ee nela thadabade song lyrics
ee nela thadabade song lyrics,Song : Choosale Kallaraa Movie: SR Kalyanamandapam (2020) Singer: Sid Sriram Lyrics Writer: Krishna Kanth Music Director: Chaitan Bharadwaj Music Video Director: Sridhar Gade
ee nela thadabade song lyrics Song Info
Detailed information regaring song ee nela thadabade song lyrics.
Caption
Detail
Song
Choosale Kallaraa
Movie
SR Kalyanamandapam (2020)
Singer
Sid Sriram
Lyrics Writer
Krishna Kanth
Music Director
Chaitan Bharadwaj
Music Video Director
Sridhar Gade
Song Video
Song Lyrics
Ee Nela Thadabadey Varala Oravadey Priyamga Modhati Sari Piliche Preyase Adedho Alajade Kshanamlo Kanabadey Gathalu Odili Paripoye Cheekatey Theeranne Vethiki Kadile Alala Kanule Alisena Edurayi Ipude Dorikena Eppudu Venuke Thirige Yedhake Thelisela Cheliye Pilichena Choosale Kallara Veluthuruvane Na Hrudayamlone Nuv Avunanagane Vachindi Praname Nee Tholakari Choope Na Alajadinape Na Prathidika Neeke Ika Ponu Ponu Dare Marena Na Shatruvee Nadume Champadha Tharime Na Chethule Thadime Gundello Bhookampalena Na Rathe Neeve Marchesavey Na Jodi Neevele Choosaley Kallara Veluthuruvane Na Hrudayamlone Nuv Avunanagane Vachindi Praname Nee Jathakudirake Na Kadhalika Mare Na Vadhuvika Neeve Aa Nakshatrala Dhare Na Paina Hey Thalalu Theesayi Kalale Kougillalo Cheralile Thalemo Vechundhi Chude Nee Mello Chotadige Hey Ibbandi Antondi Galey Dooremduke Ma Madhyane Allesukunnayi Pranale Ishtamga Eenadey Theeranney Vethiki Kadile Alala Kanule Alisena Edurai Ipude Dorikena Eppudu Venuke Thirige Yedhake Thelisela Cheliye Pilichena, Choosale Kallara Veluthuruvanena Hrudayamlone Nuv Avunanagane Vachinadi Praname, Nee Jathakudirakey Na Kadhalika Marey Na Vadhuvika Neeve Aa Nakshatrala Dhare Napayina. ఈ నేల తడబడే… వరాల వరవడే ప్రియంగా మొదటిసారి… పిలిచే ప్రేయసే అదేదో అలజడే, క్షణంలో కనబడే… గతాలు వదిలి పారిపోయే చీకటే తీరాన్నే వెతికి కదిలే అలలా… కనులే అలిసెనా, ఎదురై ఇపుడే దొరికెనా ఎపుడూ వెనకే తిరిగే… ఎదకే తెలిసేలా చెలియే పిలిచేనా… చూశాలే కళ్ళారా… వెలుతురువానే నా హృదయంలోనే నువ్ అవుననగానే వచ్చింది ప్రాణమే… నీ తొలకరి చూపే… నా అలజడినాపే నా ప్రతిదిక నీకే… ఇక పోను పోను దారే మారేనా నా శత్రు వీ నడుమే… చంపదా తరిమే నా చేతులే తడిమే… గుండెల్లో భూకంపాలేనా నా రాతే నీవే మార్చేశావే… నా జోడి నీవేలే చూశాలే కళ్ళారా… వెలుతురువానే నా హృదయంలోనే నువ్ అవుననగానే వచ్చింది ప్రాణమే… నీ జత కుదిరాకే… నా కదలిక మారే నా వధువిక నీవే… ఆ నక్షత్రాల దారి నా పైనా హే తాళాలు తీశాయి కాలాలే… కౌగిళ్ళలో చేరాలిలే తాళేమో వేచుంది చూడే… నీ మెళ్ళో చోటడిగే హే ఇబ్బంది అంటోంది గాలే… దూరేందుకే మా మధ్యనే అల్లేసుకున్నాయి ప్రాణాలే… ఇష్టంగా ఈనాడే తీరాన్నే వెతికి కదిలే అలలా… కనులే అలిసేనా ఎదురై ఇపుడే దొరికేనా… ఎపుడూ వెనకే తిరిగే… ఎదకే తెలిసేలా చెలియా పిలిచేనా… చూశాలే కళ్ళారా… వెలుతురువానే నా హృదయంలోనే నువ్ అవుననగానే వచ్చింది ప్రాణమే… నీ జత కుదిరాకే… నా కదలిక మారే నా వధువిక నీవే… ఆ నక్షత్రాల దారి నా పైనాDownload This Lyrics Now
Download LyricsSong : Choosale Kallaraa Movie : SR Kalyanam , apam (2020) Singer : Sid Sriram Lyrics Writer : Krishna Kanth Music Director : Chaitan Bharadwaj Music Video Director : Sridhar Gade
Write a comment