Hola Chica Song Lyrics In Telugu

Movie: Alludu Adhurs Song: Hola Chica Lyrics: Sremani Music: Devi Sri Prasad Singer: Jaspreet Jasz Music Label: Aditya Music.

Hola Chica Song Lyrics In Telugu Song Info

Detailed information regaring song Hola Chica Song Lyrics In Telugu.

Caption Detail
Movie Alludu Adhurs
Song Hola Chica
Lyrics Sremani
Music Devi Sri Prasad
Singer Jaspreet Jasz
Music Label Aditya Music.

Song Video

Song Lyrics

Hola Chica Song Lyrics In Telugu హోలా చికా హోల హోల చికా హోలా చికా హోల హోల చికా హోలా చికా హోల హోల చికా హోలా చికా హోల హోల చికా హోలా చికానా వాట్ నాన్ సెన్స్ హలో పిల్లా ఇట్ మేక్ సెన్స్ హోలా అంటే హలో చికా అంటే పిల్లా ఈ మాత్రం దానికి తెలుగులో అంటే పోలా తెలుగులో ఈ వర్డ్ చాలా వాడేశారు అందుకని సారూ స్పానిష్ లో దిగారు హోలా చికా హోల హోల చికా హోలా చికా హోల హోల చికా హోలా చికా హోల హోల చికా హోలా చికా హోల హోల చికా ఐదేళ్ల వయసప్పుడు ఐశ్వర్య రాయ్ అంటే ఇష్టం హోలా చికా హోల హోల చికా హోలా చికా హోల హోల చికా తరువాత ఇంకెప్పుడు చూడలేదు నేనంత అందం హోలా చికా హోల హోల చికా హోలా చికా హోల హోల చికా ఇన్నాళ్లకు చూసినాను నిన్నే హోలా చికా హోల హోల చికా స్టాట్యూ లా స్టన్ అయింది కన్నె హోలా చికా హోల హోల చికా ఇట్ట ఎట్టా పుట్టినవే అబ్బో అబ్బో నిన్ను పట్టకుంటే గుండె లబ్బో దిబ్బో హోలా చికా హోల హోల చికా ఓలమ్మో నువ్వేలే నా మ్యాచ్ ఇకా హోలా చికా హోల హోల చికా హోలా చికా హోల హోల చికా హోలా చికా హోల హోల చికా పట్టయివే నా లవ్వు నే క్యాచ్ ఇక హోలా చికా హోల హోల చికా హోలా చికా హోల హోల చికా రేటింగ్ లోన ఫైవ్ స్టార్ ఉన్నవాడిని ఫైటింగ్ లోన ఫస్ట్ ర్యాంక్ పొందినోడ్ని డేటింగ్ లోకి ఫస్ట్ టైం వచ్చిననే డేట్ ఇవ్వవే ఓటీటీ అప్స్ డౌన్లోడ్ చేసిననే ఊళ్లోని పబ్స్ టచ్ లోన ఉన్నవాడిని న్యూ ట్రెండు బాయ్ ఫ్రెండు అంటే నేనే లేటు చెయ్యకే కాపలా లాంటి వాడ్ని నేనే హోలా చికా హోల హోల చికా వాలెంటైన్ చేసినావు నన్నే హోలా చికా హోల హోల చికా ఒక్క చిన్న నవ్వు చాలు అబ్బో అబ్బో నీ నవ్వు నాకు ఇవ్వనంటే లబ్బో దిబ్బో హోలా చికా హోల హోల చికా ఓలమ్మో నువ్వేలే నా మ్యాచ్ ఇకా హోలా చికా హోల హోల చికా హోలా చికా హోల హోల చికా హోలా చికా హోల హోల చికా పట్టయివే నా లవ్వు నే క్యాచ్ ఇక హోలా చికా హోల హోల చికా హోలా చికా హోల హోల చికా అవెంజర్స్ థోర్ మెరుపు షాట్ కొట్టినట్టు మ్యాచ్ లాస్ట్ బాల్ సిక్సర్ ఏసి బాదినట్టు నా దిళ్లు తోటి ఆడుకోకే ఇష్టం వచ్చినట్టు ప్రేమ పంచవే ప్లగులోన వేలు పెడితే ఒక్కసారి షాకు ఓరచూపుతోటి వంద షాకులివ్వమాకు నాలాంటివాడు ఇంకా దొరకడు అంట నీకు నన్ను నమ్మవే స్కూల్ లోనే ఈలా నేర్చినానే హోలా చికా హోల హోల చికా నీ కోసం వెయ్యడానికేనే హోలా చికా హోల హోల చికా నువ్వు ఎస్ అంటే లైఫ్ అబ్బో అబ్బో నువ్వు గాని నో అంటే లబ్బో దిబ్బో హోలా చికా హోల హోల చికా ఓలమ్మో నువ్వేలే నా మ్యాచ్ ఇకా హోలా చికా హోల హోల చికా హోలా చికా హోల హోల చికా హోలా చికా హోల హోల చికా పట్టయివే నా లవ్వు నే క్యాచ్ ఇక హోలా చికా హోల హోల చికా హోలా చికా హోల హోల చికా Hola Chica Song Lyrics In English Hola chica hola hola chica Hola chica hola hola chica Hola chica hola hola chica Hola chica hola hola chica Hola chica na what nonsense Hello pilla it make sense Hola ante hello chica ante pilla Ee matram daaniki telugulo ante pola Telugulo ee word chala vadesaru Andhukani saaru spanish lo dhigaru Hola chica hola hola chica Hola chica hola hola chica Hola chica hola hola chica Hola chica hola hola chica Ayidhella vayasappudu aishwarya rai ante istam Hola chica hola hola chica Hola chica hola hola chica Tharvatha inkeppudu chudledu nenantha andam Hola chica hola hola chica Hola chica hola hola chica Innallaku chusinanu ninne Hola chica hola hola chica Statute la stun ayindhi kanne Hola chica hola hola chica Itta etta puttinave abbo abbo Ninnu pattakunte gunde labbo dibbo Hola chica hola hola chica Olammo nuvve le na match ika Hola chica hola hola chica Hola chica hola hola chica Hola chica hola hola chica Pattyive na love ne catch ika Hola chica hola hola chica Hola chica hola hola chica Rating lona five star unnavadini Fighting lona first rank pondhinodni Dating loki first time vachinane date… ivvave OTT apps download chesinanane Oolloni pubs touch lo unna vadne New trendu boy friend ante nene late-u cheyake Paapala lanti vadni nene Hola chica hola hola chica Valentine chesinave nanne Hola chica hola hola chica Okka chinna navvu chalu abbo abbo Nee navvu naku ivvanante labbo dibbo Hola chica hola hola chica Olammo nuvve le na match ika Hola chica hola hola chica Hola chica hola hola chica Pattyive na love ne catch ika Hola chica hola hola chica Hola chica hola hola chica Avengers thor merupu shot kottinattu Match last ball-u sixer esi badhinattu Naa dillu thoti aadukoke istamochinattu prema panchave Plugulona velu pedithe okkasare shock-u Ora chupu thoti vandha shockulu ivva maaku Naa lantivadu inka dorakadanta neeku nannu nammave School lone eela nerchinane Hola chica hola hola chica Nee kosam veyyadanikene Hola chica hola hola chica Nuvvu yes ante life abbo abbo Nuvvu gaani no ante labbo dibbo Hola chica hola hola chica Olammo nuvve le na match ika Hola chica hola hola chica Hola chica hola hola chica Pattyive na love ne catch ika Hola chica hola hola chica Hola chica hola hola chica

Download This Lyrics Now

Download Lyrics

Movie : Alludu Adhurs Song : Hola Chica Lyrics : Sremani Music : Devi Sri Prasad Singer : Jaspreet Jasz Music Label : Aditya Music.

Write a comment