coca cola pepsi lyrics from venky mama
coca cola pepsi lyrics from venky mama, Song : Coca Cola Pepsi Movie: Venky Mama Banner: Suresh Productions Music: Thaman S Singers - Aditi Bhavaraju & Ramya Behara Lyrics - Kasarla Shyam
coca cola pepsi lyrics from venky mama Song Info
Detailed information regaring song coca cola pepsi lyrics from venky mama.
Caption
Detail
Song
Coca Cola Pepsi
Movie
Venky Mama
Banner
Suresh Productions
Music
Thaman S
Singers
Aditi Bhavaraju & Ramya Behara
Lyrics
Kasarla Shyam
Song Video
Song Lyrics
మిల్‌టరీ నాయుడో… మిల్‌టరీ నాయుడో సూస్తే సుర సుర… తుపాకులే పేలుడు విక్టరీ అల్లుడు… విక్టరీ అల్లుడు వస్తే జర జర… జరీ చీరే జారుడు ఓయ్..! సంపావే రాకాసీ… సర్జికల్ స్ట్రైకే చేసి దింపావు గురి చూసీ… నా బుజ్జి గుండెలో ఫ్లెక్సీ ఏ..! అట్టా జేసీ, ఇట్టా జేసీ… దూరావే గుండెల్లో టెంటే వేసీ కోకాకోలా పెప్సీ… ఎయ్..! కోకాకోలా పెప్సీ… ఎయ్ కోకాకోలా పెప్సీ… ఈ మామా అల్లుడు సెక్సీ అత్తారింటికేసీ… చల్ ఎక్కేద్దామా ట్యాక్సీ కోకాకోలా పెప్సీ… ఎయ్..! కోకాకోలా పెప్సీ… ఎయ్..కోకాకోలా పెప్సీ… ఈ మామా అల్లుడు సెక్సీ అత్తారింటికేసీ… చల్ ఎక్కేద్దామా ట్యాక్సీ మిల్‌టరీ నాయుడో… మిల్‌టరీ నాయుడో సూస్తే సుర సుర… తుపాకులే పేలుడు విక్టరీ అల్లుడు… విక్టరీ అల్లుడు వస్తే జర జర… జరీ చీరే జారుడు సింగిల్ హ్యాండ్‌తో… కొంగును గుంజరో బలపం పట్టి భామ ఒళ్లో… కోచింగ్ కొస్తానే బ్యాంగిల్ సౌండ్‌లో… బ్యాటింగ్ నేర్పరో ఒయ్… హండ్రెడ్ పర్సెంట్ లవ్వు బళ్లో… టీచింగ్ ఇస్తానే మీసకట్టు, మీ పంచెకట్టు… క్లాస్ మాస్ అయిన విజిలే కొట్టు జోడు గుర్రానా పగ్గం పట్టు… జోరు చూపిస్తాం లగ్గం పెట్టు ఎయ్..లెఫ్ట్ స్పైసీ… రైట్ జూసీ మీ హాట్టు లిప్పులో… మీఠా లస్సీ కోకాకోలా పెప్సీ… ఎయ్..! కోకాకోలా పెప్సీ… ఎయ్ కోకాకోలా పెప్సీ… ఈ మామా అల్లుడు సెక్సీ అత్తారింటికేసీ… చల్ ఎక్కేద్దామా ట్యాక్సీ కోకాకోలా పెప్సీ… ఎయ్..! కోకాకోలా పెప్సీ… ఎయ్..కోకాకోలా పెప్సీ… ఈ మామా అల్లుడు సెక్సీ అత్తారింటికేసీ… చల్ ఎక్కేద్దామా ట్యాక్సీ Miltary Naayudo… Miltary Naayudo Soosthe Sura Sura… Thupaakule Peludu Victory Alludu… Victory Alludu Vasthe Jaraa Jaraa… Jaree Cheere Jaarudu Oyy..! Sampaave Raakaasi… Surgical Strike-Ye Chesi Dhimpaavu Guri Choosi… Naa Bujji Gundello Flexi Ye..! Attaa Jesee, Ittaa Jesee… Dhooraave Gundello Tent-Ye Vesi Coca Cola Pepsi… Aey..! Coca Cola Pepsi… Aey Coca Cola Pepsi… Ee Maama Alludu Sexy Atthaarintikesi… Chal..! Ekkeddhaamaa Taxi Coca Cola Pepsi… Aey..! Coca Cola Pepsi… Aey Coca Cola Pepsi… Ee Maama Alludu Sexy Atthaarintikesi… Chal..! Ekkeddhaamaa Taxi Miltary Naayudo… Miltary Naayudo Soosthe Sura Sura… Thupaakule Peludu Victory Alludu… Victory Alludu Vasthe Jaraa Jaraa… Jaree Cheere Jaarudu Single Hand Tho… Kongunu Gunjaro Balapam Patti Bhaama Ollo… Coaching Kosthaane Bangle Sound Lo… Batting Nerparo Oyy..! Hundred Percent Lavvu Ballo… Teaching Isthaane Meesakattu, Mee Panchekattu… Class Mass Ayina Whistle-Ye Kottu Jodu Gurraanaa Paggam Pattu… Joru Chupisthaam Laggam Pettu Aey Left Spicy… Right Juicy Mee Hot-Tu Lippulo… Meeta Lassi Coca Cola Pepsi… Aey..! Coca Cola Pepsi… Aey Coca Cola Pepsi… Ee Maama Alludu Sexy Atthaarintikesi… Chal..! Ekkeddhaamaa Taxi Coca Cola Pepsi… Aey..! Coca Cola Pepsi… Aey Coca Cola Pepsi… Ee Maama Alludu Sexy Atthaarintikesi… Chal..! Ekkeddhaamaa TaxiDownload This Lyrics Now
Download LyricsSong : Coca Cola Pepsi Movie : Venky Mama Banner : Suresh Productions Music : Thaman S Singers : Aditi Bhavaraju & Ramya Behara Lyrics : Kasarla Shyam
Write a comment