Jani Master Sanchari Song Lyrics in Telugu జానీ మాస్టర్ సంచారి సాంగ్ లిరిక్స్ సంచారి | ప్రేరణ వి అరోరా | జానీ మాస్టర్, శ్రస్తి వర్మ | సాగర్ | ఐశ్వర్య రజనీకాంత్ |అంకిత్ తివారీ

తెలుగులో జానీ మాస్టర్ సంచారి సాంగ్ లిరిక్స్ జానీ మాస్టర్ సంచారి సాంగ్ లిరిక్స్ అంకిత్ తివారీ అందించిన ఈ అందమైన పాట సంగీతం అందించిన పాటను సాగర్ పాడారు మరియు జాని మాస్టర్ సంచారి సాంగ్ లిరిక్స్ రాసింది శ్రీమణి

Jani Master Sanchari Song Lyrics in Telugu జానీ మాస్టర్ సంచారి సాంగ్ లిరిక్స్ సంచారి | ప్రేరణ వి అరోరా | జానీ మాస్టర్, శ్రస్తి వర్మ | సాగర్ | ఐశ్వర్య రజనీకాంత్ |అంకిత్ తివారీ Song Info

Detailed information regaring song Jani Master Sanchari Song Lyrics in Telugu జానీ మాస్టర్ సంచారి సాంగ్ లిరిక్స్ సంచారి | ప్రేరణ వి అరోరా | జానీ మాస్టర్, శ్రస్తి వర్మ | సాగర్ | ఐశ్వర్య రజనీకాంత్ |అంకిత్ తివారీ.

Caption Detail
సమర్పకులు కుమార్ తౌరానీప్రేరణ వి అరోరాఐశ్వర్య రజనీకాంత్
నటీనటులు జానీ మాస్టర్శ్రాస్తి వర్మ
గాయకుడు సాగర్
సాహిత్యం శ్రీమణి

Song Video

Song Lyrics

బొమ్మలు గీసరంగులు వేసా
రూపము నీదెలే
బొమ్మలు గీసరంగులు వేసా
రూపము నీదెలే
తారలు కోస దరగ పోసా
అవి నే నవ్వులులే

కాంతి కన్న వేగమంటే
నీకై తీసె నా పరుగులే
నా ప్రపంచంమేదంటే
నీ నీడలో దాగెనే
నా ప్రయాణమెటు అంటే
నీ అడుగులా చాటునే
నా ప్రపంచంమేదంటే
నీ నీడలో దాగెనే
నా ప్రయాణమెటు అంటే
నీ అడుగులా చాటునే

నిద్దుర మాని…నీకై వేచా
నీతో నడిచే వేళలు కొలిచా
అయినా కాని…చూడదు నన్నే
చెలి నీ కన్నె ఎం చేయనే

ప్రేమ కన్న ప్రేమ ఉంటే
దాని పేరే నేను అంతే
హృదయం ప్రతి నిమిషం
నీ సవ్వడి ఆపదే
నీ కబురు వినే నిముషం
వస్తునదని ఆశలే
నా ప్రమచమయ్యవే ఓ తియ్యని నవ్వుతో
ఎంత ప్రేమించిన నువ్వే వరించావు చూపుతో

హృదయం ప్రతి నిమిషం
నీ సవ్వడి ఆపదే
నీ కబురు వినే నిముషం
వస్తునదని ఆశలే
నా ప్రమచమయ్యవే ఓ తియ్యని నవ్వుతో
ఎంత ప్రేమించిన నువ్వే వరించావు చూపుతో

సమర్పకులు : కుమార్ తౌరానీప్రేరణ వి అరోరాఐశ్వర్య రజనీకాంత్ నటీనటులు : జానీ మాస్టర్శ్రాస్తి వర్మ గాయకుడు : సాగర్ సాహిత్యం : శ్రీమణి

Write a comment