Endhake endhake song lyrics in telugu (2020)
Album: Warangal Tunes
Endhake endhake song lyrics in telugu (2020) Song Info
Detailed information regaring song Endhake endhake song lyrics in telugu (2020).
Caption
Detail
Album
Warangal Tunes
Song Video
Song Lyrics
ఎందాకే ఎందాకే ఈ పయనం ఎందాకే తీరం తెలియని దూరం లో పయనం ఎందకే ప్రేమను పంచే ఈ ప్రాణం నీకొరకే ఈ జననం గుండెలోని బాధను మరిచా నీకోసం మరువనిది నీపై ప్రేమ ఎన్నటికీ, ఆగనిదీ నీకోసం కార్చే కంట తడి వెల్లవే దూరంగా నువ్వే వెల్లవే తోడున్నాయిలే కన్నీరు బాధలెయ్ వెల్లవే దూరంగా నువ్వే వెల్లవే తోడున్నాయి కన్నీరు బాధలెయ్ ఓ నీలా కారే నా కన్నీరే రాను రాను అంటూ నాతోడై ఉంటానంటుందీ నన్నే వదలనంటూ ఓ నీలా కారే నా కన్నీరే రాను రాను అంటూ నాతోడై ఉంటానంటుందీ నన్నే వదలనంటూ చూడు కార్తీక్ నీకు నాకు సెట్ అవ్వదు నువ్వు వేరు నేను వేరు మనం విడిపోదాం ఏంటే ఏం మాట్లాడుతున్నావ్ ఔను విడిపోదాం ఇంకెంత కాలం రా సినిమా సినిమా సినిమా లైఫ్ ఎప్పుడు సెటిల్ అవుతావో తెలియదు అసలు సెటిల్ అవుతావో లేదో కూడా తెలియదు నీకోసం ఇప్పటివరకు వెయిట్ చేశాను ఇంకా వెయిట్ చేసే ఓపిక నాకు లేదు నన్నిలా చూస్తూ భరించే ఓపిక నా పేరెంట్స్ కి కూడా లేదు అర్థం అవుతుందా విడిపోదాం విడిపోదాం అనే మాటకి ఈ గుండెకొట్టుకోడం ఆగిపోతానంటుందే ఇంక వెళ్ళిపోతే అంటున్నవ్ అసలెందుకొస్తారే మా లైఫ్ లోకి లైఫ్ సెట్ అవ్వాలి అని అనుకునే వాడి లైఫ్ ని నాశనం చేసి సెట్ ఐన వాడిని ఇంకెవడినో పెళ్లి చేస్కోని మీరు సెటిల్ ఐపోతారే ఐన నాతో తిరిగినప్పుడు గుర్తురాలేదా నాతో తిరిగినప్పుడు గుర్తురాలేదా గుడ్ బాయ్, హే పోరా, హే పోవే క్షణం ఆగి పోయి కలలన్ని మిగిలి దూరంలో ఆగి నన్నే ఇలా వదిలి కనురెప్ప కాలంలోనే ప్రేమ మాయం అయ్యిందా తాను నేను అంటూ అరిచే లోపు ఆగేపోయిందా వెల్లవే దూరంగా నీవే వెల్లవే తోడున్నాయి కన్నీరు బాధలెయ్ వెల్లవే దూరంగా నీవే వెల్లవే తోడున్నాయి కన్నీరు బాధలెయ్ దారిలో ఉన్న హృదయం ఎక్కడికి ఎల్లదులే తాను తాను ఆపే దూరం ఎద ఎంతకు దూరములే అనుకున్నానా అనుకున్నానా నా శ్వాసే వీడిపోదని అనుకున్నానా అనుకున్నానా నా నీడే వీడిపోదని అనుకున్నానా అనుకున్నానా నా శ్వాసే వీడిపోదని అనుకున్నానా అనుకున్నానా నా నీడే వీడిపోదని వెల్లకే దూరంగా నువ్వే వెల్లకే గుండెకేయ్ మరువని గాయం చెయ్యకేయ్ వెల్లకే దూరంగా నువ్వే వెల్లకే గుండెకేయ్ మరువని గాయం చెయ్యకేయ్ Endhake Endhake Ee Payanam Endhake Theeram Teliyani Dhooram Lo Payanam Yendhake Premanu Panche Ee Pranam Nekorake Ee Jananam Gundeloni Badhanu Maricha Neekosam Maruvanidhi Neepai Prema Yennatiki, Aaganidi Nekosam Karche Kanta Thadi Vellave Dhooranga Nuvve Vellave Thondunnayile Kanneeru Badhaley Vellave Dhooranga Nuvve Vellave Thondunnayi Kanneeru Badhaley Oo Neela Kaare Na Kannire Raanu Raanu Antu Nathodai Untanantudhi Nanne Vadhala Nantu Oo Neela Kaare Na Kannire Raanu Raanu Antu Nathodai Untanantudhi Nanne Vadhala Nantu Dialogues: Choodu Karthik Neeku Naku Set Avvadu Nuvve Veru Nenu Veru Manam Vidipodham Ente Yem Matladuthunnav Aunu Vidipodham Inkentha Kalam Ra Cinema Cinema Cinema Life Eppudu Settle Avthavo Teliyadu Asalu Settle Avthavo Ledho Kuda Teliyadu Neekosam Ippativaruku Wait Chesanu Inka Wait Chese Opika Naku Ledhu Nannila Chusthu Bharinche Opika Naa Parents Ki Kuda Ledhu Artham Authunda Vidipodham Vidipodham Ane Maataki Ee Gundekottukodam Aagipothanantundhe Inka Vellipotha Antunnav Asal Endukosthare Maa Life Loki Life Set Avvali Ani Anukune Vadi Life Ni Nasanam Chesi Set Ainda Vadini Inkevvadino Pelli Cheskoni Meeru Settle Aipothare Aina Natho Thiriginappudu Gurhtu Raleda Natho Thiriginappudu Gurthu Raleda Good Bye, Hey Pora, Hey Pove Kshanam Agi Poyi Kalalanni Migili Dhooramlo Agi Nanne Ela Vadili Kanureppa Kalam Lone Prema Mayam Ayyinda Thanu Nenu Antu Ariche Lopu Agepoyinda Vellave Dhooranga Neve Vellave Thondunnayi Kanneeru Badhaley Vellave Dhooranga Neve Vellave Thondunnayi Kanneeru Badhaley Dharilo Unna Hrudayam Ekkadiki Elladule Thanu Thanu Ape Dhooram Yedha Enthaku Dhooramule Anukunna Anukunnana Na Swase Veedipodani Anukunna Anukunnana Na Neede Veedipodani Anukunna Anukunnana Na Swase Veedipodani Anukunna Anukunnana Na Neede Veedipodani Vellake Dhooranga Nuvve Vellake Gundekey Maruvani Gayam Cheyyakey Vellake Dhooranga Nuvve Vellake Gundekey Maruvani Gayam CheyyakeyDownload This Lyrics Now
Download LyricsAlbum : Warangal Tunes
Write a comment