Dhada Dhada Lyrical (Telugu) |The Warriorr |Ram Pothineni, Krithi Shetty |DSP |Haricharan |Lingusamy

Watch & Enjoy Dhada Dhada Lyrical Song (Telugu) From Movie The Warriorr.

Dhada Dhada Lyrical (Telugu) |The Warriorr |Ram Pothineni, Krithi Shetty |DSP |Haricharan |Lingusamy Song Info

Detailed information regaring song Dhada Dhada Lyrical (Telugu) |The Warriorr |Ram Pothineni, Krithi Shetty |DSP |Haricharan |Lingusamy.

Caption Detail
Song Name Dhada Dhada
Singer Haricharan
Lyrics Shreemani
Music Devi Sri Prasad
Keyboards KP
Rhythm Kalyan
Frets Subhani
Flute Lalit Talluri
Whistle Vikas Badisa
Strings Chennai Music Union Orchestra
Strings conducted J Chitty Prakash
Album Mixed & Mastered A. Uday Kumar
@ "Brindavan The Garden Of Music"
Album Recorded A. Uday Kumar, T. Uday Kumar & Suresh Kumar Taddi
Vox Mix Asst SP Abhishek
Studio Asst Pugalendhi & V Dhinakaran

Song Video

Song Lyrics

దడ దడమాని హృదయం శబ్దం
నువ్వు ఇటుగా వస్తావని అర్ధం
బడ బడమని వెన్నెల వర్షం
నువ్వు ఇక్కడే ఉన్నవని అర్ధం

నువ్వు విసిరినా whistle పిలుపొక
గజ్జల్ కవితగా మారె చెవినపడి కవినయ్యనే
తెలియదు కదా పీరామీడులను పడగొట్టెదరే
నీ ఊహల పీరమిడ్ నేనే

దడ దడమాని హృదయం శబ్దం
నువ్వు ఇటుగా వస్తావని అర్ధం
బడ బడమని వెన్నెల వర్షం
నువ్వు ఇక్కడే ఉన్నవని అర్ధం

నలుపని తెలిసి కనులకి రాసి
కాటుకనేమో తెగ పొగిడేస్తావే
క్షణమొకరంగే నీకై పొంగే
నా హృయడాన్నే మరి కసిరేస్తావే

ఇటు వెళ్లిన నువ్వే అటు కనిపిస్తావే
ఏటు వెళ్లినీ వాలా వేస్తావ్ ఎం చేశానంటూ
నన్ను నిలదీస్తావె ఎం చేయలేక ఉంటె జాలిచూపవే

దడ దడమాని హృదయం శబ్దం
నువ్వు ఇటుగా వస్తావని అర్ధం
బడ బడమని వెన్నెల వర్షం
నువ్వు ఇక్కడే ఉన్నవని అర్ధం

తేనెలలో పాడడం చీమకి ఇష్టం
ని ప్రేమలో పాడడం నాకింకా ఇష్టం
ఉల్కలు పాడితే భూమికి నష్టం
నువ్వు కనపడకుంటే నాకింకా కష్టం

రాసిన రాతైనా మల్లి రాస్తున్నా
విసుగుండదు ఇది ఏం కవితో
రోజు చూస్తున్న మల్లి వస్తున్న
నిన్ను ఎంత చూడు కనుల అసలు తనివితిరదే

దడ దడమాని హృదయం శబ్దం
నువ్వు ఇటుగా వస్తావని అర్ధం
బడ బడమని వెన్నెల వర్షం
నువ్వు ఇక్కడే ఉన్నవని అర్ధం

Song Name : Dhada Dhada Singer : Haricharan Lyrics : Shreemani Music : Devi Sri Prasad Keyboards : KP Rhythm : Kalyan Frets : Subhani Flute : Lalit Talluri Whistle : Vikas Badisa Strings : Chennai Music Union Orchestra Strings conducted : J Chitty Prakash Album Mixed & Mastered : A. Uday Kumar Album Recorded : A. Uday Kumar, T. Uday Kumar & Suresh Kumar Taddi Vox Mix Asst : SP Abhishek Studio Asst : Pugalendhi & V Dhinakaran

Write a comment