Crazy Baby, Let Me Show You
Movie: Alludu Adurs Song: Alludu Adhurs Title Song Singers: Jaspreet Jasz & Vaishnavi Lyrics: Ramajogayya Sastry Music: Devi Sri Prasad
Crazy Baby, Let Me Show You Song Info
Detailed information regaring song Crazy Baby, Let Me Show You .
Caption
Detail
Movie
Alludu Adurs
Song
Alludu Adhurs Title Song
Singers
Jaspreet Jasz
, Vaishnavi
Lyrics
Ramajogayya Sastry
Music
Devi Sri Prasad
Song Video
Song Lyrics
క్రేజీ బేబీ, లెట్ మీ షో యూ ఆర్… లెట్ మీ షో యూ ఆర్ చాక్లెట్ కేక్ మీద చెర్రీలా… ఎంత ముద్దుగున్నావే రంగు రిబ్బన్ కట్టుకున్న రాకెట్ లా… రావే, ఆ రావే రావే హాటు హాటు చికెన్ కర్రీలా… నోరూరించావే నా గుండెమీద గోల్డెన్ లాకెట్ లా… నువ్వే నువ్వే నువ్వే నీ నడుమ్మీద టాటూ… నా ఫేవరెట్ స్పాటు దా ఎందుకింక లేటు… స్టెప్పులై దాంతోపాటు అయ్యబాబు నీ నా జోడి.. సూపర్ హిట్టు పిల్లడు అదుర్స్… నీ గిల్లుడు అదుర్స్ ప్రేమ జల్లుడు అదుర్స్… మా నాన్నకి అల్లుడు అదుర్స్ ||2|| నువ్వు గళ్ళ లుంగీ కట్టుకుంటే… మాసు లుక్కు నల్ల కళ్ళజోడు పెట్టుకుంటే… క్లాసు లుక్కు పేటషేర్వాణీ వేసుకున్న రాజులాగా… వెళ్లి గుఱ్ఱమెక్కూ నువ్వు కంచిపట్టు కట్టుకున్న జూలియట్ నీకు చందమామ కిందికొచ్చి… దిష్టి పెట్టు సో లైఫ్ లాంగ్ నిన్ను… నా గుండెలోన దాచిపెట్టు ఎక్స్ల్లెంట్ పిల్లడు, యాడ దొరికినాడని… అమ్మలక్కలందరీ పచ్చి ముచ్చట వేవ్ లెంత్ కుదిరినా, వెన్నెలమ్మ నువ్వనీ… వాల్ పోస్టరెయ్యనా లోకమంతటా నీ కంటికున్న కాటుకల్లే… కాలమంత తోడై ఉంటా పిల్లడు అదుర్స్… నీ గిల్లుడు అదుర్స్ ప్రేమ జల్లుడు అదుర్స్… మా నాన్నకి అల్లుడు అదుర్స్ ||2|| మెలికలు తిరిగిన నీ మజిల్స్… మస్తు మస్తుగున్న నీ మాన్లీనెస్ నా డ్రీంలాండ్ థియేటర్లో హౌసేఫుల్స్… నీ అన్ని షోస్ చక్కనైన వాస్తు ఉన్న పిల్ల మిస్సు… రంగు రంగు పుస్తకం నీ సొగస్సు నాకే దక్కెనే లక్కీ ఛాన్స్… మెనీ థాంక్సు నీ సిక్సు ప్యాక్ వంపులో… సిల్కు పరుపులేసి రొమాంటిక్ పాటలే పాడుకుంటలే టిక్కుటాకు చెంపలో మెరుపులన్నీ తీసి… రోజుకొక్క దివాలీ జరుపుకుంటలే గ్రాము కూడా వదలకుండ… గ్లామర్ అంతా దోచేస్తాలే, హెయ్ పిల్లడు అదుర్స్… నీ గిల్లుడు అదుర్స్ ప్రేమ జల్లుడు అదుర్స్… మా నాన్నకి అల్లుడు అదుర్స్ ||2|| Crazy baby Letme show yeah Chocolate cake meedha cheery la Yentha mudhugunnaave Rangu ribbon kattukunna rocket la Raave raave raave Hot hot chicken curry la Noroorinchaave Na gunde meedha golden locket la Nuvve nuvve nuvve Nee nadum meedha tattoo Na favourite spot-u Dhaa endhukinka late-u Steppuley dhaantho paatu Ayyababoi nee naa jodi super hittu Pilladu adhurs Nee gilludu adhurs Prema jalludu ahdurs Maa nannaki alludu adhurs (x2) Crazy baby Let me show yeah Nuvvu gallalungi kattukunte Maasu look-u Nalla kallajodu pettukunte Classu look-u Peta sherwani vesukunna rajulaga Velli gurramekku Nuvvu kanchipattu kattukunna juliet Neeku chandamama kindhikochi Dishti pettu So life long ninnu Na gundelona dhachipettu Excellent pilladu Yaada dhorikinaadani Amma lekkalandharu pachi muchata Wavelength kudirina Wall postaer veyana Lokamanthataa Nee kantikunna kaatukalle Kaalamantha thodai untaa Pilladu adhurs Nee gilludu adhurs Prema jalludu ahdurs Maa nannaki alludu adhurs (x2) Melikalu thirigina nee muscles-u Masthu masthugunna nee manliness-u Naa dream land theater lo House fulls-u nee anni shows-u Chakkanaina vaasthu unna pilla missu Rangu rangu pusthakam nee sogassu Naake dhakkene lucky chance Many thanks-u Nee six pack vompulo Silk parupulesi Romantic paatale paadukuntale Nee tiktok chempalo Merupulanni theesi Rojukokka diwali jarupukuntale Gram kuda vadhalakunda Glamour antha dochesthale Pilladu adhurs Nee gilludu adhurs Prema jalludu ahdurs Maa nannaki alludu adhurs (x2) Crazy baby Let me show yeahDownload This Lyrics Now
Download LyricsMovie : Alludu Adurs Song : Alludu Adhurs Title Song Singers : Jaspreet Jasz , Vaishnavi Lyrics : Ramajogayya Sastry Music : Devi Sri Prasad
Write a comment