Come To The Party

Come To The Party, Song: Come To The Party Movie: S/o Satyamurthy Producer: S.Radha Krishna Director: Trivikram Music : Devi Sri Prasad Lyrics : Sirivennela Sitarama Sastry Singer : Vijay Prakash

Come To The Party Song Info

Detailed information regaring song Come To The Party.

Caption Detail
Song Come To The Party
Movie S/o Satyamurthy
Producer S.Radha Krishna
Director Trivikram
Music Devi Sri Prasad
Lyrics Sirivennela Sitarama Sastry
Singer Vijay Prakash

Song Video

Song Lyrics

డాన్స్ లైక్ దేరీజ్ నో టుమారో.. వెల్ ఐ డింట్ సీ దట్ కమింగ్.. కాక్‌టైల్ తాగిన కోతి నేను నెక్‌టై కట్టుకున్న కాకి నేను కొంచెం లూజ్, కొంచెం టైటు నేను.. దారం తెంచుకున్న కైటు నేను.. శనివారం రచ్చగున్న నైటు నేను.. కొంచెం రాంగ్, కొంచెం రైటు నేను.. వేసెయ్ టకిలా, మై హుం అకేల.. రావె ఓ పిల్లా, మై మజ్ను తు లైలా.. హమ్ తుమ్ ఇవాళ సమ్‌థింగ్ అనేలా.. రమ్ పంచుకోలా ప్రపంచం వినేలా.. కమ్ టు ద పార్టీ సుబ్బలచ్చిమి.. వెల్కం టు ద పార్టీ అబ్బ టచ్ మి కమ్ టు ద పార్టీ సుబ్బలచ్చిమి.. వెల్కం టు ద పార్టీ అబ్బ టచ్ మి నీలు ఆమ్‌స్ట్రాంగ్ కాలు పెట్టినా మూను నీ నగుమోమా.. ఆర్య భట్టు గారు కనిపెట్టిన జీరో నీ నడుమా ఆఫ్రికన్ అడవుల్లో పెరిగిన అల్లరి అందం నువ్వా ఆమ్‌స్టర్‌డామ్ లో వెల్లి వెరిసిన పువ్వుల నది నీ నవ్వా.. గర్ల్స్ అండ్ బాయ్స్ మేక్ సమ్ నాయ్స్ ఐ ఆమ్ ద బెస్ట్ చాయిస్, లైక్ రోల్స్ రాయ్స్.. హెలో ఏంజిల్స్, ట్రై మి ఒన్స్ మరొక్కసారి రాదు గా డియర్స్.. ఇలాంటి చాన్స్. కమ్ టు ద పార్టీ సుబ్బలచ్చిమి.. వెల్కం టు ద పార్టీ అబ్బ టచ్ మి కమ్ టు ద పార్టీ సుబ్బలచ్చిమి.. వెల్కం టు ద పార్టీ అబ్బ టచ్ మి ఎంత ఆర్మీ కావాలో నీ అందం కాయాలంటే.. న్యూక్లియర్ వార్ జరగాలేమో నిన్ను పొందాలంటే.. జీన్స్ గా జన్మెత్తాలా నిన్నంటుకు తిరగాలంటే.. ఇంటిమేట్ సెంటవ్వాలా నీ ఒంటిని తాకాలంటే.. జాక్ అండ్ జిల్.. లెట్స్ హేవ్ సమ్ థ్రిల్. హే బ్యూటిఫుల్.. యు గాట్ ద లుక్స్ టు కిల్. జరా దిల్ ఖోల్.. రాక్ అండ్ రోల్.. పెగ్గు వేసి సిగ్గు చంపుదాం.. ఓ బేబి డాల్. కమ్ టు ద పార్టీ సుబ్బలచ్చిమి.. వెల్కం టు ద పార్టీ అబ్బ టచ్ మి కమ్ టు ద పార్టీ సుబ్బలచ్చిమి.. వెల్కం టు ద పార్టీ అబ్బ టచ్ మీ.. Dance like there is no tomorrow Well i didnt see that coming Cocktail thaagina kothi nenu Neck tie kattukunna kaaki nenu Konchem loose konchem tight nenu Daaram thenchukunna kite nenu Sanivaram rachagunna night nenu Konchem wrong konchem right nenu Veseyi tequila main hoon akela Rave o pilla mein majunu tu laila Humtum ivvala something anela Rum panchukola prapancham ee nela Come to the party subbalachmi Welcome to the partyabba touch me|| 3 || Chorous 1: Hey Neil Armstrong kaalu bettina moon nee nagumoma Aryabhattu garu kanipettina zero naduma African adavullo perigina allari andham nuvva Amsterdam na velli virisina poovula nadhi nee navva Girls and boys make some noise I'm the best choice like the rolce royce Hello angels try me once Marokka sari radhuga dears ilanti chance Come to the party subbalachmi Welcome to the party abba touch me || 2 || Chorous 2: Entha army kaavalo nee andham kaayalante Nuclear war jaragalemo ninnu pondhalante Jeans ga janmetthala ninnantuku thirgalante Intimate scent avvala nee ontini thakalante Jack and jill let's have some thrill Hey beauty fruity wala looks too kill Zara dil ko rock and roll Peg vesi siggu champudam o baby doll Come to the party subbalachmi Welcome to the party abba touch me || 3 ||

Download This Lyrics Now

Download Lyrics

Song : Come To The Party Movie : S/o Satyamurthy Producer : S.Radha Krishna Director : Trivikram Music : Devi Sri Prasad Lyrics : Sirivennela Sitarama Sastry Singer : Vijay Prakash

Write a comment