oooohhhhhhhhhhh… oooohhhhhhhhhhh
Thoole gira giramani burre ittaa
Thelindhe nelavantaa adugula ventaa
Bulbul tarang
Bulbul tarang Lokam ooge
Gunde labdabbu maani
Nee perayi moge
Ededo bhasallo navvey vaagey pilla
Allaadi Nee vaipu.. manasey laagey
Ningey rangulni Vaanai challe
Ubbi thabbibai Mabbe
Gaale ganjaayi vasanale veeche
Matthe chitthaiyye muddhichinavvey
Thoole gira giramani burre ittaa
Thelindhe nelavantaa adugula ventaa
Kaale Pedhavulapai muddhula chitta
Vallindhe.. yedha Gootina paala pitta
Addam Alaa Raayine ila.. Thakanga Raayi Pagilene
Paathaalamaa idi Aakaasamaa
Nee premalo paduthoone yegiraa
Naa bujji Bangaram .. Naa prema Neethonee
Bathunkantha cheri sagamai Bathikeddhamaa
Thoole gira giramani burre ittaa
Thelindhe nelavantaa adugula ventaa
Kaaley Pedhavulapai muddhula chitta
Vallindhe.. yedha Gootina paala pitta
Bulbul tarang
Bulbul tarang Lokam ooge
Gunde labdabbu maani
Nee perayi moge
Ededo bhasallo navvey vaagey pilla
Allaadi Nee vaipu.. manasey laagey
TELUGU LYRIC
తూలే గిర గిరామణి బుర్రె ఇత్త
తెలిందే నేలవంట అడుగుల వెంట
బుల్బుల్ తరంగ్ బుల్బుల్ తరంగ్
లోకం ఒగే గండే
లబ్డబ్బు మణి
నీ పేరయి మోగే
ఏడేదో భాషల్లో నవ్వే పిల్లా
అల్లాడి నీ వైపు మనసే లాగే
నింగే రంగుల్ని వానయి చల్లే
ఉబ్నీ తబ్బిబ్బాయి మబ్బే
గాలే గంజాయి వాసనలే వీచే
నాతే చిత్తయ్యె ముద్దిచ్చెనవే
తూలే గిర గిరామణి బుర్రె ఇత్త
తెలిందే నేలవంట అడుగుల వెంట
కాలే పెదవులాల్ ముద్దుల చిత్త
వాలీంధే యేద గూటిన పాల పిట్ట
అట్టా నిక్కి ఈరాయికి
ఓవిల్త ప్రేమ ముధాలాయే
ఆడమ్మల రాయినే ఇలా
తకంగ రాయి పగిలినే
పాథాలమ ఇది ఆకాశమ
నీ ప్రేమలో పడుతూనే యేగిరా
నా బుజ్జి బంగారం
నా ప్రేమ నీతోనే
బతుకత్తా చేరి సాగమయి
బతికేద్ధామా
తూలే గిర గిరామణి బుర్రె ఇత్త
తెలిందే నేలవంట అడుగుల వెంట
కాలే పెదవులాల్ ముద్దుల చిత్త
వాలీంధే యేద గూటిన పాల పిట్ట
బుల్బుల్ తరంగ్ బుల్బుల్ తరంగ్
లోకం ఒగే గండే
లబ్డబ్బు మణి
నీ పేరయి మోగే
ఏడేదో భాషల్లో నవ్వే పిల్లా
అల్లాడి నీ వైపు మనసే లాగే..........
Write a comment