Chitti nadumune

Song Name: Chitti Nadumune Movie: Gudumba Shankar Banner: Anjana Productions Producer: K.Nagendra Babu Director: Veera Shankar Actors: Pawan Kalyan, Meera Jasmine Lyrics: Sirivennela Sitarama Sastry Singers : Mallikarjun, Premji - Rap Vocals Music Director: Mani Sharma

Chitti nadumune Song Info

Detailed information regaring song Chitti nadumune.

Caption Detail
Song Name Chitti Nadumune
Movie Gudumba Shankar
Banner Anjana Productions
Producer K.Nagendra Babu
Director Veera Shankar
Actors Pawan Kalyan, Meera Jasmine
Lyrics Sirivennela Sitarama Sastry
Music Director Mani Sharma

Song Video

Song Lyrics

చిట్టి నడుమునే చూస్తున్నా చిత్రహింసలో చస్తున్నా కంటపడదు ఇక ఎదురేమున్నా చుట్టుపక్కలేమవుతున్నా గుర్తుపట్టనే లేకున్నా చెవిన పడదు ఎవరేమంటున్నా నడుమే ముడుమై నను పట్టుకుంటే జాణ అడుగే పడదే ఇక ఎటుపోదామన్నా ఆ మడతలో మహిమేమిటో వెతకాలి తొంగి చూసైనా ఆ నునుపులో పదునేమిటో తేల్చాలి తప్పు చేసైనా Come on, come on Come on, come on Come on, come on Come on, come on ఓరి అ దేవుడా I think I did it again I think I've seen it again Your నడుముని చూసి frooty girl I am losing all my concentration in this world I am unable to suttay malaitay girl Now look what I am running away with you pearl If you are my ఎంకి I am your నాయుడు బావ, నాయుడు బావ Come on, come on Come on, come on Come on, come on Come on, come on నంగనాచిలా నడుమూపి నల్లతాచులా జడ చూపి తాకిచూస్తే కాటేస్తానంది చీమలాగ తెగ కుడుతుంది పాములాగ పగ బడుతుంది కళ్ళు మూసినా ఎదరే ఉంది తీరా చూస్తే నలకంత నల్లపూస ఆరా తీస్తే నను నమిలేసే ఆశ కన్నెర్రగా కందిందిలా నడుమొంపుల్లో నలిగి ఈ తికమక తేలేదెలా ఆ సొంపుల్లో మునిగి ఓరి అ దేవుడా I think I did it again I think I've seen it again ఎన్ని తిట్టినా వింటానే కాల తన్నినా పడతానే నడుము తడమనీ నన్నొకసారి ఉరిమి చూసినా ఓకేనే ఉరే వేసినా కాదననే తొడిమి చిదిమి చెబుతానే సారీ హాయిరే హాయిరే ఏ ప్రాణ హాని రానీ హాయిరే హాయిరే ఇక ఏమైనా కానీ నిను నిమరక నా పుట్టుక పూర్తవదు కదా అలివేణి ఆ కోరిక కడ తీరగా మరు జన్మ ఎందుకే రాణి Come on, come on Come on, come on Come on, come on Come on, come on Come on, come on Come on, come on Come on, come on, I think I did it again Come on, come on, I think I've seen it again Come on, come on, check it up Come on, come on

Download This Lyrics Now

Download Lyrics

Song Name : Chitti Nadumune Movie : Gudumba Shankar Banner : Anjana Productions Producer : K.Nagendra Babu Director : Veera Shankar Actors : Pawan Kalyan, Meera Jasmine Lyrics : Sirivennela Sitarama Sastry Music Director : Mani Sharma

Write a comment