Gandhasiri Vanamali Song

Gandhasiri Vanamali Song Lyrics This Song sung by Indravati Chauhan Music Given by Madeen SK and Gandhasiri Vanamali Song Lyrics written by SadaChandra

Gandhasiri Vanamali Song Song Info

Detailed information regaring song Gandhasiri Vanamali Song.

Caption Detail
ong Gandhasiri Vanamali
Singer Indravati Chauhan
Lyrics SadaChandra
Music Madeen SK
Music Lable Mangli Official

Song Video

Song Lyrics

Gandhasiri Vanamali Song Lyrics
గంధసిరి వనమాలి

గంధసిరి వనమాలి

గంధసిరి వనమాలి

గంధసిరి వనమాలి

జారు జారు బండ మీద జాము రాతిరి

ఓ గంధసిరి వనమాలి

జోరు జోరు జాజిరాటలాడె పోకిరి

ఓ గంధసిరి వనమాలీ

జారు జారు బండ మీద జాము రాతిరి

ఓ గంధసిరి వనమాలి…

జోరు జోరు జాజిరాటలాడె పోకిరి

ఓ గంధసిరి వనమాలి…

పిండారబోసినట్టు

ఎండీ ఎన్నెల్ల జల్లు, ఊ…ఊ

నిండార నిన్ను సూడ

వద్దామంటే వాళ్ళు వీళ్ళు…

పిండారబోసినట్టు

ఎండీ ఎన్నెల్ల జల్లు

నిండార నిన్ను సూడ

వద్దామంటే వాళ్ళు వీళ్ళు…

కాపు కాసి ఆపేస్తే రాకుంటినీ

ఓ గంధసిరి వనమాలి…

బందిఖాన నన్ను జేస్తే బాధలుంటిని

ఓ గంధసిరి వనమాలి…

జారు జారు బండ మీద జాము రాతిరి

ఓ గంధసిరి వనమాలి

జోరు జోరు జాజిరాటలాడె పోకిరి

ఓ గంధసిరి వనమాలీ

గంధసిరి వనమాలి

గంధసిరి వనమాలి

సందులోకి వచ్చినావు…

నన్ను మందలించి పోయినావు…

సందెకాడ కల్సినావు…

కొంటె సైగలేవో జేసినావు…

సేను కాడ కల్సినావు

సెయ్యి సైగ జేసినావు

బాయి కాడ కల్సినావు

బంతిపూలు ఇచ్చినావు

పట్టు చీర కట్టి కొప్పులో మల్లెలెట్టి

కోరుకున్న పోరగాడా

ఆశ పడితి నిన్ను చేరా ఆ…

ఒట్టు పెట్టుకోని

ఎదురు చూస్త ఉంటిని

గంధసిరి వనమాలి

కట్టుబాటు దాటి బయట రాకుంటిని

గంధసిరి వనమాలి….

జారు జారు బండ మీద జాము రాతిరి

ఓ గంధసిరి వనమాలి

జోరు జోరు జాజిరాటలాడె పోకిరి

ఓ గంధసిరి వనమాలీ

గంధసిరి వనమాలి

గంధసిరి వనమాలి

ఆ…నా మనసులోన నిండి నీవు

నీ మనసు నాకు తెలిపినావు

నిన్ను మరిసి ఉండలేను

కలుసుకోగా నీవు రావా నన్ను

నాలుగురిట్ల జెయ్యకు

నన్నూ నవ్వుల పాలు

పదుగురిట్ల పందిట్ల పట్టుకో సిటికనేలు

ఒక్కపొద్దులుండి ముడుపులెన్నో గట్టి

జాగారాలు జేసినారా జల్ది వచ్చి ఏలుకోవా…

మా ఇంటి వాళ్ళతో నువ్వు మాటలాడరా

గంధసిరి వనమాలి…

జంట కట్టి సంబురాల్లో తేలుదామురా

గంధసిరి వనమాలి…

జారు జారు బండ మీద జాము రాతిరి

ఓ గంధసిరి వనమాలి

జోరు జోరు జాజిరాటలాడె పోకిరి

ఓ గంధసిరి వనమాలీ

ong : Ghasiri Vanamali Singer : Indravati Chauhan Lyrics : SadaChra Music : Madeen SK Music Lable : Mangli Official

Write a comment