Bhoom Baddhal
Bhoom Baddhal, Movie: Krack (2020) Song: Bhoom Baddhal Lyrics: Rama Jogayya Sastry Music: Thaman S Singers: Mangli, Simha Music Label: Lahari Music.
Bhoom Baddhal Song Info
Detailed information regaring song Bhoom Baddhal.
Caption
Detail
Movie
Krack (2020)
Song
Bhoom Baddhal
Lyrics
Rama Jogayya Sastry
Music
Thaman S
Singers
Mangli, Simha
Music Label
Lahari Music.
Song Video
Song Lyrics
Bhoom Bhaddhal Song Lyrics In Telugu ఊళ్ళో యెడ ఫంక్షన్ జరిగిన మనమే కదా ఫస్ట్ గెస్టు దద్దరిల్లే దరువుల లెక్కన మన ఐటం సాంగ్ మష్టు… ఆల్ ది బెస్టూ సీమ కుర్తిన కన్ను తెరిసా సీనగంజాంలో నా ఒళ్ళు విరిచా అట్ట అట్టా అందాలని పరిచా ఉభయ రాష్ట్రాలను ఉతికి ఆరేశా ఏ చోటికి పోయిన అదే పాత వరుసా చిన్న పెద్ద నన్ను చూసి వచ్చేస్తారు వలస ఆ కష్టం పడలేక ఆళ్ళ గోల చూడలేక గాల్లోనా ముద్దులను ఎగరేసా ఉమ్మ ఉమ్మ ఉమ్మ… బూమ్ బద్దలు బూమ్ బద్దలు నా ముద్దుల సౌండు నీక్కూడా ఇస్తనబ్బాయి అట్లనే లైన్లో ఉండు బూమ్ బద్దలు బూమ్ బద్దలు నా ముద్దుల సౌండు ఈ మధ్యన ఎక్కడ చూడు మనదే కదా ట్రెండు సీమ కుర్తిన కన్ను తెరిచా సీనగంజాంలో నా ఒళ్ళు విరిచా అట్ట అట్టా అందాలని పరిచా ఉభయ రాష్ట్రాలను ఉతికి ఆరేశా నీ ఉంగరాల జుట్టు చూస్తే ముద్దొస్తందే ఆ టంగుటూరు రతాలచిమి గుర్తొస్తందే నువ్వు నవ్వుతుంటే గుండె కింద సలుపోస్తాందే నా సైడ్ క్రాఫ్ తెలుపు కూడా నలుపోస్తాందే స్టేజి మీదకెక్కనీ వందనోట్ల దండేస్తా వంద కోట్ల సొట్ట బుగ్గ కందకుండ పిండేస్తా తనువు తీరా ఒక్కసారి కావలించి వదిలేస్తా నీ ఉంగరాల జుట్టు చూస్తే ముద్దొస్తందే ఆ టంగుటూరు రతాలచిమి గుర్తొస్తందే డీజే డీజే డీజే.… డీజే కాదురా అరేయ్ ఇది ఓజే ఒంగోలు జాతర ఓజే ఓజే ఓజే… యమా ఆర్కెస్ట్రా డాన్సు మీకు దొరికిందే చాన్సు ఐ లవ్ యూ మై ఫ్యాన్సు అందరికి థాంక్సు ఈ రాతిరి మీకు ఫుల్లు మీల్సు దిమ్మతిరిగే రిలాక్సు అడగందే టాక్సు తెల్లార్లు కొట్టండి క్లాప్సు నీ జోషు నీ క్రేజు అబ్బో అబ్బో అదుర్సు నీ ముందుర జుజుబీ మిస్ ఇండియా ఫిగర్సు వన్ టౌను రాజాని ఫన్ టౌనుకు వచ్చాడే తినిపించెయ్ నాజూకు బాక్సు ఉమ్మ ఉమ్మ ఉమ్మ… బూమ్ బద్దలు బూమ్ బద్దలు నా ముద్దుల సౌండు నీక్కూడా ఇస్తనబ్బాయి అట్లనే లైన్లో ఉండు బూమ్ బద్దలు బూమ్ బద్దలు నా ముద్దుల సౌండు ఈ మధ్యన ఎక్కడ చూడు మనదే కదా ట్రెండు సీమ కుర్తిన కన్ను తెరిచా సీనగంజాంలో నా ఒళ్ళు విరిచా అట్ట అట్టా అందాలని పరిచా ఉభయ రాష్ట్రాలను ఉతికి ఆరేశా Bhoom Baddhal Song Lyrics In English Oollo yeda function jarigina Maname kada first guest-u Dhaddharille daruvula lekkana Mana item song-u must-u... All the bestu Seema kurthina kannu terichaa Seena ganjamlo naa ollu virichaa Atta atta andhalani parichaa Ubaya rastralanu uthiki aaresha Ye chotiki poyina adhe paatha varusa Chinna peddha nannu chusi vachhestharu valasa Aa kastam padaleka aala gola chudaleka gallona muddhulanu egaresaa Umma umma umma…. Bhoom baddhalu bhoom baddhalu naa muddhula sound-u Neekuda isthanabbai atlane line lo undu Bhoom baddhalu bhoom baddhalu naa muddhula sound-u Ee madyana ekkada chudu manadhe kada trendu Cheema kuttina kannu terichaa Chinna ganjamlo naa ollu virichaa Atta atta andhalani parichaa Ubaya rastralanu uthiki aaresha Nee ungarala juttu chusthe muddosthandhe Aa tanguturu rathaalachimi gurthosthandhe Nuvvu navvuthunte gunde kinda saluposthandhe Naa side craf telupu kuda naluposthandhe Stage meedha ekkani vandha notla dhandestha Vandha kotla sotta bugga kandhakunda pindestha thanuvu theera okkasari kaavalinchi vadilestha Nee ungarala juttu chusthe muddosthandhe Aa tanguturu rathaalachimi gurthosthandhe Dj dj dj…. Dj kadhura arey idhi Oj Ongolu jaathara Oj oj oj… Yama orchestra dance-u Meeku dorikindhe chance-u I love you my fansu andariki thanks-u Ee rathiri meeku fullu meelsu Dhimma thirige relax-u adagandhe tax-u Thellarlu kottandi clapsu Nee joshu nee craze-u abbno abbo adursu Nee mundar jujubi miss india figursu One town rajani fun town ku vachde thinipinchey naajuku box-u Umma mma mma.… Bhoom baddhalu bhoom baddhalu naa muddhula sound-u Ee madyana ekkada chudu manadhe kada trendu Seema kurtina kannu terichaa Seenaganjamlo naa ollu virichaa Atta atta andhalani parichaa Ubaya rastralanu uthiki aareshaDownload This Lyrics Now
Download LyricsMovie : Krack (2020) Song : Bhoom Baddhal Lyrics : Rama Jogayya Sastry Music : Thaman S Singers : Mangli, Simha Music Label : Lahari Music.
Write a comment