Achyutashtakam-Telugu Lyrics

Achyutashtakam-Telugu Lyrics

Achyutashtakam-Telugu Lyrics Song Info

Detailed information regaring song Achyutashtakam-Telugu Lyrics.

Caption Detail
Achyutashtakam Telugu Lyrics

Song Video

Song Lyrics

అచ్యుతం కేశవం రామ నారాయణం, కృష్ణ దామోదరం వాసు దేవం హరిం; శ్రీధరం మాధవం గోపికా వల్లభం, జానకీ నాయకం రామ చంద్రం భజే. ||1|| అచ్యుతం కేశవం సత్యభామాధవం, మాధవం శ్రీధరం రాధికారాధితమ్; ఇందిరా మందిరం చేతసా సుందరం, దేవకీ నందనం నందజం సందధే. ||2|| విష్ణవే జిష్ణవే శంఖినే చక్రిణే, రుక్మిణీ రాగిణే జానకీ జానయే; వల్లవీ వల్లభా యార్చితా యాత్మనే, కంసవిధ్వంసినే వంశినే తే నమః. ||3|| కృష్ణ! గోవింద! హేరామ! నారాయణ! శ్రీపతే! వాసుదేవాజిత! శ్రీనిధే! అచ్యుతానంత! హే మాధవాధోక్షజ! ద్వారకానాయక! ద్రౌపదీరక్షక! ||4|| రాక్షసక్షోభితః సీతయా శోభితో, దండకారణ్యభూపుణ్యతాకారణః; లక్ష్మణే నాన్వితో వానరైః సేవితో, అగస్త్య సంపూజితో రాఘవః పాతుమామ్. ||5|| దేనుకారిష్ట కానిష్టకృద్ ద్వేషిహా, కేశిహా కంసహృద్వంశికావాదకః; పూతనాకోపకః సూరజాఖేలనో, బాలగోపాలకః పాతుమాం సర్వదా. ||6|| విద్యుదుద్ద్యోతవత్ప్ర స్ఫుర ద్వాససం, ప్రావృడంభోదవత్ప్రోల్లసద్విగ్రహమ్, వన్యయా మాలయా శోభితోరః స్థలం, లోహితాంఘ్రి ద్వయం వారిజాక్షం భజే. ||7|| కుంచితైః కుంతలైః భ్రాజమానాననం, రత్నమౌళిం లసత్కుండలం గండయోః ; హారకేయూకరం కంకణప్రోజ్జ్వలం, కింకిణీమంజులం శ్యామలం తం భజే. ||8|| ||ఇతి శ్రీ మచ్చంకరాచార్యకృతమచ్యుతాష్టకం సంపూర్ణమ్.||

Download This Lyrics Now

Download Lyrics

Achyutashtakam : Telugu Lyrics

Related posts

Write a comment