేనే గుండె తడి నీవయ్యావులే.. చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే.. హో.. నేస్తమై వచ్చావే పుస్తెలై నిలిచావే బహుమతిచ్చావే జీవితాన్ని ఓ... ఇద్దరై ఉన్నామే ఒక్కరై ఒదిగామే ముగ్గురై పోయె ముద్దు లోనే.. ప్రేమనే పంచావే పాపలా చూసావే మన ప్రేమ పాపయ్యిందిలే.. చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే ఓహో.. చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే.. హో.. చిన్ని చిన్ని చిన్ని చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే చిరు చిరు చిరు చిరు చిరు చిందులు మనసే వేసెనే ఓ.. చిట్టి చిట్టి చిట్టి చిట్టి చిట్టి ఊహలు ఎదలో ఊగెనే ఏం చేయనూ.. తొలి ప్రేమ నువ్వేలే తుది వరకు నీతోనే ఈ మాట మాలో మోగెనే.. హే.. హే.. చిన్ని చిన్ని ఆశలు మాలో రేగెనే హోహో చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే Yeah yeah yeah…Yeah yeah yeah… Yeah yeah yeah… Ho.. Chinni chinni chinni chinni Chinni aashalu naalo regene Chiru chiru chiru chiru Chiru chindulu manase vesene Chitti chitti chitti chitti Chitti oohalu edalo oogene Em cheyanu.. Em cheyanu.. Em cheyanu.. Tholi choopu nee paine tholi paluku neethone Tholi adugu neekai saagene.. Ho..Ho..Ho.. Tholi prema nuvvele thudi varaku neethone Ee maata naalo daagene.. He.. He.. Chinni chinni aashalu naalo regene Chiru chiru oohalu edalo oogene Yeah yeah yeah… Yeah yeah yeah… O i love you.. Aa.. I love you.. Aa.. I love you.. Ante.. Ilaa ivvu.. Ilaa ivvu.. Ho.. Prematho vacchaane snehame gelichaane Snehamu prema rendu naave.. Ho.. Velugulaa vacchaane needalaa maaraane Velugu needallo thodu neeve Gundelo neevalle savvade perigene Gunde thadi neevayyaavule.. Chinni chinni aashalu naalo regene Chiru chiru oohalu edalo oogene Ho.. Nesthamai vacchaave pusthelai nilichaave Bahumathicchaave jeevithaanni Oh. Iddarai unnaame okkarai odigaame Muggurai poye muddu lone.. Premane panchaave paapalaa choosaave Mana prema paapayyindile.. Chinni chinni aashalu naalo regene oho.. Chiru chiru oohalu edalo oogene Ho.. Chinni chinni chinni chinni Chinni aashalu naalo regene Chiru chiru chiru chiru Chiru chindulu manase vesene O.. Chitti chitti chitti chitti Chitti oohalu edalo oogene Em cheyanu.. Tholi choopu nee paine tholi paluku neethone Ee maata maalo mogene.. He.. He.. Chinni chinni aashalu maalo regene hoho Chiru chiru oohalu edalo oogene

Download This Lyrics Now

Download Lyrics

Write a comment