Jarra jarra macha Nenu inthey chichaa
Jarra jarra macha Nenu inthey chichaa, Movie - Valmiki Song - Jarra Jarra Singers - Anurag Kulkarni, Uma Neha Lyrics - Bhaskarbhatla Ravikumar DOP - Ayananka Bose Music - Mickey J Meyer
Jarra jarra macha Nenu inthey chichaa Song Info
Detailed information regaring song Jarra jarra macha Nenu inthey chichaa.
Caption
Detail
Movie
Valmiki
Song
Jarra Jarra
Singers
Anurag Kulkarni
, Uma Neha
Lyrics
Bhaskarbhatla Ravikumar
DOP
Ayananka Bose
Music
Mickey J Meyer
Song Video
Song Lyrics
జర్రా జర్రా అచ్చా జర్రా జర్రా కచ్చా నేను ఇంతే చిచ్చా ఏ చంద్రుడికైనా లేదా మచ్చ చెయ్యి పడితే లక్ష కాలు పెడితే రచ్చ నకరాల్ జేస్తే బచ్చా నే నారల్ తీసేటందుకే వచ్చా సిగ్గుకి అగ్గెట్టేయ్ బుగ్గకి ముద్దెట్టేయ్ గలగలలాడే గలాసుతోటి కులాసలెన్నో లెగ్గొట్టేయ్ చూపులు దిగ్గొట్టేయ్ లెక్కలు తెగ్గొట్టేయ్ గుడుగుడు గుంజం గలాటలోన మంచి చెడ్డా మూలకి నెట్టేయ్ గిర గిర గిర గిర తిరిగే నడుమిది కొర కొర చూపుకి కర కర మన్నదిరో సూపర్ హిట్టు నీ హైటు సూపర్ హిట్టు నీ రూటు సూపర్ హిట్టు హెడ్డు వెయిటు సూపర్ హిట్టు బొమ్మ హిట్టు సూపర్ హిట్టు మీసం కట్టు సూపర్ హిట్టు ఇభూది బొట్టు సూపర్ హిట్టు ఈల కొట్టు సూపర్ హిట్టు దంచి కొట్టు జర్రా జర్రా అచ్చా జర్రా జర్రా కచ్చా నేను ఇంతే చిచ్చా ఏ చంద్రుడికైనా లేదా మచ్చ చెయ్యి పడితే లక్ష కాలు పెడితే రచ్చ నకరాల్ జేస్తే బచ్చా నే నారల్ తీసేటందుకే వచ్చా కెలికితే ఏక్ బార్ బద్ధలే బాసింగాల్ దెబ్బకి సీను సితార్ ఎదుటోడి గుండెల్లో వణుకు వణుకు అది నీ ఆస్తి నీ దమ్మే నీకున్న బందోబస్తి ఎహే నచ్చింది యాడున్నా ఏక్ దమ్ ఏసేస్తా దస్తీ సూపర్ హిట్టు నీ హైటు సూపర్ హిట్టు నీ రూటు సూపర్ హిట్టు హెడ్డు వెయిటు సూపర్ హిట్టు బొమ్మ హిట్టు సూపర్ హిట్టు మీసం కట్టు సూపర్ హిట్టు ఇభూది బొట్టు సూపర్ హిట్టు ఈల కొట్టు సూపర్ హిట్టు దంచి కొట్టు నేను ఇంతే చిచ్చా ఏ చంద్రుడికైనా లేదా మచ్చ చెయ్యి పడితే లక్ష కాలు పెడితే రచ్చ నకరాల్ జేస్తే బచ్చా నారల్ తీసేటందుకే వచ్చా Jarra jarra acha Jarra jarra macha Nenu inthey chichaa Ey chandrudikainaa leda macha Cheyyi padite laksha Kaalu pedithe racha Nakaraal chesthe vacha Nen naaral theesetandukey vachaa Sigguki aggettey Buggaki mudhettey Galagalalaadey galaasuthoti Kulaasalenno leggottey Choopulu dhiggottey Lekkalu theggottey Gudu gudu gunjam galaatalona Manchi chedda moolaki nette Gira gira gira gira thirigey nadumidhi Kora kora chupuki kara kara mannadiro Super hittu nee heightu Super hittu nee ruru Super hittu headdu weightu Super hittu bomma hittu Super hittu meesam kattu Super hittu ibhudhi bottu Super hittu eela kottu Super hittu dhanchi kottu Jarra jarra acha Jarra jarra macha Nenu inthey chichaa Ey chandrudikainaa leda macha Cheyyi padite laksha Kaalu pedithe racha Nakaraal chesthe vacha Nen naaral theesetandukey vachaa Kelikithey ek naar Badhaley baasingaal Debbaki seenu sithar Edutodi gundello vanuku Vanuku adi nee aasthi Nee dhammey neeku bandhobasthi Ehe nachindi yaadunna Ek dham esestha dhasthi Super hittu nee heightu Super hittu nee ruru Super hittu headdu weightu Super hittu bomma hittu Super hittu meesam kattu Super hittu ibhudhi bottu Super hittu eela kottu Super hittu dhanchi kottu Nenu inthey chichaa Ey chandrudikainaa leda macha Cheyyi padite laksha Kaalu pedithe racha Nakaraal chesthe vacha Nen naaral theesetandukey vachaaDownload This Lyrics Now
Download LyricsMovie : Valmiki Song : Jarra Jarra Singers : Anurag Kulkarni , Uma Neha Lyrics : Bhaskarbhatla Ravikumar DOP : Ayananka Bose Music : Mickey J Meyer
Write a comment