Bullet Song Lyrics Ram The Warrior in Telugu and English
Bullet Song Lyrics by Shree Mani , music composed by Devi Sri Prasad , and sung by Silambarasan & Haripriya from Telugu movie ‘The Warrior‘.
Bullet Song Lyrics Ram The Warrior in Telugu and English Song Info
Detailed information regaring song Bullet Song Lyrics Ram The Warrior in Telugu and English.
Caption
Detail
Music
Devi sri prasad
Singers
Silambarasan Haripriya
Lyrics
Shree Mani
Music Lable
Aditya Music
Song Video
Song Lyrics
Ram Bullet Song Lyrics in Telugu నా పక్కకు నువ్వే వస్తే హార్ట్ బీటే స్పీడౌతుంది ఓ టచ్ఛే నువ్వే ఇస్తే నా బ్లడ్డే హీటౌతుంది నా బైకే ఎక్కావంటే ఇంక బ్రేకే వద్దంటుంది నువ్వు నాతో రైడుకి వస్తే రెడ్ సిగ్నల్ గ్రీనౌతుంది కమ్ కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బులెటు ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెటు కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బులెటు ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెటు హే ట్వంటీ ట్వంటీలాగ నీ ట్రావెల్ థ్రిల్లింగుంది వరల్డ్ కప్పే కొట్టినట్టు నీ కిస్సే కిక్కిచ్చింది హే బస్సు లారీ కారు ఇక వాటిని సైడుకి నెట్టు మన బైకే సూపర్ క్యూటు రెండు చక్రాలున్న ఫ్లైటు కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్టు ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెట్టు కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెటు ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెట్టు డుడుడుడు డుడుడుడు హైవేపైనే వెళ్తూ వెళ్తూ ఐస్క్రీమ్ పార్లర్లో ఆగుదాం ఓ కుల్ఫీతోనే సెల్ఫీ తీసుకుందాం డుడుడుడు డుడుడుడు టుమారో నే లేనట్టుగా టుడే మనం తిరుగుదాం వన్డేలోనే వరల్డే చుట్టేద్దాం డుడుడుడు డుడుడుడు మిడ్నైట్ అయినా కూడా హెడ్ లైట్ ఏసుకుపోదాం అరె హెల్మెట్ నెత్తిన పెట్టి కొత్త హెడ్ వెయిట్ తోనే పోదాం సీటు మీద జారిపడి చిన్ని చిన్ని ఆశలు తీర్చుకుందాం కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్టు ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెట్టు కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెటు ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెట్టు ఏ చెట్టాపట్టాలేసుకొని ఇంస్టా రీలు దింపుదాం నా ఉడ్బీ అంటూ స్టేటస్ పెట్టుకుందాం డుడుడుడు డుడుడుడు హారర్ సినిమా హాలుకు వెళ్ళి కార్నర్ సీట్లో నక్కుదాం భయపెట్టే సీన్లో ఇట్టే హత్తుకుందాం డుడుడుడు డుడుడుడు సైలెన్సర్ హీటు వేసుకుందాం హామ్లెట్టు మన రొమాంటిక్కు ఆకలికి ఇదో కొత్త రూటు సుర్రుమంటూ తుర్రుమంటూ ఈ బండి పండగని ఎంజాయ్ చేద్దాం కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్టు ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెట్టు క్ కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెటు ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెట్టు హాయ్ డుడుడుడు డుడుడుడు డుడుడుడు డుడుడుడుర్ర్ర్ Ram Bullet Song Lyrics in English Na pakkaki nuvvey vastey Heart beat-ey speed avutundi Ohh touch-ey nuvve iste Na blood-ey heat avutundi Na bike-ey ekkavante Inka break-ey vaddantundi Nuvvu natho ride ki vastey Red signal green avutundi Come on baby lets go on the bullet On the way lo paadukundam duet Come on baby lets go on the bullet On the way lo paadukundam duet Ey twenty twenty lagaa Ni travel thrilling undi World cup-ey kottinattu Ni kiss-ey kick icchindi Hey bus-u lorry car-u Ika vatini side ki nettu Mana bike-ey super cute-u Rendu chakralunna flight-u Come on baby lets go on the bullet On the way lo paadukundam duet Come on baby lets go on the bullet On the way lo paadukundam duet Highway paine velthu velthu Ice cream parlour lo agudham Oh kulfie thone selfie tisukundam Tomorrow-ne lenattugaa Today manam tirugudhaam One day lone world-eh chussedhaam Midnight ayina kudaa Head light esuku podha Arre helmet nettina petti Kotha head weight thone podha Seat-u meedha jaripadi Chinni chinni aashalu theerchukundhaam Come on baby lets go on the bullet On the way lo paadukundam duet Come on baby lets go on the bullet On the way lo paadukundam duet Ye chetta patta lesukoni Insta reel-u dimpudhaam Na would be antu Status pettukundhaam Horror cinema hall-ku velli Corner seat-lo nakkudhaam Bhayapettey scene lo Ittey hatthukundhaam Silencer-u heat-u Vesukundhaam omelettu Mana romantikku aakaliki Idho kotta route-u Surrumantu turrumantu Ee bandi pandagani enjoy cheddham Come on baby lets go on the bullet On the way lo paadukundam duet Come on baby lets go on the bullet On the way lo paadukundam duetDownload This Lyrics Now
Download LyricsMusic : Devi sri prasad Singers : Silambarasan Haripriya Lyrics : Shree Mani Music Lable : Aditya Music
Write a comment