Holi holi
Movie : Kushi Director : SJ Suryah Producer : AM Ratnam Cast : Pawan Kalyan and Bhumika Chawla Song : Holi Holi Singers: Mano and Swarnalatha Lyrics: Suddala Ashok Teja Music: Mani Sharma
Holi holi Song Info
Detailed information regaring song Holi holi.
Song Video
Song Lyrics
హోలి హోలి ల రంగ హోలి చమ్మకేళిల హోలి హోలి హోలి హోలి హోలి హోలి ల రంగ హోలి చమ్మకేళిల హోలి హోలి హోలి హోలి అతడు : గజ్జె ఘల్లుమన్నాదిరో గుండె ఝల్లుమన్నాదిరో ఆమె : వాన ఝల్లుమన్నాదిరో ఊరు ఘొల్లుమన్నాదిరో హోలి హోలి ల రంగ హోలి హోలీల రంగ హోలీ హోలీల రంగ హోలీ అతడు : రామ చక్కాని చిలక మీద గుప్పారు ఎవరు ఆకు పచ్చాని పచ్చ రంగు ఆమె : చూడ చక్కాని నెమలికెవరు నేర్పారు చెప్పు ఎగిరి దూకేటి చెంగు చెంగు అతడు : గజ్జె ఘల్లుమన్నాదిరో గుండె ఝల్లుమన్నాదిరో ఆమె : వాన ఝల్లుమన్నాదిరో ఊరు ఘొల్లుమన్నాదిరో చరణం 1 : ఆమె : ఓ పాలపిట్ట శకునం నీదెనంట అతడు : ఓ మల్లెమొగ్గా మనసే కోరెనంట ఆమె : చిలిపి వలపు వగరు పొగరు కోకిలలు అతడు : కలలు కన్న కన్నె వన్నె కోరికలు ఆమె : చెరువులోన తామరాకుపై ఊగే మంచు ముత్యమేమన్నది అతడు : చిన్నదాని సొంతమైన సంపంగి ముక్కుపుల్లనౌతనన్నది హొహొ హొహొ ఆమె : అందమైన చెంప మీద హొహొ హొహొ అతడు : కెంపువోలె సిగ్గులొలికె హొహొ హొహొ ఆమె : కెంపులన్ని ఏరుకొచ్చి పట్టు గొలుసు కట్టుకుంటరో అతడు : గజ్జె ఘల్లుమన్నాదిరో గుండె ఝల్లుమన్నాదిరో ఆమె : వాన ఝల్లుమన్నాదిరో ఊరు ఘొల్లుమన్నాదిరో హోలి హోలి ల రంగ హోలి చమ్మకేళిల హోలి హోలి హోలి హోలి హోలి హోలి ల రంగ హోలి చమ్మకేళిల హోలి హోలి హోలి హోలి చరణం 2 : ఆమె : ఓ ఏకవీర తిరుగే లేదు లేర అతడు : ఓ పూలతార వగచే రోషనార ఆమె : అడుగు పడితె చాలు నేల అదురునులే అతడు : పడుచు వాలు చూపు పడిన చెదరనులే ఆమె : పల్లె కూనలెదురు వచ్చి యేలేలో యెంకి పాట పాడుతారులె అతడు : అచ్చమైన పల్లె సీమ పాటంటే గుండెతోనె ఆలకిస్తలె హొహొ హొహొ ఆమె : పొన్న చెట్టు నీడలోన హొహొ హొహొ అతడు : పుట్ట తేనె జొన్న రొట్టె హొహొ హొహొ ఆమె : జంటగూడి ఒక్కసారి నంజుకుంటె ఎంత మేలురో అతడు : గజ్జె ఘల్లుమన్నాదిరో గుండె ఝల్లుమన్నాదిరో ఆమె : వాన ఝల్లుమన్నాదిరో ఊరు ఘొల్లుమన్నాదిరో తననన్నాననా.. తననన్నాననా.. తననన్నాననా..తననన్నాననా..Download This Lyrics Now
Download LyricsMovie : Kushi Director : SJ Suryah Producer : AM Ratnam Cast : Pawan Kalyan and Bhumika Chawla Song : Holi Holi Singers : Mano and Swarnalatha Lyrics : Suddala Ashok Teja Music : Mani Sharma
Write a comment