Jennifer lopez
Movie : Jalsa Director : Trivikram Srinivas Producer : Allu Aravind Cast : Pawan Kalyan, Ileana Music : Devi Sri Prasad Song name: Jennifer Lopez Lyricist: Ramajogayya Sastry Singer(s) : Priya,Benny
Jennifer lopez Song Info
Detailed information regaring song Jennifer lopez.
Caption
Detail
Movie
Jalsa
Director
Trivikram Srinivas
Producer
Allu Aravind
Cast
Pawan Kalyan, Ileana
Music
Devi Sri Prasad
Song name
Jennifer Lopez
Lyricist
Ramajogayya Sastry
Singer(s)
Priya,Benny
Song Video
Song Lyrics
జెన్నిఫర్ లోపెజ్ స్కెచ్ గీసినట్టుగా వుందిరొ.. ఈ సుందరి ..
కంమ్ ఆన్
హే బ్రిట్నీ స్పియర్స్ ని ప్రింట్ తీసినట్టుగా వుందిరొ.. ఈ క్యాడ్బరీ ..
ఓ నడుమే చూస్తే షకీరా దాన్ని అంటుకున్న చెయ్యే లక్కీ రా
నడకే చూస్తే ఫీర్సీయే ..బేబీ నవ్విందంటే ఖల్లాసే..
ఆ..జీన్స్ ప్యాంటు వేసుకున్న జేమ్స్ బాండ్ లాగా గన్ను లాంటి కన్ను కొట్టి చంపమాకురా..
బ్లాక్ బెల్ట్ పెట్టుకున్న జాకీ చాన్ లాగా నన్చాక్ తిప్పమాకురో..
హే లేడి కళ్ళ లేజరే నువ్వా .. పారడైస్ ఫైబరే నువ్వా..
ఆక్సిజన్ నింపుకున్న ఆడ బాంబువా .. సాక్సాఫోన్ ఒంపువే నువ్వా...
ఓ...వోల్కానోకి బెస్ట్ ఫ్రీండ్వా .. వెయ్యివోల్ట్స్ హై కరెంట్వా..
వయసు మీద వాలుతున్న tornado నువ్వా .. earthquake థండరే నువ్వా..
నీ రెండు కళ్ళు రేడియం డయల్సా.. నీ పెదవులు ప్లాటినం ఫ్లవర్సా. ..
నువ్వు హెల్లొ అంటె రివర్సా .. నీ సైలెన్స్ అయిన వయలెన్సా ...
హేయ్ టైటానిక్ హీరోయిన్ పార్ట్ 2 నువ్వనీ నవ్వుతున్న మోనాలిసా మొత్తుకోదా..
ప్లేబాయ్ చూపులున్నసమురాయ్ నువ్వనీ సుమోలంతా సలాం కొట్టరా ..
జెన్నిఫర్ లోపెజ్ స్కెచ్ గీసినట్టుగా వుందిరొ.. ఈ సుందరి ..
బ్రిట్నీ స్పియర్స్ ని ప్రింట్ తీసినట్టుగా వుందిరొ.. ఈ క్యాడ్బరీ...
డీటీయస్ రింగ్‌టోన్వా .. హార్ట్ షేపు మూన్వా నువ్వా..
అందమైన సాఫ్ట్వేర్ సీడీ రొంవా ..కమ్మనైన క్లోరోఫామ్వా ..
రోమియో కి క్లోన్వే నువ్వా .. రెయిన్బోకి ట్విన్వే నువ్వా..
డ్రీం యూనివర్సిటీకి డీన్వే నువ్వా.. నా సోనియాకి సైన్వే నువ్వా ..
ట్వంటీ ఫోర్ కారట్ వనిల్లా నువ్వు హాట్ హాట్ మెక్సికన్ టాకిల్లా ..
ఫుల్లీ లోడెడ్ రైఫిల్లా నన్ను రైజ్ చేసావే రాంబోలా
మడోన్నా ని బంతి చేసి బౌన్సరేసినట్టుగా .. పల్స్ రేటు పెంచినావే ఫ్రెంచ్ మోడ్లా ..
మారడోనా లాగిపెట్టి గోల్ కొట్టినట్టుగ ఫ్లయింగ్ కిస్ పెట్టమాకలా..
హే జెన్నిఫర్ లోపెజ్ స్కెచ్ గీసినట్టుగా వుందిరొ.. ఈ సుందరి ..
బ్రిట్నీ స్పియర్స్ ని ప్రింట్ తీసినట్టుగా వుందిరొ.. ఈ క్యాడ్బరీ
Movie : Jalsa Director : Trivikram Srinivas Producer : Allu Aravind Cast : Pawan Kalyan, Ileana Music : Devi Sri Prasad Song name : Jennifer Lopez Lyricist : Ramajogayya Sastry Singer(s) : Priya,Benny
Write a comment