Bhramaramba Ki Nachesanu

Bhramaramba Ki Nachesanu Song Lyrics from రారండోయ్ వేడుక చూద్దాం. Bhramaramba song lyrics were penned by Shree Mani Garu, music composed by DSP Garu, and sung by Sagar Garu.

Bhramaramba Ki Nachesanu Song Info

Detailed information regaring song Bhramaramba Ki Nachesanu.

Caption Detail
Raarandoi Veduka Chuddam Movie Released Date 26 May 2017
Director Kalyan Krishna Kurasala
Producer Nagarjuna Akkineni
Singers Sagar
Music Devi Sri Prasad
Lyrics Shree Mani
Star Cast Naga Chaitanya, Rakul Preet

Song Video

Song Lyrics

Bhramaramba Ki Nachesanu Song Lyrics in English Ye, Meghallo Dancing Nenu Merupultho Racing Nenu Water Pai Walking Nenu Chukkaltho Chating Nenu Rainbowlo Swimming Nenu Full Flowlo Singing Nenu Jaabilipai Jumping Nenu Santoshaanne Sipping Nenu Hey, Ninnatidaaka Are Vinthalu Ante Mari Edenantu Tega Fixing Nenu Gundelloni Ee Thuntari Feelingne Inko Wonderlaa Watching Nenu (Arre Emaindhamma Neeku..?) Ye, Bhramarambaki Nachesanu Ye, Jajjanaka Ambarame Touch Chesaanu Ye, Bhramarambaki Nachesanu Ye, Jajjanaka Ambarame Touch Chesaanu Ye, Meghallo Dancing Nenu Merupultho Racing Nenu Water Pai Walking Nenu Chukkaltho Chating Nenu Ye, Dhikkulane Setting Nenu Nelavanka Ooyallo Sitting Nenu Vennelane Drinking Nenu Ee Magic lo Music Ne Munching Nenu Tamarapuvvalle Winter Guvvalle Ontari Oohallo Waiting Nenu Pandaga Kaburosthe Jathara Veedhalle Happinesstho Dating Nenu Bhramarambaki Nachesanu Ye, Jajjanaka Ambarame Touch Chesaanu Ye, Bhramarambaki Nachesanu Ye, Jajjanaka Ambarame Touch Chesaanu Ye, Matterne Quarter Chesi Chandrusitho Cheersantu Chilling Nenu Oohalake Wooferlesi Naa Gunde Sounding Ne Listening Nenu Everest Ekkesi Inka Paikekke Mountain Edhantu Searching Nenu Manasanu Rocket Lo Valapula Bracketlo Santoshamtho Flying Nenu Bhramarambaki Nachesanu Jajjanaka Ambarame Touch Chesaanu Bhramarambaki Nachesanu Jajjanaka Ambarame Touch Chesaanu Bhramaramba Ki Nachesanu Song Lyrics in Telugu ఏ, మేఘాల్లో డ్యాన్సింగ్ నేను మెరుపుల్తో రేసింగ్ నేను వాటర్ పై వాకింగ్ నేను చుక్కల్తో చాటింగ్ నేనూ రెయిన్బోలో స్విమ్మింగ్ నేను ఫుల్ ఫ్లోలో సింగింగ్ నేను జాబిలిపై జంపింగ్ నేను సంతోషాన్నే సిప్పింగ్ నేను హే, నిన్నటిదాక అరె వింతలు అంటే మరి ఏడేనంటు… తెగ ఫిక్సింగ్ నేను గుండెల్లోని ఈ తుంటరి ఫీలింగ్ నే ఇంకో వండర్ లా… వాచింగ్ నేను (అరె ఏమైందమ్మ నీకు..?) ఏ, భ్రమరాంబకి నచ్చేసాను ఏ, జజ్జనక అంబరమే టచ్ చేసాను ఏ, భ్రమరాంబకి నచ్చేసాను ఏ, జజ్జనక అంబరమే టచ్ చేసాను, ఎయ్ ఏ, మేఘాల్లో డ్యాన్సింగ్ నేను మెరుపుల్తో రేసింగ్ నేను వాటర్ పై వాకింగ్ నేను చుక్కల్తో చాటింగ్ నేను ఏ, దిక్కులనే సెట్టింగ్ నేను నెలవంక ఊయల్లో సిట్టింగ్ నేను వెన్నెలనే డ్రింకింగ్ నేను ఈ మ్యాజిక్ లో మ్యూజిక్ నే మంచింగ్ నేను తామర పువ్వల్లే… వింటర్ గువ్వల్లే ఒంటరి ఊహల్లో… వైటింగ్ నేను పండగ కబురొస్తే… జాతర వీదల్లే హ్యాపీనెస్ తో… డేటింగ్ నేను భ్రమరాంబకి నచ్చేసాను ఏ, జజ్జనక అంబరమే టచ్ చేసాను ఏ, భ్రమరాంబకి నచ్చేసాను ఏ, జజ్జనక అంబరమే టచ్ చేసాను ఏ, మ్యాటర్నే క్వాటర్ చేసి చంద్రుడితో చీర్సంటూ చిల్లింగ్ నేను ఊహలకే ఊఫర్లేసి నా గుండె సౌండింగ్ నే లిసెనింగ్ నేను ఎవరెస్ట్ ఎక్కేసి… ఇంకా పైకెక్కే మౌంటైన్ ఏదంటూ… సర్చింగ్ నేను మనసను రాకెట్ లో… వలపుల బ్రాకెట్లో సంతోషంతో ఫ్లయింగ్ నేను భ్రమరాంబకి నచ్చేసాను జజ్జనక అంబరమే టచ్ చేసాను భ్రమరాంబకి నచ్చేసాను జజ్జనక అంబరమే టచ్ చేసాను

Download This Lyrics Now

Download Lyrics

Director : Kalyan Krishna Kurasala Producer : Nagarjuna Akkineni Singers : Sagar Music : Devi Sri Prasad Lyrics : Shree Mani Star Cast : Naga Chaitanya, Rakul Preet

Write a comment