Dekho dekho gabbar singh
Album : Gabbar Singh Song Name : Dekho Dekho Gabbar Singh Lyricist : Ramajogayya Sastry Singers : Baba Sehgal, Naveen Madhav Banner : Parameshwara Art Productions Producer : Ganesh Babu Director : Harish Shankar Music Director : Devi Sri Prasad Cast : Pawan Kalyan, Shruti Haasan
Dekho dekho gabbar singh Song Info
Detailed information regaring song Dekho dekho gabbar singh.
Caption
Detail
Singers
Baba Sehgal
, Naveen Madhav
Music Director
Devi Sri Prasad
Song Video
Song Lyrics
దేఖో దేఖో గబ్బర్ సింగ్ ఆల్ ఇండియాకే హైపర్ సింగ్
వీడి పేరు వింటే గూండాల గుండెలోన గుళ్ల సౌండింగ్
వీడి బాడీ స్టీల్కే స్ట్రింగ్ వీడి కేరెక్టర్ ఖాకీ డ్రెస్సుకే కొత్త కలరింగ్
సత్తాకే స్పెల్లింగు... ఏలేలే
కొట్టాడో స్వెల్లింగు... ఏలేలే
కళ్లల్లో ఫైరింగ్... ఏలేలే
ఏ విలన్కైనా డెత్ వార్నింగు
బైబర్తే పుదింగు... ఏలేలే
పవర్కే బ్రాండింగు... ఏలేలే
హై ఎండు స్టైలింగు... ఏలేలే
వీడి ఫోల్లోవింగు ఏ మైండ్ బ్లోవింగు
గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ Hes On The Way To Do Something
గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ Its Brand New Sound To Sing
గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ Hes On The Way To Do Something
గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ Its Brand New Sound To Sing
గబ్బర్... గబ్బర్... గబ్బర్...
మన జోలికొస్తే బ్రదరో మంటెత్తిపోద్ది వెదరో
మన చేతిదెబ్బ తిని పడుకున్నోళ్ళు మళ్ళీ లెగరో
మంచోణ్ణి గిల్లిగలరో ఎహే చేద్దోణ్నిగిచ్చగలరో
ఏలెక్కకందని నాలాంటోణ్ణి కెలికేదెవరో
మెగ్గావాట్ మొగ్గోడు... ఏలేలే
రాప్ఫోడు టప్ఫోడు... ఏలేలే
కూసింత తిక్కోడు... ఏలేలే
ఇట్టా పుట్టేశాడు వాట్ టూ డూ
జో డర్ గయా సమ్ఝో మర్ గయా
గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ Hes On The Way To Do Something
గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ Its Brand New Sound To Sing
రెస్డెజ్వస్ మసాలా మ్యాన్ గబ్బర్
ఇస్కో మిలేగీ తో ఖా జావోగీ చక్కర్
బాంగే దేశీ రాక్ జాజ్ కోయీ భాంగ్డా
ఇస్కో జైసే నహీ బన్ కోయీ పగ్డా
నహీ పాయా కభీ ఐసే జైసా కింగ్
Thats Why They Call Him Gabbar Singh
మన పేస్ పిచ్చ క్లాసు మన పంచ్ ఊర మాసు
ఏ డేంజరైనా సరే ఎదురెళతాయి మనలో గట్సు
మన ఒంటిమీద డ్రెస్సు నిప్పుకు గాలిలాంటి ప్రస్సు
చెమడాలు ఒలిచి ఉతికారేస్తాది గాడ్ ప్రామిస్సు
రయ్యంటూ రైడింటూ... ఏలేలే
తుఫానై కుమ్మింగు... ఏలేలే
తూటాలా స్త్రయికింగు... ఏలేలే
వీడి పోలీసింగే రూల్సు బ్రేకింగు
జో డర్ గయా సమ్ఝో మర్ గయా
గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ Hes On The Way To Do Something
గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ Its Brand New Sound To Sing
గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ Hes On The Way To Do Something
గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ Its Brand New Sound To Sing
Singers : Baba Sehgal , Naveen Madhav Music Director : Devi Sri Prasad
Write a comment