- Kalaganti Kalaganti -

Kalaganti Kalaganti - Nagarjuna, Ramya Krishnan, Kasturi

- Kalaganti Kalaganti - Song Info

Detailed information regaring song - Kalaganti Kalaganti -.

Caption Detail

Song Video

Song Lyrics

కలగంటి కలగంటి
ఇప్పుడిటు కలగంటి
ఎల్లలోకములకు అప్పడగు తిరు వేంకటాద్రీశుగంటి

ఇప్పుడిటు కలగంటి||

అతిశయంబైన శేషాధ్రి శిఖరముగంటి ప్రతిలేని గోపుర ప్రభలుగంటి
శతకోటి సుర్యతేజములు వెలుగగగంటి చతురాస్యు పొడగంటి చతురాస్యు పొడగంటి
చయ్యన నె మేలుకొంటి

కలగంటి||

అరుదైన శంఖచక్రాదు లిరుగడగంటి
సరిలేని అభయ హస్తమునుకంటి
తిరు వేంకటాచలఢిపుని చూడగగంటి
హరిగంటి గురుగంటి
హరిగంటి గురుగంటి
అంతట నె మేలుకంటి

కలగంటి||

Write a comment