Blockbuster

Blockbuster, Song: Blockbuster Movie: Sarrainodu Music Director: SS Thaman Lyricist: Ramajogayya Sastry Music Label: Lahari Music

Blockbuster Song Info

Detailed information regaring song Blockbuster.

Caption Detail
Song Blockbuster
Movie Sarrainodu
Music Director SS Thaman
Lyricist Ramajogayya Sastry
Music Label Lahari Music

Song Video

Song Lyrics

సిలకలూరి... సిలకలూరి... సిలకలూరి చింతామణి నా పేరంటే తెలియనోళ్ళు లేరే జానీ వయసు లెక్క సీక్రెట్ గానీ నన్నడగమాక అంటోంది జారే వోణి ఉన్నఫలం సొగసంతా ఇద్దామని సన్నజాజి పండగలే చేద్దామని ఎతికి చూస్తన్నా యాడున్నాడని నా ఫిగర్ ఫుల్ కుష్ అయ్యే పొగరున్నొడ్ని నేవొచ్చేసా రైయ్ మని సరుకంత ఇయ్యమని రాస్కో నీ లైఫింకా బ్లాక్ బస్టరే... హే బ్లాక్ బస్టరే బ్లాక్ బస్టరే నే చెయ్యేస్తే నీ లైఫు బ్లాక్ బస్టరే బ్లాక్ బస్టరే బ్లాక్ బస్టరే నే చెయ్యేస్తే నీ లైఫు బ్లాక్ బస్టరే హే సిలకలూరి చింతామణి నా పేరంటే తెలియనోళ్ళు లేరే జానీ వయసు లెక్క సీక్రెట్ గానీ నన్నడగమాక అంటoది జారే వోణి ఉన్నఫలం సొగసంతా ఇద్దామని సన్నజాజి పండగలే చేద్దామని ఎతికి చూస్తన్నా యాడున్నాడని నా ఫిగర్ ఫుల్ కుష్ అయ్యే పొగరున్నొడ్ని నేవొచ్చేసా రైయ్ మని సరుకంత ఇయ్యమని రాస్కో నీ లైఫింకా బ్లాక్ బస్టరే... హే బ్లాక్ బస్టరే బ్లాక్ బస్టరే నే చెయ్యేస్తే నీ లైఫు బ్లాక్ బస్టరే బ్లాక్ బస్టరే బ్లాక్ బస్టరే నే చెయ్యేస్తే నీ లైఫు బ్లాక్ బస్టరే హే ఎట్టా పెంచావబ్బయ్య నీ టైటు కండలే అవి చూస్తా అదిరిపోయే నా కన్నె గుండెలే హే నువ్వేం చూసావమ్మాయ ఇది ఓన్లీ శాంపిలే మనలో మేటర్ ఇంకా ఉంది టన్నుల్ టన్నులే అల్లా టప్పా పిల్లాదాన్ని కాదు మేస్తిరి నాతో పెట్టుకుంటే నలిగిపోద్ది చొక్కా ఇస్తిరి ఊపంటేనే ఉలికిపడే పిల్లా బిత్తిరి నే అడుగు పెడితే అదిరిపోద్ది చీకటి రాత్రి ఏమైనా నే తయ్యారే లేదంటా సెన్సారే రాస్కో నీ లైఫింకా బ్లాక్ బస్టరే హే బ్లాక్ బస్టరే బ్లాక్ బస్టరే నే చెయ్యేస్తే నీ లైఫు బ్లాక్ బస్టరే బ్లాక్ బస్టరే బ్లాక్ బస్టరే నే చెయ్యేస్తే నీ లైఫు బ్లాక్ బస్టరే silakaloori..... silakaloori.... silakaloori sinthaamani na perante theliyanollu lere janee vayasu lekka secretu gani nannadagamaka antandhi jare voni unnapalam sogasanta iddhamani sannajaji pandagale chedhamani yethiki choostha yadunnadani na figaru full kush ayye pogarunnodni ne vacchesa rayyimani sarukantha iyyamani raasko nee life inka blocku bustarey hey blocku bustarey blocku bustarey ne cheyyesthe nee life blocku bustarey blocku bustarey blocku bustarey ne cheyyesthe nee life block bustarey silakaloori sinthaamani na perante theliyanollu lere janee vayasu lekka secretu gani nannadagamaka antandhi jare voni unnapalam sogasantha iddhamani sannajaji pandagale chedhamani yethiki choostha yadunnadani na figaru full kush ayye pogarunnodni ne vacchesa rayyimani sarukantha iyyamani raasko nee life inka blocku bustarey hey blocku bustarey blocku bustarey ne cheyyeste nee life block bustarey blocku bustarey blocku bustarey ne cheyyeste nee life blocku bustarey hey etta penchavabbayya nee tightu kandale ayi choostha adhiripoye na kanne gundele hey nuvvem choosavammaya idhi only sampley manlo matter inka undhi tannul tannuley alla tappa pilladhaanni kadhu mesthiri natho pettukunte naligipoddhi chokka isthiri uff antene ulikipade pilla bithiree ne adugu pedithe adhiripoddhi cheekati rathri edhemaina ne thayyare ledhanta sensaare raasko nee life inka blocku bustarey hey blocku bustarey blocku bustarey ne cheyyeste nee life block bustarey blocku bustarey blocku bustarey ne cheyyeste nee life blocku bustarey

Download This Lyrics Now

Download Lyrics

Song : Blockbuster Movie : Sarrainodu Music Director : SS Thaman Lyricist : Ramajogayya Sastry Music Label : Lahari Music

Write a comment