Jolly O Gymkhana Telugu Lyrics Beast Thalapathy Vijay Poojahegde

Jolly O Gymkhana Telugu lyrics from Thalapathy Vijay’s BEAST by Sun Pictures, Sung by Nakash Aziz Lyrics by Chandra Bose, Directed by Nelson & Music by Anirudh Ravichander.

Jolly O Gymkhana Telugu Lyrics Beast Thalapathy Vijay Poojahegde Song Info

Detailed information regaring song Jolly O Gymkhana Telugu Lyrics Beast Thalapathy Vijay Poojahegde.

Caption Detail
Song Title Jolly O Gymkhana
Movie Beast
Music Anirudh Ravichander
Lyrics Chandra Bose
Singer Nakash Aziz
Music Lable Gemini TV

Song Video

Song Lyrics

Jolly O Gymkhana Lyrics in Telugu
జాలీ ఓ జింఖానా
జాలీ ఓ జింఖానా
ఎప్పుడు ఆగిపోకురా విశ్వధాభిరామా
తప్పక లైఫే మారురా వినవోయ్ వేమా, వేమా
ఎప్పుడు ఆగిపోకురా విశ్వధాభిరామా
తప్పక లైఫే మారురా వినవోయ్ వేమా
పైకి ఎన్నో వస్తుంటాయ్
పక్కకెళ్ళిపోతుంటాయ్
సరదాగా సరదాగా నవ్వు నవ్వెయ్ రా
బెదిరి బెదిరిపోకుండా
ఎదురు నువ్వే నుంచుంటే
ఎపుడైన ఎపుడైనా బీస్ట్ నువ్వేరా
రావమ్మా హే రావమ్మా జాలీ ఓ జింఖానా
రాధమ్మ హే రాధమ్మ తకిట తందానా
రావమ్మా హే రావమ్మా జాలీ ఓ జింఖానా
రాధమ్మ హే రాధమ్మ చెప్పింది ఓకేనా
నిజమేగా
నిజమబ్బా
జాలీ ఓ జింఖానా
జాలీ ఓ జింఖానా
అరె, ఎవడు ఎక్కువరా
నీకు ఏమి తక్కువరా
అని దూసుకెళ్ళు తోసుకెళ్ళు
మూసుకుంటారురా
మాట వెయిట్ గుండాలిరా
చూపు సూటిగుండాలిరా
నువ్వు నిక్కుతుంటే
అందరిక నక్కి ఉంటారురా
భుజముపైనే మోస్తుంటే బరువు తీరేనా
మనసులోనే దాస్తుంటే టెన్షన్ తగ్గేనా
తలను వంచి వెళ్తుంటే మలుపు చిక్కేనా
తలుపులన్నీ వేస్తుంటే గెలుపు దక్కేనా
లోకమంతా తుప్పాసు
ఒక్కడివే బిందాసు
అనుకుంటు అనుకుంటూ
అడుగు వేసెయ్ రా కన్ఫర్మ్
ఒక్కటిస్తే రెండివ్వు
రెండు ఇస్తే వందివ్వు
అనుమానం లేకుండా బీస్ట్ నువ్వేరా
రావమ్మా హే రావమ్మా జాలీ ఓ జింఖానా
రాధమ్మ హే రాధమ్మ తకిట తందానా
రావమ్మా హే రావమ్మా జాలీ ఓ జింఖానా
రాధమ్మ హే రాధమ్మ చెప్పింది ఓకేనా
నిజమేగా
నిజమబ్బా
జాలీ ఓ జింఖానా
జాలీ ఓ జింఖానా
Jolly O Gymkhana Lyrics in English
Jolly O Gymkhana
Jolly O Gymkhana
Eppudu Aagipokura Vishwadhabhirama
Thappaka Life Ye Maarura Vinavoi Vema, Vemaa
Eppudu Aagipokura Vishwadhabhirama
Thappaka Life Ye Maarura Vinavoi Vema
Paiki Enno Vasthuntaai
Pakkakellipothuntaai
Saradaga Saradaga
Navvu Navveyraa
Bedhiri Bedhiri Pokundaa
Edhuru Nuvve Nunchunte
Eppudaina Eppudaina
Beast Nuvveraa
Raavamma, Hey Ravamma
Jolly O Gymkhana
Radhamma, Hey Radhamma
Thakita Thandhaana
Raavamma, Hey Ravamma
Jolly O Gymkhana
Radhamma, Hey Radhamma
Thakita Thandhaana

Song Title : Jolly O Gymkhana Movie : Beast Music : Anirudh Ravicher Lyrics : Chandra Bose Singer : Nakash Aziz Music Lable : Gemini TV

Related posts

Write a comment