It's time to party

Song Name : It's Time To Party Banner : Sri Venkateswara Cine Chitra India Pvt. Ltd. Producer : B.V.S.N.Prasad Director : Trivikram Star Cast : Pawan Kalyan, Samantha, Pranitha Music : Devi Sri Prasad Lyrics Writer: Ramajogayya Shastry Singer : David Simon

It's time to party Song Info

Detailed information regaring song It's time to party.

Caption Detail
Song Name It's Time To Party
Banner Sri Venkateswara Cine Chitra India Pvt. Ltd.
Producer B.V.S.N.Prasad
Director Trivikram
Star Cast Pawan Kalyan, Samantha, Pranitha
Music Devi Sri Prasad
Lyrics Writer Ramajogayya Shastry
Singer David Simon

Song Video

Song Lyrics

ఓరి దేవుడో దేవుడో ఏమి పిల్లగాడే
మిల్లీమీటరైన వదలకుండా దిల్లో నిండినాడే
కళ్ళలో్లన కత్తులున్న తీవ్రవాదిలా
మాటల్లోన మత్తులున్న మంతవాదిలా
పరేషాను చేస్తున్నాడిలా పట్టుకో హో పట్టుకో
Its time to party now (2)

నోటికొచ్చిన పాటేదో పాడెయ్
పాడెయ్ పాడెయ్ పాడెయ్
వొంటికొచ్చిన డేన్సేదో చేసెయ్ రో
Its time to party now (2)
చేతికొచ్చిన డ్రింకేదోతాగెయ్
తాగెయ్ తాగెయ్ తాగెయ్
లోకమంతా ఉయ్యాలే ఊగెయ్ ఊగెయ్ రో
Its time to party now (2)

Come on Come on Lets chill n grill n …….
Come on Come on ………………..
Come on Come on Lets rock it shake it………
Come on Come on ……………….
Its time to party now రావే ఓ పిల్లా
Its time to party now చేద్దాం గోల
Its time to party now రావే ఓ పిల్లా
మనకంటే గొప్పోళ్ళా టాటా బిర్లా

ఎడిసన్ను బల్బులోని ఫిలమెంటు వైరు నేను
అట్టా నను టచ్ చేసావో ఇట్టా స్విచ్చానౌతాను
మైక్రోవేవ్ మంటలాగా సైలెంటు ఫైరు నేను
ఓ కొంచెం అలుసిచ్చావో టాలెంటే చూపిస్తాను
హే బాయ్ అబ్బాయ్ లవ్గాడుకు నువ్వు క్లోనింగా
అమ్మోయ్ అమ్మాయ్ తొలిచూపుకె ఇంతటి ఫాలోయింగా

మైనేం ఈజ్ మార్గరీటా మాక్టైల్లా పుట్టానంటా
చూపుల్తో అందమంతా ఇష్టంగా సిప్ చేయ్మంటా
వాచ్మేన్నే లేని చోట వయసే ఒక పువ్వుల తోట
వెల్కమ్మని పిలిచావంటే తుమ్మెదలా ల్యాండైపోతా
హల్లో హల్లో అని పిలవాలా నినుపేరెట్టి
పిల్లో పిల్లో నను లాగొద్దే దారం కట్టి

Song Name : It's Time To Party Banner : Sri Venkateswara Cine Chitra India Pvt. Ltd. Producer : B.V.S.N.Prasad Director : Trivikram Star Cast : Pawan Kalyan, Samantha, Pranitha Music : Devi Sri Prasad Lyrics Writer : Ramajogayya Shastry Singer : David Simon

Write a comment