jala jala jala patham nuvvu

ADITYA MUSIC presents supethit Tollywood full video song Jala Jala Jalapaatham from the movie "Uppena" starring "Panja Vaisshnav Tej,Krithi Shetty"The movie is directed by "Buchi Babu" & Produced by "Naveen Yerneni, Y Ravi Shankar"This hit track of 2021.,,,,. Is composed by Devi Sri Prasad

jala jala jala patham nuvvu Song Info

Detailed information regaring song jala jala jala patham nuvvu.

Caption Detail

Song Video

Song Lyrics

Jala Jala Jalapatham Nuvvu Sela Sela Selayeruni Nenu Sala Sala Nuvu Takithe Nannu, Ponge Varadai Potaanu Chali Chali Chali Gaalivi Nuvvu Chiru Chiru Chiru Alane Nenu Chara Chara Nuvvallite Nannu, Yegase Kiratannavutaanu Hey…… Mana Janta Vaipu Jaabilamma Thongi Choosene Hey…… Itu Choodakantu Mabbu Remma Daanni Moosene Ye Neeti Chamma Thirchaleni Daahamesene Jala Jala Jalapatham Nuvvu Sela Sela Selayeruni Nenu Sala Sala Nuvu Takithe Nannu, Ponge Varadai Potaanu Chali Chali Chali Gaalivi Nuvvu Chiru Chiru Chiru Alane Nenu Chara Chara Nuvvallite Nannu, Yegase Kiratannavutaanu Samudramantha Prema, Muthyamanta Manasu Yelaga Daagi Vuntundi Lopala Aakasamantha Pranayam, Chukkalaanti Hrudayam Yelaga Baita Paduthondhi Ee Velaa Nadi Yedari Laanti Pranam Thadi Meganitho Prayaanam Ika Naanunchi Ninnu Nee Nunchi Nannu Tenchaledu Lokam Jala Jala Jalapatham Nuvvu Sela Sela Selayeruni Nenu Sala Sala Nuvu Takithe Nannu, Ponge Varadai Potaanu Ilanti Theepi Roju, Raadu Raadu Roju Yelaga Velli Pokunda Aapadam Ilanti Vaana Jallu, Tadapadanta Vollu Yelaga Deeni Gundello Daachadam Yepudu Leendi Yekantham Yekada Leeni Yedho Prasantham Mari Naalona Nuvvu Neelona Nenu Manaku Maname Sontham Jala Jala Jalapatham Nuvvu Sela Sela Selayeruni Nenu Sala Sala Nuvu Takithe Nannu, Ponge Varadai Potaanu Chali Chali Chali Gaalivi Nuvvu Chiru Chiru Chiru Alane Nenu Chara Chara Nuvvallite Nannu, Yegase Kiratannavutaanu జల జల జలపాతం నువ్వు సెల సెల సెలయేరుని నేను సల సల నువు తాకితె నన్ను, పొంగే వరదై పోతాను చలి చలి చలి గాలివి నువ్వు చిరు చిరు చిరు అలనే నేను చర చర నువ్వల్లితే నన్ను, ఎగసే కిరట్టాన్నవుతను హే….. మన జంట వైపు జాబిలమ్మ తొంగి చూసెనె హే….. ఇటు చూడకంటూ మబ్బు రెమ్మ దాన్ని మూసెనే ఏ నీటి చెమ్మ తీర్చలేని దాహమెసెనే జల జల జలపాతం నువ్వు సెల సెల సెలయేరుని నేను సల సల నువు తాకితె నన్ను, పొంగే వరదై పోతాను చలి చలి చలి గాలివి నువ్వు చిరు చిరు చిరు అలనే నేను చర చర నువ్వల్లితే నన్ను, ఎగసే కిరట్టాన్నవుతను సముద్రమంత ప్రేమ, ముత్యమంత మనసు ఎలాగ దాగి ఉంటుంది లోపల ఆకాశమంత ప్రణయం, చుక్కలాంటి హృదయం ఎలాగ బైట పడుతోంది ఈ వేళా నడి ఎడారి లాంటి ప్రాణం తడి మేగానితో ప్రయాణం ఇక నానుంచి నిన్ను నీ నుంచి నన్ను తెంచలేదు లోకం జల జల జలపాతం నువ్వు సెల సెల సెలయేరుని నేను సల సల నువు తాకితె నన్ను, పొంగే వరదై పోతాను ఇలాంటి తీపి రోజు, రాదు రాదు రోజు ఎలాగ వెళ్ళి పోకుండ ఆపడం ఇలాంటి వాన జల్లు, తడపదంట ఒళ్ళు ఎలాగ దీన్ని గుండెల్లో దాచడం ఎపుడు లేనిది ఏకాంతం ఎకడ లేని ఏదో ప్రశాంతం మరి నాలోన నువ్వు నీలోన నేను మనకు మనమె సొంతం జల జల జలపాతం నువ్వు సెల సెల సెలయేరుని నేను సల సల నువు తాకితె నన్ను, పొంగే వరదై పోతాను చలి చలి చలి గాలివి నువ్వు చిరు చిరు చిరు అలనే నేను చర చర నువ్వల్లితే నన్ను, ఎగసే కిరట్టాన్నవుతను

Download This Lyrics Now

Download Lyrics

Related posts

Write a comment