Arerey manasa || అరెరే మనసా
Arerey Manasa Lyrics from the movie Vishwak Sen’s ‘Falaknuma Das‘. Lyrics Written by Kittu Vissapragada, music composed by Vivek Sagar, and sung by Sid Sriram.
Arerey manasa || అరెరే మనసా Song Info
Detailed information regaring song Arerey manasa || అరెరే మనసా.
Caption
Detail
Movie
Falaknuma Das
Song
Arerey Manasa
Composed and Arranged
Vivek Sagar
Vocals
Sid Sriram
Lyrics
Kittu Vissapragada
Starring
Vishwak Sen, Saloni Misra, Harshita Gaur, Prashanthi Charuolingah, Uttej, Tharun Bhascker
Directed
Vishwak Sen
Music Label
Sony Music
Song Video
Song Lyrics
Arerey Manasa Lyrics in Telugu
ఏమన్నావో ఎదతో తెలుసా… ప్రేమనుకోనా మనసా
చూడకముందే వెనకే నడిచే… తోడొకటుంది కలిసా
తెలియదే అడగడం… ఎదురై నువ్వే దొరకడం…
మాయనో ఏమిటో ఏమో… ఓ ఓ
అరెరే మనసా…ఇదంతా నిజమా
ఇకపై మనమే… సగము సగమా, ఆ ఆ
ఏమన్నావో ఎదతో తెలుసా
ప్రేమనుకోనా మనసా
నా బ్రతుకున ఏ రోజో… ఏ పరిచయమవుతున్నా
నేనడిగినదే లేదే… కాదనుకుని పోతున్నా
ఇన్నాళ్ళుగ నా వెనకున్నది… నువ్వేనని తెలియదులే
నూరేళ్ళకు అమ్మగ మారిన… తోడే నువ్వే
ఆ… ఊరంతా మహరాజైనా
నీ ఒళ్ళో పడిపోయాక
దాసుడనైపోయానే… ఏ ఏ
అరెరే మనసా…ఇదంతా నిజమా
ఇకపై మనమే… సగము సగమా, ఆ ఆ
నేనడిగిన రాగాలు… నీ ప్రణయపు మౌనాలు
నీ కూడ సమీరాలు… నే వెతికిన తీరాలు
ఇన్నాళ్ళుగ నా ఉదయానికి… ఎదురైనది శూన్యములే
తొలిసారిగ నీ ముఖమన్నది… నా వేకువలే
ఆ ఆ… ప్రాణాలే అరచేతుల్లో
పెట్టిస్తూ నా ఊపిరితో
సంతకమే చేస్తున్నా
అరెరే మనసా…ఇదంతా నిజమా
ఇకపై మనమే… సగము సగమా, ఆ ఆ
అరెరే మనసా… (అరెరే మనసా)
ఇదంతా నిజమా… ఇకపై మనమే
సగము సగమా…
అరెరే మనసా… ఇదంతా నిజమా
ఇకపై మనమే… సగము సగమా
Movie : Falaknuma Das Song : Arerey Manasa Composed and Arranged : Vivek Sagar Vocals : Sid Sriram Lyrics : Kittu Vissapragada Starring : Vishwak Sen, Saloni Misra, Harshita Gaur, Prashanthi Charuolingah, Uttej, Tharun Bhascker Directed : Vishwak Sen Music Label : Sony Music
Write a comment