anjali anjali pushpanjali

anjali anjali pushpanjali telugu

anjali anjali pushpanjali Song Info

Detailed information regaring song anjali anjali pushpanjali.

Caption Detail

Song Video

Song Lyrics

అంజలీ అంజలీ పుష్పాంజలీ అంజలీ అంజలీ పుష్పాంజలీ పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి అంజలీ అంజలీ పుష్పాంజలీ అంజలీ అంజలీ పుష్పాంజలీ పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి నిన్నదాక నువ్వూ నేను ఇరువురం ఎవరనీ కమ్మని బంధం ఇలా తెలిపెను ఒకటనీ కడలిని పడు వానలా కలిసిన మది ఇదీ కరిగిన సిరిమోజులా కధ ఇది నా చెలీ ఎదురుగ తొలిస్వప్నం తొణికినదీ ఎదలో మధుకావ్యం పలికినదీ అంజలీ అంజలీ వలపుల నా చెలీ పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి అంజలీ అంజలీ పుష్పాంజలీ అంజలీ అంజలీ పుష్పాంజలీ పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి కన్నుల సంకేతమే కలలకు తొలకరీ వెన్నెల జలపాతమే వలపుకు తదుపరీ గుండెలో సంగీతమే కురిసెనదెందుకో కోయిల పాటే ఇలా పలికినవెందుకో చెలువుగ ఎద మారె మధువనిగా అమవస నిశి మారే వెన్నెలగా అంజలీ అంజలీ ఇది హౄదయాంజలీ నీ ప్రేమలాహిరికి పుష్పాంజలి నీ గానమాధురికి గీతాంజలి ఎద దోచు నవ్వులకు నటనాంజలి కవి అయిన నీ మదికి కవితాంజలి అంజలీ అంజలీ పుష్పాంజలీ అంజలీ అంజలీ పుష్పాంజలీ పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి అంజలి నీ చూపులో వెన్నెల వెల్లువే అంజలి నా ఊపిరై పలికెను పల్లవై కన్నుల నువు లేనిదే కలలే రావులే నా మది నువు లేనిదే కవితే లేదులే తెలిసెను నువ్వే నా మనసువనీ మోజుకు నెలవైనా వలపువనీ అంజలీ అంజలీ వలపుల నా చెలీ పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి అంజలీ అంజలీ పుష్పాంజలీ అంజలీ అంజలీ పుష్పాంజలీ పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి

Download This Lyrics Now

Download Lyrics

Related posts

Write a comment