Chakram songs - Oke Oka Mata - Prabhas Asin Charmi

Oke oka mata song lyrics CHAKRAM 2005 movi Prabas, Charmy ,Asin ,Prakashraj,

Chakram songs - Oke Oka Mata - Prabhas Asin Charmi Song Info

Detailed information regaring song Chakram songs - Oke Oka Mata - Prabhas Asin Charmi.

Caption Detail
Movie Chakram , 
Cast Prabhas ,  Charmy ,  Asin ,  Prakash Raj ,  Padmanabham ,  Tanikella Bharani ,  Brahmanandam ,  Narayana Rao ,  AVS ,  MS Narayana ,  Gowtam Raju ,  Mallikharjuna Rao ,  Raghubabu ,  Venu Madhav ,  jeeva ,  Siva Reddy ,  Srinivasa Reddy ,  Urvasi ,  Radha Kumari ,  Rajyalakshmi ,  Delhi Rajeswari ,  Bhuvaneswari
Director Krishna Vamsi , 
Music Chakri,

Song Video

Song Lyrics

ఒకే ఒక మాట సాంగ్ లిరిక్స్ చక్రం (2005) తెలుగు సినిమా ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా ఒకే ఒక మాట పెదవోపలేనంత తీయంగా నా పేరు నీ ప్రేమనీ నా దారి నీ వలపనీ నా చూపు నీ నవ్వనీ నా ఊపిరే నువ్వనీ .. నీకు చెప్పాలని ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా ఒకే ఒక మాట పెదవోపలేనంత తీయంగా నేను అని లేను అని చెబితె ఏం చేస్తావు నమ్మనని నవ్వుకొని చాల్లె పొమ్మంటావు నీ మనసులోని ఆశగా నిలిచేది నేననీ నీ తనువులోని స్పర్శగా తగిలేది నేననీ నీ కంటిమైమరుపులో నను పొల్చుకొంటాననీ తల ఆంచి నీ గుండెపై నా పేరు వింటాననీ .. నీకు చెప్పాలని ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా ఒకే ఒక మాట పెదవోపలేనంత తీయంగా నీ అడుగై నడవడమే పయనమన్నది పాదం నిను విడిచి బతకడమే మరణమన్నది ప్రాణం నువు రాకముందు జీవితం గురుతైన లేదనీ నిను కలుసుకున్న ఆ క్షణం నను వొదిలిపోదనీ ప్రతి ఘడియ ఓ జన్మగా నే గడుపుతున్నాననీ ఈ మహిమ నీదేననీ నీకైన తెలుసా అనీ .. నీకు చెప్పాలని ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా ఒకే ఒక మాట పెదవోపలేనంత తీయంగా నా పేరు నీ ప్రేమనీ నా దారి నీ వలపనీ నా చూపు నీ నవ్వనీ నా ఊపిరే నువ్వనీ .. నీకు చెప్పాలని ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా ఒకే ఒక మాట పెదవోపలేనంత తీయంగా

Download This Lyrics Now

Download Lyrics

Movie : Chakram ,  Cast : Prabhas ,  Charmy ,  Asin ,  Prakash Raj ,  Padmanabham ,  Tanikella Bharani ,  Brahman ,  am ,  Narayana Rao ,  AVS ,  MS Narayana ,  Gowtam Raju ,  Mallikharjuna Rao ,  Raghubabu ,  Venu Madhav ,  jeeva ,  Siva Reddy ,  Srinivasa Reddy ,  Urvasi ,  Radha Kumari ,  Rajyalakshmi ,  Delhi Rajeswari ,  Bhuvaneswari Director : Krishna Vamsi ,  Music : Chakri,

Write a comment