Good Luck Sakhi Movie Songs | Inthandamga Full Video Song | Keerthy Suresh | DSP | Aadhi Pinisetty
Inthandamga Full Video Song from Good Luck Sakhi on Mango Music. #GoodLuckSakhi Latest Tri-Lingual movie ft. Keerthy Suresh, Aadhi Pinisetty, Jagapathi Babu & Others.
Good Luck Sakhi Movie Songs | Inthandamga Full Video Song | Keerthy Suresh | DSP | Aadhi Pinisetty Song Info
Detailed information regaring song Good Luck Sakhi Movie Songs | Inthandamga Full Video Song | Keerthy Suresh | DSP | Aadhi Pinisetty.
Caption
Detail
Song
Inthandamga
Singer
DSP / Devi Sri Prasad
Banjara Vocals
Mangli
Lyricist
Shreemani
Banjara Lyrics
Kamal Eslavath
Music
DSP / Devi Sri Prasad
Keyboards
KP & Vikas Badisa
Rhythm
Kalyan
Acoustic Guitar
Vikas Badisa
Shehnai
BaleshSolo
Violin
Rithu Vysakh
Bass Guitar
V Manikandan
Studio Asst
Pugalendhi, R. Raja & V. Dhinakaran
Song Video
Song Lyrics
Lyrics in Telugu :
ఓ రంగు రంగు రెక్కలున్న సీతకొక చిలుకల్లె చెంగు చెంగు మంటందే మనసు
తొంగి తొంగి సూసేటి మబ్బు సాటు మేరుపల్లె పంగి పొంగి పొతందే మనసు
ఈ గాలిలో ఏమున్నాదో రాగాలే తీసింది ప్రాణం
తరారిరో తరారిరో అని పటేదోపాడిస్తోంది ఈ ఆనందం
ఇంతంధాంగా ఉంటుందా ఈ లోకం
ఇన్నాళ్లు ఈ మనసుకి తెలియలేదే పాపం
వుంధీరో పాంకుడా నాలోసోంకేకడ జుమారో దలవడరో
సాంకేడో సాలెరి హుసేపురాయరి మనేరో వేలవేరో
ఓ తెల్లవారి జాముల్లో సన్న జాజి పువల్లే మురిసి మురిసి పోతాందే మనసు
పిల్లలోచి ఎగరేసే తేళ్ల గాలి పాటమల్లె ఎగసి ఎగసి పడతందే మనసు
కలలే లేని కన్నులోన కధలేవో కనిపిస్తునాయె
అలలే లేని గుండెల్లోన కలగనం అని పొందాయే అసల అలలే
ఇంతంధాంగా ఉంటుందా ఈ లోకం
ఇన్నాళ్లు ఈ మనసుకి తెలియలేదే పాపం
ఇంద్రలోక భవనాన్నే ఈడ్చుకొచ్చి నీ గదిలో మార్చి మళ్లీ గటాయో ఏమో
న్యగానము తెలుసు మంత్రగారడి తెలుసు రెంటి కన్న ఇది ఇంకోటేమో
నీలాకాశం నెలకొస్తే ఇట్టాగే ఉంటాదో ఏమో
ఈ సంతోషం ధాచాలంటే హృదయాలు ఓ వంద కావాలేమో
ఇంతంధాంగా ఉంటుందా ఈ లోకం
ఇన్నాళ్లు ఈ మనసుకి తెలియలేదే పాపం
వుంధీరో పాంకుడా నాలోసోంకేకడ జుమారో దలవడరో
సాంకేడో సాలెరి హుసేపురాయరి మనేరో వేలవేరో
Song : Inth , amga Singer : DSP / Devi Sri Prasad Banjara Vocals : Mangli Lyricist : Shreemani Banjara Lyrics : Kamal Eslavath Music : DSP / Devi Sri Prasad Keyboards : KP & Vikas Badisa Rhythm : Kalyan Acoustic Guitar : Vikas Badisa Shehnai : BaleshSolo Violin : Rithu Vysakh Bass Guitar : V Manikandan Studio Asst : Pugalendhi, R. Raja & V. Dhinakaran
Write a comment