Kalam Neetho Nadavadu Mee Songs Lyrics In English

సామిజిక సమూహం బహుజన బందు బలగం విప్లవ స్మృతి చిహ్నం మన వేకువ వెలిగే పొద్దు తాను పాట తో ప్రజల మేలుకొలిపే ఉదయ్మ గొంతుక ఈ వేకువ ఈ పాట చూస్తున్న ఆదరిస్తున్న మీ అందరికి ఉద్యమ వందనాలు

Kalam Neetho Nadavadu Mee Songs Lyrics In English Song Info

Detailed information regaring song Kalam Neetho Nadavadu Mee Songs Lyrics In English.

Caption Detail

Song Video

Song Lyrics

పల్లవి : కాలం నీతో నడవదు ,నిన్నడిగీ ముందుకు సాగదు
సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధము
విజయం నేరుగా చేరదు శ్రమ పడితే దక్కక మానదు
నీ లక్ష్యం చేరే మార్గం లో ప్రతి క్షణమూ విలువని తెలుసుకో
ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడగదు ,
మంచోడివా చెడ్డోడివా ఏ మతం నీది అని అడగదు
ప్రేమ జాలీ చూపదు దయ దాక్షిణ్యాలే వుండవు
దానికి విలువని ఇస్తే గెలుస్తవు
అది మరిచితే అక్కడే ఆగుతవు

చరణం 1 : మనకున్న టైం సరిపోదు తమ్మి జర జల్దీ మేలుకోరో
సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే !!2!!
క్రమ పద్ధతి లేని జీవనం కాలం విలువను మరిచిన
సమయాభావం తప్పని అది లేదని చెప్పితే కుదరదే
గెలిచిన వీరుని మనసుని అడుగు
సమయం విలువేంటో
గడిచిన నీ గత కాలాన్నడుగు కోల్పోయిందేంటో
అది తెలుసుకోని ముందుకు పోతే విజయం నీ బానిసరా …!!కాలం నీతో !!

చరణం 2 :
ఒకసారి నువ్వు బతిమాలి చూడు కోల్పోయిన కాలాన్ని
తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి !! 2 !!
నిన్నే నిన్నుగా మలిచే ఉలిరా సమయం అంటే తమ్ముడా
విలువలతోనే బ్రతికే బ్రతుకును అందిస్తదిరా నిండుగా
క్రమశిక్షణ ను నేర్పిస్తది రా సమయం అనునిత్యం
స్వేరో సైనికుడై సాగరా కాలం నీ నేస్తం
ఆ జెండా ఎత్తి నడవర తమ్ముడా ధైర్యం నీకనునిత్యం…..!!కాలం నీతో !!
Lyrics End:
kalam neetho nadavadhu song download – mee songs
kalam neetho nadavadhu song download
kalam neetho nadavadhu private song download
kalam neetho nadavadhu song download mp3
kalam neetho nadavadhu song download mee songs
kalam neetho nadavadhu mee song download
kalam neetho nadavadhu mee songs download
kalam neetho nadavadhu song mp3 download
kalam neetho nadavadhu motivational song download
kalam neetho nadavadhu song mp3 free download
kaalam neetho nadavadhu song download naa songs
kalam neetho nadavadhu song audio download
kalam neetho nadavadhu songs download
kalam Neetho nadavadhu song download
kaalam neetho nadavadhu song download
kalam neetho nadavadhu mp3 song download mp3
kalam neetho nadavadhu mee songs
కాలం నీతో నడవదు song download
kalam Neetho naduvadu song download

Write a comment