Chandrullo Unde Kundelu Song Lyrics

Chandrullo Unde Kundelu Song Lyrics are from the movie Nuvvostanante Nenoddantana (2005). Music is composed by Devi Sri Prasad, the lyrics are written by Sirivennela Seetharama Sastry, and Chandrullo Unde Kundelu Song Lyrics are sung by Shankar Mahadevan & DSP.

Chandrullo Unde Kundelu Song Lyrics Song Info

Detailed information regaring song Chandrullo Unde Kundelu Song Lyrics.

Caption Detail
Song Chandrullo Unde Kundelu
Singer Shankar MahadevanDSP
Music Devi Sri Prasad
Lyrics Sirivennela Seetharama Sastry
Director Prabhudeva
Producer M.S. Raju
Starring Siddharth, Trisha
Music Label (©) Aditya Music

Song Video

Song Lyrics

Chandrullo Unde Kundelu Kindikochhindaa Kindikochhi Neelaa Maarindaa Thandaane Thandaane Chukkallo Unde Jigelu… Ninnu Mechhindhaa Ninnu Mechhi Neelo Cherindaa Thandhaane Thandhaane Nuvvalaa Saage Thovanthaa Naavalaa Thooge Neeventa, Evantaa Nuvvelle Dhaare Maarindhaa Neevalle Theere Maari… Erai Prindhemo Nelantha Aa Oo Oo Oo Ooo Chandrullo Unde Kundelu Kindikochhindaa Kindikochhi Neelaa Maarindaa Guvvalaa Dhoosukuvachhaave Tholi Yavvanamaa Telusaa Ekkada Vaalaalo Navvule Theesuku Vachhaave Eedu Sambaramaa Telusaa Evvarikivvaalo, Oo Hey, Gagagaa Riga Risaasa Saaninisa Gagagaa Riga Risasaa Oo Oo Koochupudi Anna Padham Kottha Aata Nerpindhaa Paapalaanti Letha Padham Pathashalagaa Koonalamma Jaanapadam Palle Daati Vachhindhaa Jaavaleela Jaanathanam Baata Choopagaa Aa Aa, Kunchelo Daage Chitraalu Edhurochhelaa Anthataa Enno Varnaalu Manchulo Daage Chaithraalu Badhulichhelaa Inthalaa Evo Raagaalu Aakathaayi Sandhadigaa… Aagaleni Thondharaga Saaguthunna Ee Payanam Entha Varako Repu Vaipu Mundhadugaa… Leniponi Dhundhudukaa Reguthunna Ee Vegam Endhukorako, Ho Ho Mattiki Mabbuki Ee Vela Dhooramenthante Lekkale Maayam Ayipovaa Rentinee Okkati Cheselaa Theeramedhante Dhikkule Thatthra Padipovaa చంద్రుళ్ళో ఉండే కుందేలు కిందికొచ్చిందా కిందికొచ్చి నీలా మారిందా… తందానే తందానే చుక్కల్లో ఉండే జిగేలు… నిన్ను మెచ్చిందా నిన్ను మెచ్చి నీలో చేరిందా… తందానే తందానే నువ్వలా సాగే తోవంతా నావలా తూగే నీవెంటా, ఏవంటా నువ్వెళ్ళే దారే మారిందా నీవల్లే తీరే మారి.. ఏరై పారిందేమో నేలంతా ఆ ఓఓ ఓ ఓఓ ఓ చంద్రుళ్ళో ఉండే కుందేలు కిందికొచ్చిందా కిందికొచ్చి నీలా మారిందా హే స హు స హే స హు స హే స హు స ఏలే లేలే ఏలో… ఏలే లేలో ఏలో ఏలే లేలో ఏలో ఏలో ఏలే ఏలేలో హూ హే హే హే… హూ హే హే హే హాయ్, మై నేమ్ ఈజ్ సంతోష్ మే ఐ నో యువర్ నేమ్ ప్లీజ్ – స్టెల్లా స్టెల్లా..! ఓ వాటే బ్యూటిఫుల్ నేమ్ కెన్ ఐ హేవ్ యువర్ ఫోన్ నంబర్ రేయ్ రేయ్ రేయ్..! హో హో, కమింగ్ డాడ్ గువ్వలా దూసుకువచ్చావే తొలి యవ్వనమా తెలుసా ఎక్కడ వాలాలో నవ్వులే తీసుకు వచ్చావే ఈడు సంబరమా తెలుసా ఎవ్వరికివ్వాలో, ఓ హే, గగగా రిగ రిసాస సానినిస గగగా రిగ రిససా ఓ ఓ హొయ్యారే హొయ్యా హొయ్యారే హొయ్యా కూచిపూడి అన్న పదం కొత్త ఆట నేర్చిందా పాపలాంటి లేత పదం… పాఠశాలగా కూనలమ్మ జానపదం పల్లె దాటి వచ్చిందా జావళీల జాణతనం… బాటచూపగా ఆ ఆ, కుంచెలో దాగే చిత్రాలు ఎదురొచ్చేలా అంతటా ఎన్నో వర్ణాలు మంచులో దాగే చైత్రాలు బదులిచ్చేలా ఇంతలా ఏవో రాగాలు ఆకతాయి సందడిగా… ఆగలేని తొందరగా సాగుతున్న ఈ పయనం ఎంత వరకో రేపు వైపు ముందడుగా… లేని పోని దుందుడుకా రేగుతున్న ఈ వేగం ఎందుకొరకో, హో హో మట్టికి మబ్బుకి ఈ వేళ దూరమెంతంటే లెక్కలే మాయం అయిపోవా రెంటినీ ఒక్కటి చేసేలా తీరమేదంటే దిక్కులే తత్తర పడిపోవా

Download This Lyrics Now

Download Lyrics

Song : Chrullo Unde Kundelu Singer : Shankar MahadevanDSP Music : Devi Sri Prasad Lyrics : Sirivennela Seetharama Sastry Director : Prabhudeva Producer : M.S. Raju Starring : Siddharth, Trisha Music Label (©) : Aditya Music

Write a comment