Chukkala Chunni Song Lyrics In English

Chukkala Chunni Song Lyrics In English

Chukkala Chunni Song Lyrics In English Song Info

Detailed information regaring song Chukkala Chunni Song Lyrics In English.

Caption Detail
Movie SR Kalyanamandapam
Song Chukkala chunni
Lyrics Bhaskarabhatla
Music Chaitan Bharadwaj
Singer Anurag Kulkarni
Music Label Lahari Music.

Song Video

Song Lyrics

Chukkala Chunni Song Lyrics In Telugu హే చుక్కలు చున్నీకే నా గుండెని కట్టావే ఆ నీలాకాశంలో అరె గిర్రా గిర్రా తిప్పేసావే మువ్వల పట్టికే నా ప్రాణం చుట్టావే నువెళ్ళే దారంతా అరే ఘల్లు ఘల్లు మోగించావే వెచ్చ వెచ్చని ఊపిరి తోటి ఉక్కిరి బిక్కిరి చేసావే ఉండిపో ఉండిపో ఉండిపో నాతోనే హొయ్యారే హొయ్యారే హొయ్యా హొయ్యా నీ వల్లే నీ వల్లే పిచ్చోడిలా తయారయ్యా హొయ్యారే హొయ్యారే హొయ్యా హొయ్యా నీ వల్లే నీ వల్లే నాలో నేనే గల్లంతయ్యా హే కొత్త కొత్త చిత్రాలన్నీ ఇప్పుడే చూస్తున్నాను గుట్టుగా దాచుకో లేను డప్పే కొట్టి చెప్పలేను పట్టలేని ఆనందాన్ని ఒక్కడినే మొయ్యలేను కొద్దిగా సాయం వస్తే పంచుకుందాం నువ్వు నేను కాసేపు నువ్వు కన్నార్పకు నిన్నులో నన్ను చుస్తూనే ఉంటా కాసేపు నువ్వు మాట్లాడకు కౌగిళ్ళ కావ్యం రాసుకుంటా ఓ ఎడారిలా ఉండే నాలో సింధు నధై పొంగావె ఉండిపో ఉండిపో ఎప్పుడు నాతోనే హొయ్యారే హొయ్యారే హొయ్యా హొయ్యా నీ వల్లే నీ వల్లే పిచ్చోడిలా తయారయ్యా హొయ్యారే హొయ్యారే హొయ్యా హొయ్యా నీ వల్లే నీ వల్లే నాలో నేనే గల్లంతయ్యా బాధనే భరించడం అందులోంచి బయటికి రాడం చాల చాల కష్టం అని ఏంటో అంతా అంటుంటారే వాళ్ళకి తెలుసో లేదో హాయిని భరించడం అంతకన్నా కష్టం కాదా అందుకు నేనే సాక్ష్యం కాదా ఇంతలా నేను నవ్వింది లేదు ఇంతలా నన్ను పారేసుకో లేదు ఇంతలా నీ జుంకా లాగ మనసేన్నడు ఊగలేదు ఓ దాయి దాయి అంటూ ఉంటె చందమామే వచ్చావే ఉండిపో ఉండిపో తోడుగా నాతోనే హొయ్యారే హొయ్యారే హొయ్యా హొయ్యా నీ వల్లే నీ వల్లే పిచ్చోడిలా తయారయ్యా హొయ్యారే హొయ్యారే హొయ్యా హొయ్యా నీ వల్లే నీ వల్లే నాలో నేనే గల్లంతయ్యా Chukkala Chunni Song Lyrics In English Hey chukkala chunnike Naa gundeni kattave aa neelakasamlo Arey girra girra thippesavey Muvvala pattike naa pranam chuttave Nuvelle daarantha arey gallu gallu moginchave Vechha vechhani oopiri thoti Ukkiri bikkiri chesave Undipo undipo undipo naathone (Chorous) Hoyyare hoyyare hoyya hoyya Nee valle nee valle pichodila thayarayya Hoyyare hoyyare hoyya hoyya Nee valle nee valle naalo nene gallanthayya Hey kottha kottha chitralanni ippude chustunnanu Guttuga dhachuko lenu dappe kotti cheppa lenu Pattaleni anandhanni okkadine moyyalenu Koddiga sayam vasthe panchukundam nuvvu nenu Kasepu nuvvu kannarpaku ninnulo nannu chusthune vunta Kasepu nuv matadaku kougilla kavyam rasukunta Oh edarila unde nalo sindhu nadhai pongave... Undipo undi po eppudu naathone Hoyyare hoyyare hoyya hoyya Nee valle nee valle pichodila thayarayya Hoyyare hoyyare hoyya hoyya Nee valle nee valle naalo nene gallanthayya Badhane barinchadam andhulochi baytaki raadam Chala chala kastam ani ento antha antuntuntare Vallaki teluso ledo haayini barinchadam Anthakanna kastam kada andhuku nene sakshyam kada Inthala nenu navvindhi ledu inthala nannu paresuko ledu Inthala nee junka laaga manasenaadu oogaledu Oh dhaayi dhai antu unte chandhamami vachhave Undipo undipo thoduga naathone Hoyyare hoyyare hoyya hoyya Nee valle nee valle pichodila thayarayya Hoyyare hoyyare hoyya hoyya Nee valle nee valle naalo nene gallanthayya

Download This Lyrics Now

Download Lyrics

Movie : SR Kalyanamapam Song : Chukkala chunni Lyrics : Bhaskarabhatla Music : Chaitan Bharadwaj Singer : Anurag Kulkarni Music Label : Lahari Music.

Related posts

Write a comment